నిజామాబాద్Nizamabad Police Commissionerate | అర్ధరాత్రి వరకు హోటల్​ ఓపెన్​.. ఒకరికి రెండు రోజుల జైలు

Nizamabad Police Commissionerate | అర్ధరాత్రి వరకు హోటల్​ ఓపెన్​.. ఒకరికి రెండు రోజుల జైలు

నిజామాబాద్​ నగరంలో అర్ధరాత్రి వరకు హోటల్​ను తెరిచి ఉంచిన వ్యక్తికి న్యాయస్థానం రెండు రోజుల జైలు శిక్ష విధించింది. ఈ మేరకు ఒకటో టౌన్ ఎస్​హెచ్​వో రఘుపతి వివరాలు వెల్లడించారు.

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Nizamabad Police Commissionerate | నగరంలో అర్ధరాత్రి వరకు హోటల్​ను తెరిచి ఉంచిన వ్యక్తికి న్యాయస్థానం రెండు రోజుల జైలు శిక్ష విధించింది. ఈ మేరకు ఒకటో టౌన్ ఎస్​హెచ్​వో రఘుపతి వివరాలు వెల్లడించారు.

Nizamabad Police Commissionerate | నగరంలోని మాలపల్లిలో..

నగరంలోని మాలపల్లిలోని ఓ హోటల్​ను అర్ధరాత్రి వరకు తెరిచి ఉంచినట్లు పోలీసులు (nizamabad Police) గుర్తించారు. ఈ సందర్భంగా హోటల్ యజమానిపై కేసు నమోదు చేసి స్పెషల్​ సెకండ్ క్లాస్ కోర్టు (Special Second Class Court) జడ్జి ఎదుట గురువారం హాజరుపర్చారు. విచారించిన న్యాయమూర్తి అతడికి రెండు రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. ఈ సందర్భంగా ఎస్​హెచ్​వో రఘుపతి మాట్లాడుతూ ఎవరైనా నిర్ణీత సమయం దాటి పాన్​ దుకాణాలు, హోటళ్లు, ఇతర వ్యాపార సంస్థలు తెరిచి ఉంచితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: Kalaignar Women Scheme| మహిళలకు సీఎం విజయ్ తీపి కబురు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Hantavirus Vaccine Delay|పదేళ్ల క్రితమే రావాల్సిన ‘హంటా’ టీకా ఎందుకు రాలేదు? దీని వెనుక షాకింగ్ మిస్టరీ ఇదే!

అక్షరటుడే వెబ్‌డెస్క్:Hantavirus Vaccine Delay|ప్రపంచాన్ని భయాందోళనలకు గురిచేస్తున్న హంటా వైరస్‌కు (Hantavirus)...

Nizamabad Ring Road | నగరానికి రింగ్​రోడ్డు కేటాయించకపోవడం దురదృష్టకరం : ఎమ్మెల్యే ధన్​పాల్​

అక్షరటుడే, ఇందూరు: Nizamabad Ring Road |నిజామాబాద్ నగరానికి రింగ్​రోడ్డు కేటాయించకపోవడం...

NEET Paper Leak | నీట్ పేపర్ లీక్ ఘటనను నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం..

అక్షరటుడే, కామారెడ్డి: NEET Paper Leak | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన...

Pamula Vagu Bridge | వంతెన నిర్మించలేనందుకు బాధ్యత వహిస్తూ ఎమ్మెల్యే రాజీనామా చేయాలి

అక్షరటుడే, లింగంపేట: Pamula Vagu Bridge | మండలంలో (lingampet) వంతెన...