నిజామాబాద్Nizamabad Exhibition | ఎగ్జిబిషన్​ ఒకరోజు మూసివేత.. విరిగిన పరికరాలకు మరమ్మతులు

Nizamabad Exhibition | ఎగ్జిబిషన్​ ఒకరోజు మూసివేత.. విరిగిన పరికరాలకు మరమ్మతులు

నగరంలోని పాలిటెక్నిక్​ మైదానంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్​ను  మూసివేశారు. రెండురోజుల క్రితం క్రేజీ వీల్​ విరిగిన ఘటనలో పలువురికి గాయాలైన విషయం విదితమే.

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Nizamabad Exhibition | నగరంలోని పాలిటెక్నిక్​ మైదానంలో (Polytechnic Ground) ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్​ను  మూసివేశారు. రెండురోజుల క్రితం క్రేజీ వీల్​ విరిగిన (crazy wheel accident) ఘటనలో పలువురికి గాయాలైన విషయం విదితమే. ఈ క్రమంలో మంగళవారం నుమాయిష్ (Numaish) ​ను మూసివేయడం గమనార్హం.

Nizamabad Exhibition | వరుస సంఘటనలతో..

ఈ సీజన్​లో నుమాయిష్​లో వరుస సంఘటనలు సందర్శకులను భయభ్రాంతులకు గురిచేశాయి. కొన్నిరోజుల క్రితం ఎగ్జిబిషన్​లోనే ఓ మహిళ గుండెపోటుతో మృతి చెందగా.. తాజాగా సోమవారం ఇద్దరు వ్యక్తులు క్రేజీ వీల్​ విరిగిపోవడంతో గాయపడ్డారు.

ప్రస్తుతం పరికరాలను మరమ్మతులు జరుగుతున్న దృష్ట్యా మంగళవారం మూసివేస్తున్నట్లుగా నిర్వాహకులు నోటీసు ​బోర్డుపై రాసుకొచ్చారు. ఈ మేరకు 3వ టౌన్​ ఎస్సై హరిబాబు (Nizamabd Police) ను సంప్రదించగా.. ఎగ్జిబిషన్​లో విరిగిన క్రేజీ వీల్​ మరమ్మతులు జరుగుతున్నాయన్నారు. ఈ మేరకు ఒకరోజు నిర్వాహకులు నుమాయిష్​ను మూసివేసినట్లు తెలిపినట్లు వెల్లడించారు.

ఇది కూడా చదవండి:Hyderabad Water Supply | హైదరాబాద్ వాసులకు అలెర్ట్​.. నీటి సరఫరాలో అంతరాయం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ACB Raids HMWSSB GM | జలమండలి జీఎంకు ఏసీబీ షాక్‌.. కుప్పలుగా నోట్ల కట్టలు, బంగారం స్వాధీనం!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ACB Raids HMWSSB GM | భాగ్యనగరంలో అవినీతి...

Hyderabad Water Supply | హైదరాబాద్ వాసులకు అలెర్ట్​.. నీటి సరఫరాలో అంతరాయం

అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyderabad Water Supply | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని పలు...