shashi kiran Mottala

Shashi kiran Mottala

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Follow:
2698 Articles

Lingampet Bus Accident | వంతెనపై బస్సు, టిప్పర్ ఢీ.. తప్పిన పెనుప్రమాదం

బస్సు, టిప్పర్ ఢీకొన్న ఘటన లింగంపేట మండలంలోని ఎల్లమ్మ తండా వద్ద చోటు చేసుకుంది.

Indian Stock Market | మూడో రోజూ నష్టాలే..

దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా మూడో సెషన్‌లోనూ నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 460 పాయింట్లు, నిఫ్టీ 123 పాయింట్లు కోల్పోయాయి.

El Nino Preparedness | విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందాం : కలెక్టర్​ ఇలా త్రిపాఠి

ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు వీలుగా రానున్న రోజుల్లో తాగునీరు, విద్యుత్ అవసరాలకు ప్రణాళికను అమలు చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు.

Chalo Tahsildar Protest | మాట నిలబెట్టుకోని సీఎంను నిలదీయడానికే ‘చలో తహశీల్దార్’

వరంగల్ డిక్లరేషన్​లో ఇచ్చిన మాటలను నిలబెట్టుకోలేదని.. ఈ క్రమంలో సీఎంను నిలిదీసేందుకు ‘చలో తహశీల్దార్​’ కార్యక్రమం నిర్వహిస్తున్నామని భారతీయ కిసాన్​ సంఘ్​ నాయకులు తెలిపారు.

Nizamabad HM Suspension | ఇన్​ఛార్జి హెచ్​ఎం సస్పెన్షన్.. మధ్యాహ్న భోజనంలో నిర్లక్ష్యం ఎఫెక్ట్​.. ​

పాఠశాలలో నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన పథకంపై నిర్లక్ష్యం వహించిన ఇన్​ఛార్జి హెచ్​ఎంపై వేటు పడింది.

Nizamabad Red Cross Society | రెడ్​క్రాస్​ సొసైటీ అభివృద్ధికి కృషి చేస్తా : టీపీసీసీ చీఫ్​

నిజామాబాద్​ జిల్లాలో రెడ్​క్రాస్​ సొసైటీ అభివృద్ధికి కృషి చేస్తానని టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్​కుమార్​ గౌడ్​ అన్నారు.

Gandhari DJ Permission Protest | డీజే అనుమతి కోసం గ్రామస్తుల ధర్నా.. గాంధారిలో ట్రాఫిక్​ జాం

దుర్గామాత శోభాయత్రలో డీజేకు అనుమతి ఇవ్వకపోవడంతో భక్తులు ధర్నాకు దిగారు.

Indian Stock Market | మార్కెట్‌లో తీవ్ర ఒడిదుడుకులు.. నష్టాలతో ముగిసిన సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ బుధవారం సైతం నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 143 పాయింట్లు, నిఫ్టీ 77 పాయింట్లు కోల్పోయాయి.

Nizamabad Dasara Sammelanam | 23న జిల్లా మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో ‘దసరా సమ్మేళనం’

జిల్లా మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో ‘దసరా సమ్మేళనం’ నిర్వహించనున్నట్లు సంఘం జిల్లా అధ్యక్షుడు, మాజీ మేయర్​ ధర్మపురి సంజయ్​ పేర్కొన్నారు.

Martyrs Remembrance Day | డిచ్​పల్లి బెటాలియన్‌లో అమరవీరుల సంస్మరణ దినోత్సవం

డిచ్​పల్లి ఏడో బెటాలియన్​లో అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

NHM Employees Strike | మా గోస పట్టించుకోరా..? ఎన్​హెచ్​ఎం ఉద్యోగుల ఆందోళన

తమ డిమాండ్ల సాధనం కోసం ఎన్​హెచ్​ఎం ఉద్యోగులు చేపట్టిన సమ్మె కొనసాగుతోంది.

Oppo Find X10 Pro | ఒప్పో నుంచి ప్రీమియం ఫోన్.. రేపే భారత్‌లో విడుదల

ఒప్పో కంపెనీ భారత్‌లో ప్రీమియం ఫోన్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఫైండ్ ఎక్స్ 10 ప్రొ ను గురువారం విడుదల చేయనుంది.

Police Martyrs Day | అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

విధి నిర్వహణలో పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు.

Police Martyrs Day | పోలీసు అమరుల త్యాగాలు వెలకట్టలేనివి : కలెక్టర్​, సీపీ

పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని కలెక్టర్ ఇలా త్రిపాఠి, సీపీ సాయిచైతన్య అన్నారు.

SRSP Water Release | రైతులకు అలర్ట్​.. ఎస్సారెస్పీ నుంచి నీటి విడుదల నిలిపివేత

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువలకు నీటి విడుదలను అధికారులు నిలిపివేశారు.