shashi kiran Mottala

Shashi kiran Mottala

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Follow:
2698 Articles

Kamareddy Dussehra Celebrations | ఆకట్టుకున్న లేజర్ షో.. రావణ దహనం.. ఇందిరాగాంధీ స్టేడియంలో విజయవంతంగా దసరా ఉత్సవాలు

ఐదేళ్ల విరామం తర్వాత కామారెడ్డి ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాటు చేసిన దసరా ఉత్సవాలకు విశేష స్పందన లభించింది.

Sharannavaratri Celebrations | ముగిసిన శరన్నవరాత్రి ఉత్సవాలు.. మిగిలింది నిమజ్జన కార్యక్రమమే..

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి.

Kamareddy Dussehra Celebrations | కామారెడ్డిలో లేజర్ షో, రావణ దహనానికి ఏర్పాట్లు పూర్తి..

కామారెడ్డిలో దసరా ఉత్సవ సమితి, షబ్బీర్ అలీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి.

Gudepu Vamshika Cricket | ఎస్జీఎఫ్​ జాతీయ క్రికెట్​ క్రీడలకు గూడెపు వంశిక

ఎస్జీఎఫ్​ జాతీయ క్రికెట్​ క్రీడలకు గూడెపు వంశిక ఎంపికైంది.

Munnurukapu Dasara Celebrations | మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో దసరా సంబరాలు: మాజీ మేయర్​ ధర్మపురి సంజయ్​

మున్నూరు కాపు కులస్థుల దసరా సంబరాలు నిర్వహించనున్నట్లు సంఘం జిల్లా మున్నూరుకాపు సంఘం అధ్యక్షుడు, మాజీ మేయర్​ ధర్మపురి సంజయ్​ పేర్కొన్నారు.

NHM Employees | ’ఎన్​హెచ్​ఎం ఉద్యోగులను రెగ్యులరైజ్​ చేయాలి’

ఎన్​హెచ్​ఎం ఉద్యోగులను రెగ్యులరైజ్​ చేయాలని తెలంగాణ ఆయుష్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు న్యావనంది పురుషోత్తం పటేల్ డిమాండ్​ చేశారు.

Ganja Smuggling | గంజాయి రవాణాపై పోలీసుల ఉక్కుపాదం.. ఇద్దరి అరెస్ట్​

నిజామాబాద్ పోలీస్​ కమిషనరేట్​ పరిధిలో పోలీసులు గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నారు.

Nizamabad TGPSC Exams | టీజీపీఎస్సీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు.. : కలెక్టర్ ఇలా త్రిపాఠి

టీజీపీఎస్సీ పరీక్షలకు జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు చేశామని కలెక్టర్​ ఇలా త్రిపాఠి తెలిపారు.

Saddula Bathukamma Festival | గాంధారిలో ఒకరోజు ఆలస్యంగా బతుకమ్మ సంబురం.. ఎందుకో తెలుసా?

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ, దసరా పండుగలు వచ్చాయంటే గ్రామాల్లో సందడి నెలకొంటుంది.

Mahishasura Mardini | మహిషాసుర మర్దినిగా దర్శనమిచ్చిన జగన్మాత

నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి. సోమవారం అమ్మవారు మహిషాసుర మర్దినిగా దర్శనమిచ్చారు.

Bathukamma Celebrations | ఖండాంతరాలు దాటిన బతుకమ్మ వైభవం.. సెయింట్ లూయిస్​లో ఘనంగా సంబరం

బతుకమ్మ సంబరం ఖండాంతరాలు దాటింది. తెలంగాణ రాష్ట్రానికే అత్యంత ప్రత్యేకమైన ఈ పండుగను తెలుగువారు ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లోనూ ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు.

MLA Dhanpal | బతుకమ్మ సంబరాల్లో ఎమ్మెల్యే ధన్​పాల్​..

నిజామాబాద్​ నగరంలో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి.

District Jail Bathukamma | జిల్లా జైలులో ఘనంగా బతుకమ్మ సంబరాలు

నిజామాబాద్​ జిల్లా కేంద్ర కారాగారంలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ సౌజన్యంతో జైళ్లశాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను నిర్వహించారు.

Bathukamma Immersion | మొబైల్స్​ వెలుగుల్లో బతుకమ్మ నిమజ్జనం.. ఏర్పాట్ల తీరుపై మహిళల అసహనం!

కామారెడ్డి పెద్దచెరువు వద్ద బతుకమ్మ నిమజ్జనం కోసం ఏర్పాట్లలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది.