Shashi kiran Mottala
Illegal Moneylenders | అక్రమ వడ్డీ వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవు..: సీపీ సాయిచైతన్య
అక్రమంగా వడ్డీలు వసూలు చేస్తున్న వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు.
Nizamabad Aadhaar Services | బాధ్యతాయుతంగా ఆధార్ సేవలు నిర్వహించాలి..: కలెక్టర్ ఇలా త్రిపాఠి
ప్రజలకు బాధ్యతాయుతంగా ఆధార్ సేవలను అందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు.
Gandhari ATM Robbery | సంచలనం సృష్టించిన ఏటీఎం చోరీ నిందితుల కోసం కొనసాగుతున్న వేట
గాంధారి ఏటీఎం చోరీ జిల్లాలో కలకలం సృష్టించింది.
Kamareddy Power Cuts | కాళేశ్వరంపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదు..: ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి
ప్రభుత్వానికి కాళేశ్వరంపై విమర్శలు చేయడంపై ఉన్న శ్రద్ధ రైతులకు కరెంట్ సరఫరా చేయడంలో లేదని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి విమర్శించారు.
Nizamabad Police | కాపురానికి రావట్లేదని భార్యపై దాడి..
కాపురానికి రావట్లేదని భార్యపై భర్త దాడి చేశాడు. ఈ ఘటన నిజామాబాద్ నగరంలో చోటుచేసుకుంది.
Yendamuri Varaprasad Death | సీనియర్ పాత్రికేయుడు యండమూరి వరప్రసాద్ కన్నుమూత
బాన్సువాడకు చెందిన సీనియర్ పాత్రికేయులు యండమూరి వరప్రసాద్ కన్నుమూశారు.
Kamareddy Dasara Celebrations | దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు : షబ్బీర్ అలీ
ఐదేళ్ల తర్వాత ఇందిరాగాంధీ స్టేడియంలో దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు షబ్బీర్ అలీ తెలిపారు.
Potangal Society Rice | ప్రైవేట్ డీలర్లకు చేరుతున్న సొసైటీ బియ్యం..!
సన్నబియ్యం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. రెండు నెలల వ్యవధిలోనే రూ.1500కు పైగా ధరలు పెగడంతో సామాన్యుడు బెంబేలెత్తిపోతున్నాడు.
ABPS National President | మానవత్వం, సోదరభావంతోనే ఐక్యత : ఏబీపీఎస్ జాతీయ అధ్యక్షుడు ప్రబోధ్ సుమేర్
కులమతాలకు అతీతంగా ప్రజలంతా ఐక్యంగా ఉంటూ మానవత్వం, సోదరభావానికి ప్రాధాన్యమివ్వాలని ప్రబోధ్ సుమేర్ అన్నారు.
Madiga Employees Union | మాదిగ ఉద్యోగుల సమైక్య జిల్లా కమిటీ ఎన్నిక
మాదిగ ఉద్యోగుల సమైక్య జిల్లా నూతన కార్యవర్గ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి.
Kamareddy Roads | వామ్మో రోడ్లు.. పదేళ్ల కామారెడ్డి పరిస్థితి ఇంత అధ్వానమా..?
కామారెడ్డి పట్టణంలో రహదారుల పరిస్థితి అధ్వాన్నంగా మారింది. పట్టణంలో ఏ మూలకు వెళ్లినా గుంతల రోడ్లే దర్శనమిస్తున్నాయి.
Nizamabad City | 40 ఏళ్ల ఎదురుచూపులకు తెర.. సీతారాంనగర్ కాలనీలో రోడ్డు నిర్మాణానికి భూమిపూజ
నగరంలోని 27వ డివిజన్ సీతారాంనగర్‌లో శుక్రవారం సీసీ రోడ్డు నిర్మాణానికి కార్పొరేటర్ కల్పె అర్చన చిరంజీవి భూమిపూజ చేశారు.
Meesala Srinivasa Rao | ’మీసాల ఫౌండేషన్ సేవలు అభినందనీయం’
మీసాల ఫౌండేషన్ అధినేత మీసాల శ్రీనివాస రావు సేవలు అభినందనీయమని అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు రవణం స్వామి నాయుడు కొనియాడారు.
Bathukamma Celebrations | ప్రకృతితో మమేకమైన పండుగ బతుకమ్మ..
ప్రకృతితో మమేకమైన పండుగ బతుకమ్మ అని సంస్కార భారతి నిజామాబాద్ జిల్లా కార్యదర్శి మాధురి అన్నారు.
Kamareddy Red Cross | కామారెడ్డి రెడ్‌క్రాస్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం
ఇటీవల నూతనంగా ఎన్నికైన ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ కామారెడ్డి జిల్లా మేనేజ్‌మెంట్ కమిటీ శుక్రవారం కొలువుదీరింది.