shashi kiran Mottala

Shashi kiran Mottala

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Follow:
2698 Articles

Katepally Power Substation | విద్యుత్ సమస్య పరిష్కారం దిశగా చర్యలు

మండలంలో విద్యుత్ సమస్య పరిష్కారం దిశగా ముందడుగు వేస్తున్నామని ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు అన్నారు.

Nandipet Durga Devi Festival | అద్భుతం.. రూ. 2.11 కోట్లతో అమ్మవారికి అలంకరణ..

నందిపేట​ మండల కేంద్రంలో దుర్గాదేవి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అమ్మవారి విగ్రహాన్ని రూ. 2.11 కోట్లతో అలకరించారు.

Nizamabad Crop Diversification | సాగు రూటు మార్చాల్సిందే.. ఆరుతడి వైపు మొగ్గుచూపాల్సిన సమయమిదే..

వర్షాలు తగ్గి కరువు పరిస్థితులు ఏర్పడవచ్చన్న ఆందోళన నిజామాబాద్ జిల్లా రైతులను వెంటాడుతోంది.

Bodhan Bar License | బార్​ ఏర్పాటు కోసం కలెక్టరేట్​లో లక్కీడ్రా

బోధన్ పట్టణంలో నూతనంగా మంజూరైన బార్​ కోసం శుక్రవారం లక్కీడ్రా నిర్వహించారు.

Nizamabad Development Works | డివిజన్లలో పనులు నాణ్యతతో చేపట్టాలి : ఎమ్మెల్యే ధన్​పాల్​

నిజామాబాద్​ నగరంలో ఆయా డివిజన్లలో జరుగుతున్న పనులను నాణ్యతతో చేపట్టాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ తెలిపారు.

Nizamabad Fire Service Awards | ఉత్తమ అగ్నిమాపక సిబ్బందికి పురస్కారాలు

రాష్ట్ర ప్రభుత్వం అగ్నిమాపక శాఖలో ఉత్తమ సేవలందించిన వారిని గుర్తిస్తూ ఉత్తమ సేవా పతకాలు ప్రకటించింది.

Durga Puja Kumkumarchana | దుర్గామాత మండపాల వద్ద కుంకుమార్చనలు

శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి.

Stock Market Today | లాభాల బాటలో సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల బాటలో కొనసాగుతోంది. ఉదయం 11.15 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 272 పాయింట్లు, నిఫ్టీ 93 పాయింట్ల లాభంతో ఉన్నాయి.

Kamareddy Tahsildar Office | తహశీల్దార్ కార్యాలయం తరలింపుపై సందిగ్ధం

కామారెడ్డి తహశీల్ కార్యాలయం తరలింపు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.

Armoor Police Review | వృద్ధులకు ఆత్మీయ సత్కారం.. అధికారులకు సీపీ సాయిచైతన్య దిశానిర్దేశం

ఆర్మూర్​ డివిజన్​ పరిధిలోని అంకాపూర్​లో లాలన వృద్ధాశ్రమాన్ని సీపీ సాయిచైతన్య సందర్శించారు.

Nizamabad GGH Medical Equipment | ఐవోసీ ఆధ్వర్యంలో జీజీహెచ్​కు వైద్య పరికరాల అందజేత

నిజామాబాద్​ నగరంలోని జీజీహెచ్​లో వైద్య మౌలిక సదుపాయాలు మెరుగుపర్చేందుకు ఐవోసీ ముందుకొచ్చింది.

DLDO Officers Issues | డీఎల్‌డీవోల సమస్యలపై సీఎం దృష్టికి తీసుకెళ్తా..: ఎమ్మెల్యే మదన్ మోహన్

డీఎల్‌డీవోల సమస్యలపై సీఎం దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్నారు.

Telangana Power Cuts | విద్యుత్ కోతలకు సీఎం వైఫల్యమే కారణం : మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్

రాష్ట్రంలో విద్యుత్ కోతలకు సీఎం తప్పిదమే కారణమని, తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు అధికారులపై నెట్టేస్తున్నారని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ విమర్శించారు.

Indian Stock Market Rally | బుల్స్ బ్యాక్.. భారీ లాభాలతో ముగిసిన సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ పరుగులు పెట్టింది. సెన్సెక్స్ 1,533 పాయింట్లు, నిఫ్టీ 374 పాయింట్లు పెరిగాయి.

Nizamabad Farmers Issues | రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి..: మాజీ ఎమ్మెల్యే బిగాల

రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్​ గుప్తా అన్నారు.