Shashi kiran Mottala
Ponguleti Srinivas Reddy Visit | జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన.. ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష
రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం నిజామాబాద్‌లో పర్యటించనున్నారు.
Singapore Education Tour | సింగపూర్ విద్యావిధానం పరిశీలనకు హెచ్‌ఎం గోషికొండ నరేష్ ఎంపిక
సింగపూర్ పాఠశాలల విద్యా విధానాన్ని పరిశీలించేందుకు ఎంపిక చేసిన కమిటీలో జిల్లాకు హెచ్ఎంకు చోటు దక్కింది.
ABVP Protest Kamareddy | ఏబీవీపీ ధర్నాతో కామారెడ్డి రణరంగం
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ నాయకులు షబ్బీర్ అలీ ఇంటిని ముట్టడించడానికి యత్నించారు.
Indian Stock Market | ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం ఒడిదుడుకుల మధ్య కొనసాగి ఫ్లాట్ గా ముగిసింది. సెన్సెక్స్ 3 పాయింట్లు, నిఫ్టీ 20 పాయింట్లు పెరిగాయి.
Padkal Theft Case | పడకల్‌లో దొంగల బీభత్సం.. నగదు అపహరణ
జక్రాన్‌పల్లి మండలంలోని పడకల్‌లో దొంగలు బీభత్సం సృష్టించారు.
NSUI Leaders Suspension | ఎన్ఎస్యూఐ నాయకులపై సస్పెన్షన్ రద్దు
జిల్లాలో ఎన్ఎస్యూఐ నాయకులపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేస్తున్నట్లు డీసీసీ కార్పొరేషన్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ పేర్కొన్నారు.
Private Teachers Safety | ప్రైవేట్ ఉపాధ్యాయులకు రక్షణ కల్పించాలి : ట్రస్మా వినతి
ప్రైవేట్ ఉపాధ్యాయులకు రక్షణ కల్పించాలని ట్రస్మా ప్రతినిధులు డిమాండ్ చేశారు.
101-Foot Dharma Flag | ఎత్తైన ధర్మ ధ్వజాన్ని ప్రతిష్ఠించడం చారిత్రాత్మకం : అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్
చారిత్రాత్మకమైన ఖిల్లా రామాలయంలో ఎత్తయిన ధర్మ ధ్వజాన్ని ప్రతిష్ఠించడం చారిత్రాత్మకమని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు.
Varalakshmi Vratham | భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ పూజలు.. ఆలయాల్లో సుహాసినుల కుంకుమార్చనలు
జిల్లావ్యాప్తంగా వరలక్ష్మీ వ్రతాలను సుహాసినులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
Banswada Bus Service | విద్యార్థుల సమస్యపై స్పందించిన పోచారం.. బస్సు సర్వీస్ ప్రారంభం
విద్యార్థుల సమస్యను తెలుసుకున్న ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి వెంటనే స్పందించారు. వారి కోసం బస్సు సర్వీస్ ఏర్పాటు చేయించారు.
Nandipet Roads | అధ్వానంగా రహదారులు.. అవస్థల్లో ప్రయాణికులు
నందిపేట నుంచి ఆర్మూర్ వెళ్లే రోడ్డు గుంతలమయంగా మారడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
Police Firing Practice | పోలీసులకు ఫైరింగ్ వెపన్స్‌పై పూర్తి అవగాహన ఉండాలి..: సీపీ సాయి చైతన్య
పోలీసులకు ఫైరింగ్ వెపన్స్‌పై పూర్తి అవగాహన ఉండాలని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు.
Rajampet SI ACB Trap | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై
ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీస్ అధికారి అడ్డదారి తొక్కాడు. లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.
Aadhaar Cards | ఒక విద్యార్థికి రెండు ఆధార్ కార్డులు.. అగమ్యగోచరంలో విద్యార్థి చదువు
ఒక విద్యార్థికి రెండు ఆధార్ కార్డులు ఇవ్వడంతో ఆ విద్యార్థి చదువు ప్రస్తుతం అగమ్య గోచరంగా మారింది.
Student Protest | తరగతి గదుల్లేకుంటే చదివేది ఎలా..? విద్యార్థుల ధర్నా
వెయ్యి మంది విద్యార్థులకు పది తరగతి గదులు ఉంటే ఎక్కడ చదువుకోవాలి అంటూ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ధర్నా చేశారు.