shashi kiran Mottala

Shashi kiran Mottala

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Follow:
2698 Articles

Kamareddy Traffic Problems | ట్రాఫిక్​తో టెన్షన్​..టెన్షన్​.. కామారెడ్డి విస్తరణకు నోచుకోని రోడ్లతో అవస్థలెన్నో

కామారెడ్డి పట్టణంలో ఇరుకు రోడ్లు, ట్రాఫిక్​ తిప్పలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

Advanced Neuro Treatments | యశోద ఆస్పత్రిలో అధునాతన న్యూరో చికిత్సలు

మెదడు, వెన్నెముక సమస్యలకు అత్యాధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయని డా. కృష్ణ తేజ్ రెడ్డి తెలిపారు.

Induru Dance Artists | శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఇందూరు నృత్యకళాకారుల ప్రతిభ

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో జిల్లా కళాకారులు నృత్య ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.

Suresh Babu DRUCC Member | దక్షిణ మధ్య రైల్వే డీఆర్​యూసీసీ సభ్యుడిగా గోండాల సురేష్ బాబు

దక్షిణ మధ్య రైల్వే డివిజనల్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడిగా గోండాల (బ్యాగుల) సురేష్ బాబు నియమితులయ్యారు.

Yadadri Power Station | యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ చీఫ్ ఇంజినీర్ సస్పెన్షన్

యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ చీఫ్ ఇంజినీర్ సురేష్​ను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

Mission Bhagiratha Water Supply | మారుమూల గిరిజన పల్లెలకూ మిషన్ భగీరథ జలాలు

అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Mission Bhagiratha Water Supply | మాముమూల గిరిజన ప్రాంతాలకు సైతం మిషన్ భగిరథ ద్వారా రక్షిత మంచినీటిని సరఫరా…

Telangana Public School | ఎట్టకేలకు పబ్లిక్ స్కూల్ కల సాకారం : ఎమ్మెల్యే ధన్ పాల్

తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణం తాను ప్రతిపాదన పంపడంతో ప్రభుత్వం మంజూరు చేసిందని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు.

Bodhan Police Crime Review | డ్రగ్స్, సైబర్ నేరాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి: సీపీ సాయిచైతన్య

డ్రగ్స్, సైబర్ నేరాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సీపీ సాయిచైతన్య సూచించారు.

Bathukamma Celebrations | కలెక్టరేట్​లో బతుకమ్మ సంబరాలు.. ఆడిపాడిన మహిళా ఉద్యోగులు

నగరంలోని కలెక్టరేట్​ ప్రాంగణం బతుకమ్మ పాటలతో మారుమోగిపోయింది.

Constable Raghu | కానిస్టేబుల్ రఘు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి

విధి నిర్వహణలో మరణించిన కానిస్టేబుల్ కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం కల్పించాలని కామారెడ్డి జిల్లా పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ కోరింది.

Kamareddy Land Dispute | కష్టపడి ప్లాట్​ కొనుక్కుంటే దర్జాగా కబ్జా చేశారు.. ఎస్పీకి మహిళ ఫిర్యాదు

నలబై ఏళ్ల కిందట కొనుగోలు చేసిన ప్లాట్ కబ్జా కావడంతో బాధితులు లబోదిబోమంటున్నారు.

Yellareddy Development Programs | రాష్ట్రంలో మహిళాభివృద్ధికి కాంగ్రెస్​ ప్రభుత్వం కృషి: ఎమ్మెల్యే మదన్​మోహన్​

రాష్ట్రంలో మహిళాభివృద్ధికి కాంగ్రెస్​ ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే మదన్​మోహన్​ అన్నారు.

Nizamabad Voter Registration | 15, 16 తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలు

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో భాగంగా ఈనెల 15, 16 తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్​ ఇలా త్రిపాఠి…

Farmer Burns Paddy Crop | ఓవైపు కరెంటు కోత.. మరోవైపు దోమపోటు.. చేసేదేంలేక పంటకు నిప్పు

వరికి దోమపోటు రావడం, మరోవైపు కరెంట్​ కోతలతో విసుగు చెందిన రైతు పంటకు నిప్పు పెట్టాడు.