shashi kiran Mottala

Shashi kiran Mottala

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Follow:
2698 Articles

Indian Stock Market Rally | మార్కెట్‌కు ఊరటనిచ్చిన నిర్మలమ్మ వ్యాఖ్యలు.. భారీ లాభాలతో ముగిసిన సూచీలు

ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు మార్కెట్‌ను పరుగులు పెట్టించాయి. సెన్సెక్స్ 1,109 పాయింట్లు, నిఫ్టీ 358 పాయింట్లు పెరిగాయి.

Kamareddy Power Cuts | ఆగమైతున్న అన్నదాత.. కరెంట్​ లేక కళ్లెదుటే ఎండిపోతున్న పంటలు

విద్యుత్ కోతలు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. వ్యవసాయానికి సరిపడా కరెంట్ లేకపోవడంతో రైతులు ఆందోళన బాట పట్టారు.

Care Degree College Bathukamma | కేర్ డిగ్రీ కళాశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

నగరంలోని కేర్​ డిగ్రీ కళాశాలలో మంగళవారం ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు.

Nizamabad Urban Development | నగరంలో అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం : ఎమ్మెల్యే ధన్​పాల్​

అర్బన్ నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ తెలిపారు.

Krait Snake Bite | కట్లపాము కాటుకు గురైన బాలుడికి జీజీహెచ్​లో అరుదైన చికిత్స

కట్లపాము కాటుకు గురైన తొమ్మిదేళ్ల బాలుడికి జీజీహెచ్​లో అరుదైన చికిత్స నిర్వహించారు.

Dasara Safety Tips | దసరా నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

దసరా పండుగ సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిజామాబాద్ టౌన్-1 సీఐ బి. శ్రీనివాస్ సూచించారు.

Godavari Pushkaralu | పుష్కరాల పనులను గడువులోపు పూర్తి చేయాలి : కలెక్టర్​

గోదావరి పుష్కరాల పనులను గడువులోపు పూర్తి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు.

Nizamabad Electric Shock | నగరంలో విషాదం.. ట్రాన్స్​ఫార్మర్​ వద్ద విద్యుత్​షాక్​తో మహిళ మృతి

నగరంలో విషాదం నెలకొంది ట్రాన్స్​ఫార్మర్​ వద్ద విద్యుత్​షాక్​తో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.

Mobile Theft Arrest | రైల్వేస్టేషన్​ ఆవరణలో మొబైల్​ చోరీ నిందితుడి అరెస్ట్​..

నగరంలోని రైల్వేస్టేషన్​ ఆవరణలో మొబైల్​ చోరీ నిందితుడిని రైల్వే పోలీసులు అరెస్ట్​ చేశారు.

Poker Raid | పేకాట స్థావరాలపై మెరుపు దాడి.. 16 మంది అరెస్ట్

కమ్మర్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట స్థావరాలపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు.

Bheemgal Scooter Accident | స్కూటీ అదుపుతప్పి తండ్రి మృతి.. నాలుగేళ్ల కుమారుడికి గాయాలు..

స్కూటీ అదుపుతప్పిన ఘటనలో తండ్రి మృతి చెందగా.. నాలుగేళ్ల కుమారుడికి గాయాలయ్యాయి.

Sharannavaratri Security | శరన్నవరాత్రి ఉత్సవాలపై ప్రత్యేక నిఘా

కామారెడ్డి జిల్లాలోని దుర్గామాత మండపాల వద్ద ప్రత్యేక నిఘా కొనసాగుతుందని ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు.

Kamareddy Murder Case | పనిమనిషి దంపతులే హంతకులు.. వీడిన వృద్ధురాలి హత్య మిస్టరీ..

ఇంట్లో పనిమనిషిగా ఉంటానని వచ్చిన ఓ మహిళ వృద్ధురాలిని దారుణంగా హత్య చేసింది.

Indian Stock Market | మళ్లీ బేర్ పంజా.. భారీ నష్టాలతో ముగిసిన సూచీలు

బేర్ దెబ్బతో దేశీయ స్టాక్ మార్కెట్ సోమవారం భారీగా నష్టపోయింది. సెన్సెక్స్ 547 పాయింట్లు, నిఫ్టీ 157 పాయింట్లు కోల్పోయాయి.

Nandigutta Illegal Mining | నందిగుట్టను అక్రమ మైనింగ్ నుంచి కాపాడాలి..

ముదక్​పల్లి గ్రామంలోని నందిగుట్టను అక్రమ మైనింగ్​ నుంచి కాపాడాలని బీజేపీ ఓబీసీ మోర్చా కోశాధికారి బోడ మహేందర్​ డిమాండ్​ చేశారు.