Shashi kiran Mottala
Mandal Congress Committees | నెలాఖరులోగా మండల కాంగ్రెస్ కమిటీల నియామకం: పీసీసీ చీఫ్
జిల్లాలో నెలాఖరులోగా మండల కాంగ్రెస్ కమిటీల నియామకాలు పూర్తి చేయాలని పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
Pocharam Srinivas Reddy | పోచారం మాకొద్దు.. బాన్సువాడ కాంగ్రెస్ నాయకుల నినాదాలు
నగరంలో బాన్సువాడ కాంగ్రెస్ నాయకులు హల్చల్ చేశారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
Nizamabad Forest Conservation | అటవీ సంరక్షణకు సమన్వయంతో పనిచేయాలి: కలక్టర్ భవేష్ మిశ్రా
జిల్లాలో అటవీ ప్రాంత సంరక్షణ కోసం వివిధ శాఖలు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ భవేష్ మిశ్రా సూచించారు.
ED Raids Azam Khan | ఎస్పీ లీడర్ ఆజంఖాన్ యూనివర్సిటీపై ఈడీ దాడులు
సమాజ్‌వాది పార్టీ నాయకుడు ఆజం ఖాన్‌కు చెందిన ట్రస్ట్, యూనివర్సిటీపై ఈడీ దాడులు చేసింది.
Yashoda Robotic Surgery | ‘యశోద’లో విజయవంతంగా రోబోటిక్ సర్జరీలు
యశోద ఆస్పత్రి సికింద్రాబాద్ బ్రాంచ్‌లో ఆర్థోకు సంబంధించి రోబోటిక్ సర్జరీలు విజయవంతంగా కొనసాగుతున్నాయని ఆస్పత్రి సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డా.విక్రమ్ వైరి తెలిపారు.
PCC Chief | పీసీసీ చీఫ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం..
పీసీసీ చీఫ్‌పై ఎంపీ అర్వింద్ అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంభూపాల్ పేర్కొన్నారు.
Free Police Job Training | పోలీస్ ఉద్యోగార్థులకు ఉచిత శిక్షణ: సీపీ సాయిచైతన్య
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీసు ఉద్యోగార్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సీపీ సాయి చైతన్య తెలిపారు.
Young India School | కామారెడ్డికి యంగ్ ఇండియా స్కూల్ మంజూరు..‘అక్షరటుడే’ కథనానికి స్పందన
కామారెడ్డి నియోజకవర్గానికి ప్రభుత్వం యంగ్ ఇండియా స్కూల్‌ను మంజూరు చేసింది.
Khelo India Yoga Syllabus | ఖేలో ఇండియాలో యోగా సిలబస్ మార్చాలి
ఖేలో ఇండియా యోగా పోటీల సిలబస్‌ను మార్చాలని తెలంగాణ యోగా అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది.
Stock Market Losses | ఐటీ, బ్యాంకింగ్ స్టాక్స్‌లో అమ్మకాలు.. ఆరో రోజూ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా ఆరో సెషన్‌లోనూ నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 492 పాయింట్లు, నిఫ్టీ 132 పాయింట్లు నష్టపోయాయి.
Tempsens Instruments IPO | భారీగా జీఎంపీ.. ఐపీవో అప్లై చేసేద్దామా..
టెంప్సెన్స్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఇండియా ఐపీవో గురువారంనుంచి ప్రారంభం కానుంది. ఈ కంపెనీ షేర్లకు జీఎంపీ 53 శాతంగా ఉంది.
Bajireddy Govardhan | సీఎం రేవంత్ రెడ్డిని పడగొట్టేది ఎమ్మెల్యేలే : మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గ్రామాల్లో తిరిగే పరిస్థితి లేకుండా పోయిందని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.
Sex Determination Tests | లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు : కలెక్టర్
లింగనిర్ధారణ పరీక్షలు చేసే స్కానింగ్ సెంటర్లపై ఉక్కుపాదం మోపాలని కలెక్టర్ భవేష్ మిశ్రా సూచించారు.
Fake Family Certificate | నకిలీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో దర్జాగా ఇంటిరుణం.. తమ్ముడిపై అన్న ఫిర్యాదు..
నకిలీ కుటుంబ ధ్రువీకరణ (ఫ్యామిలీ మెంబర్) పత్రాన్ని సృష్టించి, అన్నకు చెందిన ఇంటిపై రుణం తీసుకొని మోసానికి పాల్పడిన తమ్ముడిపై కేసు నమోదైంది.
Polytechnic Education | పాలిటెక్నిక్ విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తే ఉద్యమిస్తాం..
పాలిటెక్నిక్ కళాశాలలను ‘శక్తి శాఖ’లో విలీనం చేయాలన్న ఆలోచనను తక్షణమే విరమించుకోవాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రఘురాం నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.