Shashi kiran Mottala
Kamareddy Bathukamma Ghats | బతుకమ్మ ఘాట్ల వద్ద నిరంతర విద్యుత్ సరఫరా
కామారెడ్డి పట్టణంలో బతుకమ్మ ఘాట్ల వద్ద నిరంతర విద్యుత్ సరఫరా అయ్యేలా చూస్తామని మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి తెలిపారు.
Nizamabad Additional Collector | అదనపు కలెక్టర్గా రాజాగౌడ్ బాధ్యతల స్వీకరణ..
నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్గా (రెవెన్యూ) రాజాగౌడ్ బాధ్యతలు స్వీకరించారు.
Deaf Students Police Awareness | బధిరుల సమస్యలను సానుభూతితో అర్థం చేసుకోవాలి: సీపీ సాయిచైతన్య
బధిరుల సమస్యలను సానుభూతితో అర్థం చేసుకోవాలని సీపీ సాయిచైతన్య (CP Saichaitanya) అన్నారు.
Bathukamma Celebrations | ఇందూరు పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
బోధన్ పట్టణంలోని ఇందూరు హైస్కూల్‌లో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు.
Sneha Society Nizamabad | దివ్యాంగులకు స్నేహా సొసైటీ అండగా నిలవడం అభినందనీయం
మానసిక దివ్యాంగులకు స్నేహా సొసైటీ అండగా నిలవడం అభినందనీయమని నిజామాబాద్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ముద్దసాని నీలిమ…
Chief Election Commissioner Resignation | కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీనామా చేయాలి
కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి డిమాండ్ చేశారు.
Durga Navratri Saree Distribution | అమ్మవారికి సేవ చేయడం అదృష్టం
దుర్గామాతకు సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నామని ధన్ పాల్ లక్ష్మీ బాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్టు డైరెక్టర్లు పేర్కొన్నారు.
Farmers Electricity Supply | రైతులకు నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలి
రైతులకు నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే డిమాండ్ చేశారు. పెద్దకొడప్గల్లో తలపెట్టిన ధర్నాలో రైతులతో కలిసి పాల్గొన్నారు.
BRS Former MLAs | ష్.. గప్చుప్.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేల్లో నైరాశ్యమేల..?
బీఆర్ఎస్ పార్టీకి గత ఎన్నికల వరకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కంచుకోట. అలాంటి జిల్లాలోని పార్టీ నాయకత్వంలో నైరాశ్యం అలుముందుకుంది.
TSRTC Union Elections | ఉమ్మడిజిల్లాలో కొనసాగుతున్న ఆర్టీసీ ఎన్నికలు.. 60 శాతం పోలింగ్ పూర్తి
తెలంగాణ ఆర్టీసీలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్ నిజామాబాద్, కామారెడ్డిలలో ప్రశాంతంగా జరుగుతోంది.
Nizamabad Fire Accident | నగరంలో విషాదం.. అగ్నిప్రమాదంలో గాయపడ్డ తండ్రీకొడుకులు మృతి
ప్రమాదవశాత్తు ఇంటికి నిప్పంటుకోగా గాయపడ్డ తండ్రీకొడుకులు ఇద్దరు మృతి చెందారు.
Stock Market Rally | హమ్మయ్య.. ఊపిరి పీల్చుకున్న ఇన్వెస్టర్లు.. భారీ లాభాల్లో సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం లాభాల బాటలో పయనిస్తోంది. ఉదయం 11.40 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 774 పాయింట్లు, నిఫ్టీ 261 పాయింట్ల లాభంతో…
Land Resurvey Telangana | రైతుల ప్రయోజనాల కోసమే భూముల రీసర్వే: కలెక్టర్ ఇలా త్రిపాఠి
రైతులు, భూ యజమానులకు భవిష్యత్తులో ఎలాంటి భూ సమస్యలు రావొద్దనే ఉద్దేశంతోనే భూముల రీసర్వే చేయిస్తున్నామని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు.
Navodaya Admissions 2027 | నవోదయ ప్రవేశాలకు వారం రోజులే గడువు..
నవోదయ విద్యాలయంలో ప్రవేశాలకు గడువు వారం రోజులే ఉందని ప్రిన్సిపాల్ రాంబాబు తెలిపారు.
Girl Kidnapping Case | బాలిక కిడ్నాప్ కేసులో నిందితుడికి ఏడేళ్ల కారాగారం
బాలిక కిడ్నాప్ కేసులో అన్నదమ్ములకు నిజామాబాద్ న్యాయస్థానం ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.