shashi kiran Mottala

Shashi kiran Mottala

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Follow:
2698 Articles

Balkonda Cordon Search | బాల్కొండలో కార్డెన్ సెర్చ్.. వాహన భద్రతపై పలువురికి అవగాహన

బాల్కొండ మండల కేంద్రంలో గురువారం రాత్రి పోలీసుల ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు.

BSc Agriculture Jobs | బీఎస్సీ అగ్రికల్చర్​, డిప్లొమా అభ్యర్థుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం..

కామారెడ్డి జిల్లాలోని ప్యాడీసెంటర్లలో సన్నరకం ధాన్యాన్ని గుర్తించి ధృవీకరించేందుకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​ తెలిపారు.

New Bar Applications | నూతన బార్ ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం

బిచ్కుంద మున్సిపాలిటీలో నూతన బార్ ఏర్పాటుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ముకుంద రెడ్డి తెలిపారు.

Paddy Grain Demand | దళారులే ‘మద్దతు ధర’ చెల్లిస్తున్నారు.. వరి ధాన్యానికి భారీ డిమాండ్..

వరి ధాన్యానికి ఈసారి భారీ డిమాండ్ ఏర్పడింది. వ్యాపారులు రైతుల వద్దకే వచ్చి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు.

AI in Police Department | పోలీస్ శాఖలో ఏఐ వినియోగం మరింత విస్తృతం చేయాలి

పోలీస్ శాఖలో ఏఐ వినియోగాన్ని మరింత విస్తృతం చేయాలని అదనపు డీసీపీ (అడ్మిన్) శుభం ప్రకాష్ సూచించారు.

TOSS Exams Security | ఓపెన్​ స్కూల్​సొసైటీ పరీక్షలకు కట్టుదిట్టమైన భద్రత : సీపీ సాయిచైతన్య

నిజామాబాద్​ పోలీస్​ కమిషనరేట్​ పరిధిలో ఓపెన్​ స్కూల్​ సొసైటీ ఆధ్వర్యంలో జరుగనున్న పరీక్షలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నామని సీపీ సాయిచైతన్య తెలిపారు.

School Inspection | కస్తూర్బాను తనిఖీ చేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి

సిరికొండ మండలం పెద్దవాల్గోట్ గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని నిజామాబాద్​ కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

 Jukkal Congress Protest | జుక్కల్​లో కాంగ్రెస్ ధర్నా.. రాహుల్ గాంధీ అరెస్ట్​పై ఆగ్రహం

లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు కూటమి పార్లమెంటు సభ్యులను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని కాంగ్రెస్​ శ్రేణులు నిరసించాయి.

Stock Market Crash | స్టాక్ మార్కెట్‌లో బ్లడ్ బాత్ .. రూ. 10 లక్షల కోట్ల సంపద ఆవిరి

దేశీయ స్టాక్ మార్కెట్ గురువారం సైతం నష్టాల బాటలో పయనించింది. సెన్సెక్స్ 429 పాయింట్లు, నిఫ్టీ 173 పాయింట్లు కోల్పోయాయి.

Mivi One 5G | మివీ నుంచి తొలి స్మార్ట్ ఫోన్.. ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే అందుబాటులో..

స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి దేశీయ కన్స్యూమర్ టెక్నాలజీ బ్రాండ్ మివీ ఎంట్రీ ఇచ్చింది. తన తొలి 5జీ ఫోన్ మివీ వన్ 5జీ అమ్మకాలను ప్రారంభించింది.

12 Hours Free Power | 12 గంటల నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయాలి

రాష్ట్ర ప్రభుత్వం రైతులకు కనీసం 12 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించాలని దినేష్ కుమార్ కులాచారి డిమాండ్​ చేశారు.

Taekwondo Championship | క్రీడాకారులు ప్రతిభ చూపి రాష్ట్రానికి పేరుతేవాలి..

క్రీడాకారులు ప్రతిభ చూపి రాష్ట్రానికి పేరుతేవాలని అమేచూర్ తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షుడు బస్వా లక్ష్మీ నర్సయ్య అన్నారు.

Madnoor Theft Case | చోరీలకు పాల్పడిన ఇద్దరు అరెస్ట్

మద్నూర్​లో ఇటీవల వరుస చోరీలకు పాల్పడుతున్న ఆ ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Dubbaka School HM Suspension | దుబ్బాక జెడ్పీ హైస్కూల్ హెచ్ఎం సస్పెన్షన్

ధర్పల్లి మండలం దుబ్బాక ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్​ఎం శశికళ సస్పెన్షన్​కు గురయ్యారు.

Wild Boar Seizure Nandipet | అడవిపందులను అక్రమంగా తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్

అడవిపందులను అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు.