Shashi kiran Mottala
Anganwadi Development | అంగన్వాడీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి : స్రవంతిరెడ్డి
అంగన్వాడీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు స్రవంతిరెడ్డి అన్నారు.
Hotel Food Safety | హోటళ్లలో భోజనం చేస్తున్నారా.. రోగాలు కొనితెచ్చుకున్నట్లే..!
ఉమ్మడి జిల్లాలో పలు హోటళ్లు, జాతీయ రహదారుల పక్కన ఉన్న దాబాల్లో భోజనం, ఇతర పదార్థాల నాణ్యతపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.
Indiramma House Money Fraud | వృద్ధురాలి ఖాతా నుంచి ‘ఇందిరమ్మ’ డబ్బులు స్వాహా..
ఇందిరమ్మ ఇంటికి సంబంధించిన డబ్బులు పోస్ట్ ఆఫీస్ ఖాతా నుంచి మాయమయ్యాయి.
Nizamabad Food Safety Raids | నగరంలో ఫుడ్‌సేఫ్టీ అధికారుల దాడులు.. గ్లామర్ హోటల్ సీజ్
నిజామాబాద్ నగరంలోని పలు హోటళ్లపై ఫుడ్‌సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు.
Kamareddy Wage Irregularities | కార్మికుల వేతనాల్లో భారీగా అవకతవకలు : బీజేపీ కౌన్సిలర్ల ఆరోపణ
కామారెడ్డి మున్సిపాలిటీ పారిశుధ్య కార్మికులకు చెల్లించే వేతనాల్లో అవకతవకలు జరుగుతున్నాయని బీజేపీ మున్సిపల్ కౌన్సిలర్లు ఆరోపించారు.
Wife Suicide Case | భార్య ఆత్మహత్య కేసులో భర్తకు ఐదేళ్ల జైలుశిక్ష
భార్య ఆత్మహత్య చేసుకోవడానికి కారకుడైన భర్తకు న్యాయస్థానం ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.
Food Safety Raids | కుళ్లిన చికెన్.. ఆహార పదార్థాలపై బొద్దింకలు.. ఫుట్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో బయటపడ్డ హోటళ్ల బాగోతాలు..
కామారెడ్డి జిల్లావ్యాప్తంగా ఫుడ్‌సేఫ్టీ అధికారులు మంగళవారం భారీ తనిఖీలు చేపట్టారు.
Nizamabad Community Kitchen | సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ కోసం శరవేగంగా ఏర్పాట్లు : ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి
నిజామాబాద్ జిల్లాలో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ కోసం శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నామని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి అన్నారు.
Fake Death Certificate | బతికున్న మహిళకు డెత్ సర్టిఫికెట్.. కామారెడ్డిలో కలకలం
కామారెడ్డిలో నకిలీ డెత్ సర్టిఫికెట్ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది.
Stock Market Rally | రెండో రోజూ రాణించిన మార్కెట్లు.. భారీ లాభాలతో ముగిసిన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం లాభాల బాటలో సాగింది. సెన్సెక్స్ 685 పాయింట్లు, నిఫ్టీ 220 పాయింట్ల లాభంతో ముగిశాయి.
Cooperative Society Appointments | సహకార సంఘాల్లో ‘నామినేటెడ్’ నియామకాలు.. బాధ్యతలు స్వీకరించిన ఛైర్మన్లు
నిజామాబాద్ జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో నూతన పాలకవర్గాల నియామక ప్రక్రియ వేగం పుంజుకుంది.
BJP Vote Deletion | ఓట్లను తొలగించేందుకు బీజేపీ కుట్ర : ఎమ్మెల్యే మదన్ మోహన్
బీజేపీ ఓట్లను తొలగించే కుట్ర చేస్తోందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆరోపించారు. ఎల్లారెడ్డిలో మంగళవారం నిరసన ర్యాలీ చేపట్టారు.
Illegal Sand Mining | ‘ఇందిరమ్మ’ పేరుతో దర్జాగా ఇసుక దోపిడీ.. మంజీరను తోడేస్తున్న ఇసుకాసురులు..
ఇందిరమ్మ ఇళ్ల పేరుతో మంజీరా నదీ పరీవాహక ప్రాంతంలో ఇసుక దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతోంది.
Kamareddy ACB Raids | ఏసీబీ, విజిలెన్స్ దాడులు ఉత్తవేనా.. కామారెడ్డి బల్దియాలో తనిఖీలపై చర్యలు కరువు
కామారెడ్డి బల్దియాలో ఏసీబీ, విజిలెన్స్ దాడుల అనంతరం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
Prashanth Reddy Arrest | మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ముందస్తు అరెస్ట్
మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిని పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు.