Shashi kiran Mottala
Indian Stock Market | ఒడిదుడుకుల్లో మార్కెట్లు..
దేశీయ స్టాక్ మార్కెట్ సోమవారం ఒడిదుడుకుల మధ్య సాగుతోంది. ఉదయం 11.20 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 189 పాయింట్లు, నిఫ్టీ 52 పాయింట్ల లాభంతో…
Red Cross Society Nizamabad | రెడ్‌క్రాస్ సొసైటీ ఎన్నికల్లో ఇందూరు సేవా సమితి ప్యానెల్ విజయం
నిజామాబాద్ రెడ్‌క్రాస్ సొసైటీ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు.
Nizamabad Red Cross Counting | ఉత్కంఠగా కొనసాగుతున్న రెడ్‌క్రాస్ ఎన్నికల కౌంటింగ్
నిజామాబాద్ జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ మేనేజింగ్ కమిటీ ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠగా మారింది.
Nandipalli Auto Accident | ఆస్పత్రికి వెళ్తుంటే ఆటో బోల్తా.. యువకుడి మృతి
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు.
Munnuru Kapu Sangham Nizamabad | మున్నూరుకాపు సంఘం జిల్లా కార్యవర్గం ఏర్పాటు
మున్నూరుకాపు సంఘం నిజామాబాద్ జిల్లా కార్యవర్గాన్ని ప్రకటించారు.
Kamareddy Physicians Association | అట్టహాసంగా కామారెడ్డి ఫిజీషియన్స్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారం
కామారెడ్డి ఫిజీషియన్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం ఆదివారం నిర్వహించారు.
Leopard Movement Nizamabad | జనాల్లోకి చిరుతలు.. భయాందోళనలో ప్రజలు
ఉమ్మడిజిల్లాలో చిరుత పులుల సంచారం పెరగడంతో ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు.
Nizamabad Red Cross Polling | ఉత్సాహంగా సాగుతున్న రెడ్‌క్రాస్ ఎన్నికల పోలింగ్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రెడ్‌క్రాస్ సొసైటీ మేనేజింగ్ కమిటీ ఎన్నికల పోలింగ్ జోరుగా కొనసాగుతోంది.
Nizamabad CCTV Security | నేరరహిత కమిషనరేట్‌గా మార్చడానికి కృషి చేస్తున్నాం..: సీపీ సాయిచైతన్య
నేరరహిత కమిషనరేట్‌గా మార్చడానికి కృషి చేస్తున్నామని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు.
Nizamabad SIR Protest | బీజేపీకి అనుకూలంగా ‘సర్’ ప్రక్రియ : డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి
దేశవ్యాప్తంగా బీజేపీకి అనుకూలంగానే ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతోందని డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి ఆరోపించారు.
SIR Voter List Nizamabad | పారదర్శక ఓటరు జాబితా కోసం పకడ్బందీగా ఎస్ఐఆర్
నిజామాబాద్ జిల్లాలో అర్హులందరికి ఓటుహక్కు ఉండేలా తుది ఓటరు జాబితా రూపకల్పనకు కృషి చేయాలని ఎన్నికల జాబితా పరిశీలకులు టీకే శ్రీదేవి సూచించారు.
Nizamabad Red Cross Elections | నువ్వానేనా అన్నట్లుగా ‘రెడ్‌క్రాస్’ ప్రచారాలు.. రేపే ఎన్నికలు..
నిజామాబాద్ జిల్లాలో రెడ్‌క్రాస్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది.
Medical College Workers | మెడికల్ కళాశాలలో కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఓమయ్య, యూనియన్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు సుధాకర్ డిమాండ్ చేశారు.
Guru Paduka Shobhayatra | కామారెడ్డిలో భక్తిశ్రద్ధలతో గురుపాదుకల శోభాయాత్ర
పట్టణంలోని శ్రీ వాసవి కళ్యాణ మండపం శుక్రవారం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
Plastic Waste Management | ఆలూర్‌లో జిల్లాలోనే తొలి ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్ యూనిట్ నిర్మాణం
జిల్లాలోనే తొలిసారిగా ఆలూర్ గ్రామపంచాయతీలో రూ.32 లక్షల వ్యయంతో ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్ యూనిట్‌ను నిర్మిస్తున్నారు.