Shashi kiran Mottala
Shabbir Ali Farmhouse | షబ్బీర్ అలీ గెస్ట్ హౌస్ కాంపౌండ్ కూల్చివేత..
నార్సింగి మండలం జాప్తి శివనూరు గ్రామంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి చెందిన ఫార్మ్ హౌస్ పై ఆ గ్రామస్తులు దాడి చేశారు.
Quality Education Healthcare | విద్యావైద్యం అందరికీ అందుబాటులోకి తేవాలి
అక్షరటుడే, బాన్సువాడ: Quality Education Healthcare | దేశంలోని ప్రతి ఒక్కరికీ మెరుగైన విద్యావైద్యం అందుబాటులోకి తీసుకురావడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని…
RTC Bus Mud Road | బురదలో ఇరుక్కుపోయిన ఆర్టీసీ బస్సు.. ప్రయాణికులకు కష్టాలు
కామారెడ్డి నుంచి అన్నారం వెళ్లే దారిలో అడ్లూర్ రోడ్డులో బురదలో బస్సు దిగబడింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
Sriramsagar Project Flood | శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు తగ్గిన వరద
శ్రీరాంసాగర్ (పోచంపాడ్) ప్రాజెక్టుకు వరద నీరు కొనసాగుతోంది.
Jana Sena Party | కార్యకర్తలను నాయకులుగా చేసేందుకు పుట్టిన పార్టీ జనసేన : మీసాల
అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Jana Sena Party | జనసేన పార్టీ.. కార్యకర్తలను నాయకులుగా చేసేందుకు పుట్టిందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు మీసాల…
Navadurga Temple | పాత కలెక్టరేట్ నవదుర్గా ఆలయంలో ప్రత్యేక పూజలు
జిల్లావ్యాప్తంగా ఆషాఢమాసం చివరి శుక్రవారం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ASI Promotions Nizamabad | పది మంది హెడ్‌కానిస్టేబుళ్లకు ఏఎస్సైలుగా పదోన్నతి
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పది మంది హెడ్‌కానిస్టేబుళ్లకు ఏఎస్సైలుగా పదోన్నతి లభించింది.
Sevadal Appointments | సేవాదళ్ మండల అధ్యక్షులకు నియామక పత్రాల అందజేత
రాష్ట్ర సేవాదళ్‌ను గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేసే లక్ష్యంతో కామారెడ్డి జిల్లాకు చెందిన పలువురు మండల, నియోజకవర్గ, టౌన్ అధ్యక్షులకు నియామక పత్రాలు…
Nizamabad Road Development | అర్బన్‌లో అభివృద్ధి పనులపై కేంద్ర మంత్రికి ధన్పాల్ వినతి
నగరంలోని పలు రోడ్లు, వంతెనల అభివృద్ధి పనులకు సంబంధించి ప్రతిపాదనలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు.
Pocharam Project Water | పోచారం ప్రాజెక్టు నుంచి నీటి విడుదల
ఎల్లారెడ్డి , నాగిరెడ్డిపేట మండలాల్లో వానాకాలం పంటల సాగు కోసం పోచారం ప్రాజెక్టు నీటిని విడుదల చేశారు.
Ganga Gaya Sangam Yatra | గంగా గయ సంగమ యాత్ర.. మరో టూర్ ప్యాకేజీతో ఐఆర్సీటీసీ రెడీ
ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శించాలనుకునేవారికోసం ఐఆర్సీటీసీ ఎప్పటికప్పుడు కొత్తకొత్త టూర్ ప్యాకేజీలను తీసుకువస్తుంటుంది. గంగా గయ సంగమ యాత్ర పేరుతో విమాన టూర్ ప్యాకేజీ ప్రకటించింది.
Mining Permits Contractors | కాంట్రాక్టర్లను వేధించొద్దు.. మైనింగ్ అధికారులకు మంత్రి సూచన
రోడ్డు ప్రాజెక్టులకు అవసరమైన మెటల్ (కంకర), ఇతర సామగ్రి సేకరణకు సంబంధించిన అనుమతుల విషయంలో కాంట్రాక్టర్లను వేధించవద్దని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మైనింగ్…
Bhu Bharati Applications | భూ భారతి, సాదాబైనామా దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి
భూభారతి, సాదాబైనామా పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ భవేష్ మిశ్రా ఆదేశించారు.
OBC National Conference | ఓబీసీ 11వ జాతీయ మహాసభల్లో నిజామాబాద్ బీసీ శ్రేణులు
బెంగళూరులో జరుగుతున్న ఓబీసీ 11వ జాతీయ మహాసభల్లో నిజామాబాద్ బీసీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి.
Mittapalli Temple | మిట్టపల్లి ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి నిధులు
డిచ్పల్లి మండలం మిట్టపల్లి గ్రామంలో ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి నిధులు మంజూరు చేశారు.