shashi kiran Mottala

Shashi kiran Mottala

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Follow:
2698 Articles

Double Bedroom Issues | ‘పనులు చేస్తామని చెప్పాను కదా.. మళ్లీ ఈ డ్రామాలేంది?’.. మున్సిపల్​ కమిషనర్​ అసహనం..

కామారెడ్డి పట్టణంలోని డబుల్​ బెడ్​రూం​ లబ్ధిదారులపై మున్సిపల్​ కమిషనర్​ పర్వతాలు అసహనం వ్యక్తం చేశారు.

Kamareddy Education Hub | అటకెక్కిన ఎడ్యుకేషన్ హబ్.. కామారెడ్డిలో అందని ద్రాక్షగా ఉన్నత చదువులు

అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు తయారైంది కామారెడ్డి విద్యార్థుల పరిస్థితి.

Prajavani Complaints | కలెక్టరేట్​లో ప్రజావాణికి 89 ఫిర్యాదులు

నగరంలోని కలెక్టరేట్​లో సోమవారం ప్రజావాణి నిర్వహించారు.

Dubai Bathukamma Celebrations | దుబాయ్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు..

దుబాయ్​లో ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దుబాయ్‌లో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి.

Chimrajpalli Tungen Road | చింరాజ్​పల్లి నుంచి తుంగెనకు డబుల్​ రోడ్​ వేయాలి..

చింరాజ్​పల్లి ఎక్స్​ రోడ్​ నుంచి తుంగెనకు డబుల్​ రోడ్​ వేయాలని తల్వేద గ్రామస్తులు కోరారు.

India Post Blue Dart Partnership | దూకుడు పెంచిన ఇండియా పోస్ట్.. పార్సిల్ డెలివరీలకు బ్లూ డార్ట్‌తో భాగస్వామ్యం

పార్సిల్ సేవలలో వేగం కోసం తపాలా శాఖ, బ్లూ డార్ట్ ఎక్స్‌ప్రెస్ లిమిటెడ్ ఒప్పందం కుదుర్చుకున్నాయి.

HD Fire Protect IPO | ఐపీవోకు అగ్నిమాపక పరికరాల తయారీ కంపెనీ

అగ్నిమాపక పరికరాల తయారీలో సుమారు 30 ఏళ్ల అనుభవం ఉన్న హెచ్డీ ఫైర్ ప్రొటెక్ట్ కంపెనీ ఐపీవోకు వస్తోంది.

Sri Ram Sagar Project | శ్రీరామ్ సాగర్​లో తగ్గుతున్న నీటిమట్టం

శ్రీరామ్​ సాగర్​ ప్రాజెక్ట్​ నుంచి నీటి విడుదల కొనసాగుతుండటంతో నీటి మట్టం క్రమంగా తగ్గుతోంది.

Brahmanpalli Alumni Reunion | 25ఏళ్ల తర్వాత ఒక్కచోట కలిశారు..

తాడ్వాయి మండలంలోని బ్రాహ్మణపల్లి జడ్పీహెచ్​ఎస్​ విద్యార్థులు 25ఏళ్ల తర్వాత ఒక్కచోట కలిశారు.

Bathukamma Celebrations | బాన్సువాడ, చందూర్​లలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

బతుకమ్మ పండుగ సంబరాలు బాన్సువాడ పట్టణంతో పాటు చందూర్ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు.

El Nino Telangana Farmers | ఎల్​నినో కారణంగా రైతులు రెండోపంట వేయవద్దు : ప్రభుత్వ సలహాదారు

జిల్లాలో యాసంగిలో పంటలు సాగు చేయొద్దని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్​రెడ్డి కోరారు.

KCR Kamareddy District | జిల్లా ప్రజలు కేసీఆర్​ను ఎప్పటికీ మర్చిపోరు : మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్

కామారెడ్డిని జిల్లాగా మార్చి అభివృద్ధికి బాటలు వేసిన కేసీఆర్​ను ప్రజలు మర్చిపోరని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు.

ATM Theft Telangana | రెచ్చిపోతున్న ఏటీఎం దొంగలు.. రూ.లక్షల్లో నగదు క్షణాల్లో మాయం

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఏటీఎం దొంగల ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి.

Induru Sharannavaratri Celebrations | ‘అమ్మ’ను కొలిచే వేళాయే.. ఇందూరులో శరన్నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు

ఇందూరులో శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.