shashi kiran Mottala

Shashi kiran Mottala

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Follow:
2079 Articles

Banswada Road Accident | ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొని యువకుడు మృతి

ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొని యువకుడు మృతి చెందాడు.

Banswada Student Death | బాన్సువాడలో ఘోరం.. లారీ ఢీకొని విద్యార్థిని మృతి

పాఠశాలకు వెళ్తున్న ఏడేళ్ల బాలికను లారీ ఢీకొట్టగా అక్కడికక్కడే మృతి చెందింది.

Kamareddy Hospital Death | గర్భసంచి చికిత్స​ కోసం వస్తే ప్రాణం పోయింది

గర్భసంచి ఆపరేషన్​ కోసం వచ్చిన మహిళ మృతి ఆస్పత్రిలో ఆకస్మికంగా మృతి చెందింది.

Balkonda Ganja Arrests | వరద కాలువపై దర్జాగా గంజాయి సేవిస్తున్న పలువురి పట్టివేత

దర్జాగా వరద కాలువపై గంజాయి సేవిస్తున్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Minority Welfare Telangana | మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం : పీసీసీ చీఫ్​

మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్​ కుమార్​ గౌడ్​ అన్నారు.

SIR Gram Sabhas | ఎస్ఐఆర్ గ్రామసభలను సద్వినియోగం చేసుకోవాలి..: ఇన్​ఛార్జి కలెక్టర్ ప్రతిమా సింగ్

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామాల్లో గురువారం సభలు నిర్వహించనున్నట్లు జిల్లా ఇన్​ఛార్జి కలెక్టర్ ప్రతిమా సింగ్ పేర్కొన్నారు.

BC Welfare Committee | బీసీల సమస్యలు, హక్కులు, సంక్షేమానికి కృషి: ఎమ్మెల్యే భూపతిరెడ్డి

బీసీల సమస్యలు, హక్కులు, సంక్షేమానికి కమిటీ ఆధ్వర్యంలో కృషి చేస్తామని ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు.

Arvind Dharmapuri Foundation | అర్వింద్​ ధర్మపురి ఫౌండేషన్‌ సేవలు ప్రశంసనీయం: గవర్నర్‌ శివ్​ ప్రతాప్‌ శుక్లా

ఆపదలో ఉన్న పేదలకు అండగా నిలుస్తున్న అర్వింద్​ ధర్మపురి ఫౌండేషన్‌ సేవలు ప్రశంసనీయమని తెలంగాణ గవర్నర్‌ శివ్​ ప్రతాప్‌ శుక్లా అన్నారు.

Indiramma Houses Construction | ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి.. : కలెక్టర్​ భవేష్​ మిశ్రా

నిజామాబాద్​ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలని కలెక్టర్​ భవేష్​ మిశ్రా అధికారులను ఆదేశించారు.

Double Bedroom Houses | కేసీఆర్​ కట్టిన ఇళ్లను ఇందిరమ్మ ఇళ్లుగా ఎలా పేరు మారుస్తారు..

బీఆర్​ఎస్ హయాంలో కేసీఆర్​ కట్టించిన ఇళ్లను ఇందిరమ్మ ఇళ్లుగా ఎలా పేరు మారుస్తారని మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్​ గుప్తా ఆగ్రహం వ్యక్తం చేశారు.

Kamareddy Ganja Seizure | కామారెడ్డి రైల్వేస్టేషన్‌లో భారీగా గంజాయి పట్టివేత

కామారెడ్డి రైల్వేస్టేషన్​లో భారీగా గంజాయి పట్టుబడింది.

Excise Employees Welfare | ఎక్సైజ్​ ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేస్తాం..

జిల్లా ఎక్సైజ్​ ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేస్తామని నూతనంగా ఎన్నికైన ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్స్, కానిస్టేబుల్స్ అసోసియేషన్ నూతన కమిటీ పేర్కొంది.

TGEJAC Dharna Nizamabad | 27న టీజీఈజేఏసీ​ నిజామాబాద్​ ఆధ్వర్యంలో ధర్నా

టీజీఈజేఏసీ నిజామాబాద్ ఆద్వర్యంలో ధర్నాచౌక్​లో ఈనెల 27న ధర్నా నిర్వహించనున్నట్లు టీజీఈజేసీ జిల్లా ఛైర్మన్​, టీఎన్జీవోస్​ అధ్యక్షుడు నాశెట్టి సుమన్​ కుమార్​ తెలిపారు.

Turmeric Farmers Honoured | పసుపుబోర్డు కార్యాలయంలో రైతులకు గవర్నర్​ సన్మానం

నిజామాబాద్​ నగరంలోని పసుపుబోర్డు కార్యాలయాన్ని గవర్నర్​ శివ్​ ప్రతాప్​ శుక్లా సందర్శించారు.

Nasha Mukt Bharat | ‘నషా ముక్త్​ భారత్’​ కోసం యువత కృషి చేయాలి: గవర్నర్​ శివ్​ ప్రతాష్​ శుక్లా

నషా ముక్త్​ సమాజ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకమని తెలంగాణ గవర్నర్‌ శివ్​ ప్రతాప్‌ శుక్లా అన్నారు.