అక్షరటుడే,నిజామాబాద్ సిటీ: Revanth Reddy Dasara Wishes | రాష్ట్రవ్యాప్తంగా దసర సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ (Bomma Mahesh Kumar Goud) సీఎం రేవంత్‌రెడ్డి (CM revanth reddy) ఇంటికి వెళ్లారు.
Revanth Reddy Dasara Wishes | జూబ్లిహిల్స్‌లో సీఎం రేవంత్‌రెడ్డి..
జూబ్లిహిల్స్‌లోని సీఎం రేవంత్‌రెడ్డికి ఇంటికి వెళ్లిన పీసీసీ చీఫ్ ఆయన దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీ అనిల్‌కుమార్, ఎమ్మెల్యే నవీన్ యాదవ్, కాంగ్రెస్పార్టీసీనియర్ నాయకులు రోహిన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: 10,000mAh బ్యాటరీతో వివో కొత్త 5G ఫోన్!