Shashi kiran Mottala
SIR Voter Verification | ‘సర్’పై అప్రమత్తంగా ఉండాలి: మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్
‘సర్’ ప్రక్రియపై పార్టీ కార్యకర్తలు, నాయకులు అప్రమత్తంగా ఉండాలని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సూచించారు.
SIR Enumeration Forms | ఓటర్లకు అలర్ట్.. ‘సర్’ ఫారాలు ఇచ్చేందుకు సమీపిస్తున్న గడువు
‘సర్’ ప్రక్రియకు సంబంధించిన ఎన్యూమరేషన్ ఫారాలు తిరిగి ఇవ్వడంలో ఓటర్లు జాప్యం చేస్తున్నారు.
Bike Cash Theft | కేటుగాళ్ల ఘరానా మోసం.. బైక్ కవర్లో నుంచి డబ్బు మాయం
బైక్ కవర్లో పెట్టిన నగదును దొంగలు ఎత్తుకెళ్లారు.
Bheemgal Junior Civil Court | భీమ్‌గల్‌లో జూనియర్ సివిల్ కోర్టు ప్రారంభం
భీమ్‌గల్ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన జూనియర్ సివిల్ జడ్జి-కమ్-జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టును ఆదివారం ప్రారంభించారు.
Limbadri Narasimha Temple | లింబాద్రి నృసింహుడిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తులు
భీమ్‌గల్ శివారులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం లింబాద్రిగుట్ట శ్రీ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానాన్ని ఆదివారం హైకోర్టు న్యాయమూర్తులు దర్శించుకున్నారు.
Sand Transport | అధికారిక అనుమతులతోనే ఇసుక రవాణా.. స్పష్టం చేసిన వీడీసీ
బడాభీమ్‌గల్ గ్రామ సమీపంలోని కప్పల వాగు నుంచి అధికారిక అనుమతులతోనే ఇసుక రవాణా సాగుతోందని వీడీసీ ప్రతినిధులు స్పష్టం చేశారు.
Godavari Pushkaralu | గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేయాలి
గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేయాలని సీపీ సాయిచైతన్య సూచించారు. ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ అనంతరం సిబ్బందితో మాట్లాడారు.
Nizamabad Development | త్వరలో రూ.60 కోట్లతో అన్ని డివిజన్లలో పనులు : ఎమ్మెల్యే ధన్పాల్
త్వరలోనే అర్బన్‌లో రూ.60కోట్లతో అన్ని డివిజన్లలో పనులు ప్రారంభం కానున్నాయని ఎమ్మెల్యే ధన్పాల్ పేర్కొన్నారు.
Voter Verification | సర్ ప్రక్రియలో ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా చూడాలి: మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్
కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ‘సర్’ ప్రక్రియలో ఒక్క ఓటు కూడా కోల్పోకుండా బీఆర్ఎస్ నాయకులు అప్రమత్తంగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్…
High Court Judges | హైకోర్టు న్యాయమూర్తులకు ఘన స్వాగతం
జిల్లా పర్యటనకు రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ తంగిరాల మాధవి దేవి, జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టి, జస్టిస్ గడి ప్రవీణ్ కుమార్‌లకు ఉన్నతాధికారులు ఘన…
Ekadashi | హిందూ సంప్రదాయంలో తొలి ఏకాదశికి ఎంతో ప్రాధాన్యత : ఎమ్మెల్యే ధన్పాల్
హిందూ సంప్రదాయంలో తొలి ఏకాదశికి ఎంతో ప్రాధాన్యత ఉందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు.
Nagesh Reddy | రైతులు ఆరుతడి పంటలు పండించాలి: డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి
ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తక్కువ ఉన్నందున రైతులు ఆరుతడి పంటలు పండించాలని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కాటిపల్లి నగేష్ రెడ్డి తెలిపారు.
KITW | కేఐటీడబ్ల్యూలో ‘ఏడబ్ల్యూఎస్ స్టూడెండ్ బిల్డర్ గ్రూప్’ ప్రారంభం
నగరంలోని కాకతీయ మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థినుల సాంకేతిక నైపుణ్యాలను మరింత పెంచుకునే విధంగా ముందడుగు పడింది.
Kamareddy Municipal Council | బీజేపీ కౌన్సిలర్లపై చర్యలు తీసుకోవాలి..: ఛైర్‌పర్సన్ డిమాండ్
మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల్లో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న బీజేపీ కౌన్సిలర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి కోరారు.
Kalyana Lakshmi Fraud | కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్లలో బయటపడ్డ అక్రమాలు.. వైద్యుడి సంతకం ఫోర్జరీ
కల్యాణలక్ష్మి పథకం కోసం కొంతమంది గెజిటెడ్ అధికారుల సంతకాలను ఫోర్జరీ చేశారు.