Shashi kiran Mottala
SC Reservations | రాబోయే ఎన్నికల్లో దళితులకు 15 శాతం రిజర్వేషన్లు కేటాయించాలి
రాబోయే ఎన్నికల్లో దళితులకు 15 శాతం రాజకీయ రిజర్వేషన్లు కేటాయించాలని తెలంగాణ బీజేపీ ఎస్సీ మోర్చా ప్రతినిధులు డిమాండ్ చేశారు.
Government Schools | సర్కారు వర్సెస్ ప్రైవేటు స్కూళ్లు.. సందిగ్ధంలో విద్యార్థుల తల్లిదండ్రులు
ప్రభుత్వ పాఠశాలల బలోపేతంపై నీలినీడలు అలుముకుంటున్నాయి.
Self Care Day | కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ‘స్వీయ సంరక్షణ దినోత్సవం’
జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్వీయ సంరక్షణ దినోత్సవాన్ని నిర్వహించారు.
Telangana Heavy Rains | రైతులకు గుడ్‌న్యూస్.. ఎల్లుండి నుంచి భారీ వర్షాలు
రాష్ట్రంలో ఎల్లుండి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Egg Prices | గుడ్డు ధరలు పైపైకి.. బెంబేలెత్తుతున్న వినియోగదారులు
రాష్ట్రంలో చికెన్, కోడిగుడ్ల ధరలు భారీగా పెరిగాయి. దీంతో సామాన్యులు వాటిని కొనాలంటే ఆలోచిస్తున్నారు.
Nizamabad Handloom Society | చేనేత సంఘం అధ్యక్షురాలిగా రాజేశ్వరి ఎన్నిక
చేనేత సంఘం అధ్య క్షురాలిగా గుజ్జ రాజేశ్వరి ఎన్నికయ్యారు. నగరంలోని చేనేత సంఘం భవనంలో గురువారం ఎన్నికలు నిర్వహించారు.
Varahi Navaratri Festival | కనుల పండువగా వారాహి అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు
నిజామాబాద్ నగరంలోని అమ్మవెంచర్లో నూతనంగా నిర్మించిన వారాహి మాత అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
Visible Policing Kamareddy | విజిబుల్ పోలీసింగ్‌తో శాంతి భద్రతలు బలోపేతం
విజిబుల్ పోలీసింగ్, నిరంతర పెట్రోలింగ్ ద్వారా శాంతిభద్రతలను మరింత బలోపేతం చేయాలని ఎస్పీ రాజేష్ చంద్ర అధికారులను ఆదేశించారు.
Degree Exam Scam | పరీక్షల్లో పాస్ పేరుతో ‘పైసా వసూల్’
తెలంగాణ యూనివర్సిటీలో వన్ టైం ఛాన్స్ పరీక్షలు రాసే విద్యార్థుల నుంచి కొందరు డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
Rice Mill Raid | సీఎంఆర్ ఇవ్వని రైస్‌మిల్లులపై చర్యలు తీసుకుంటాం..
జిల్లాలో నిర్ణీత గడువులోగా ప్రభుత్వానికి సీఎంఆర్ ఇవ్వని రైస్‌మిల్లులపై చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ (స్థానికసంస్థలు) భుజంగరావు పేర్కొన్నారు.
Nirmala Sitharaman | సభ జరిగితే వాస్తవాలు బయట పడతాయి : కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
నీట్ అంశంపై పార్లమెంట్లో చర్చ జరగకుండా కాంగ్రెస్ అడ్డుకుంటోందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.
CPS Employees Rally | నిజామాబాద్‌కు చేరిన ఉద్యోగుల ‘జన జాగరణ యాత్ర’
సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ‘జన జాగరణ యాత్ర’ నిజామాబాద్ నగరానికి చేరుకుంది.
Stock Market Crash | మార్కెట్‌ను వీడని నష్టాలు.. నాలుగో రోజూ నేలచూపులే
దేశయ స్టాక్ మార్కెట్ వరుసగా నాలుగో సెషన్‌లోనూ నేలచూపులు చూసింది. సెన్సెక్స్ 262 పాయింట్లు, నిఫ్టీ 126 పాయింట్లు నష్టపోయాయి.
Madhavnagar ROB | మాధవనగర్ వంతెనపై కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం
మాధవనగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంపై కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బక్కిని నర్సింలు…
Pocharam Bhaskar Reddy | ఘనంగా డీసీసీబీ మాజీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి జన్మదిన వేడుకలు
ఉమ్మడి జిల్లాల డీసీసీబీ మాజీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి జన్మదిన వేడుకలను కోటగిరి, పోతంగల్ మండలాల్లో ఘనంగా నిర్వహించారు.