Srinivas Kolluri
CM Revanth Reddy | కరువు రావాలని క్షుద్ర పూజలు చేశారు.. సీఎం సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో కరువు రావాలని కొంతమంది కర్ణాటక, తమిళనాడు వెళ్లి క్షుద్ర పూజలు చేశారని సీఎం ఆరోపించారు.
Paddy Farmers | వరి సాగు చేసిన రైతులు రిజిస్ట్రర్ చేసుకోవాలి : మంత్రి తుమ్మల
ప్రభుత్వం నిర్ధారించిన 9 వరి రకాలను సాగు చేసిన రైతులు రిజస్ట్రీ చేసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు.
Eagle Force | ఈగల్ టీమ్‌పై కుక్కను వదిలిన గంజాయి ముఠా
హైదరాబాద్ నగరంలోని బాలానగర్‌లో తాజాగా ఈగల్ టీమ్ భారీ ఆపరేషన్ చేపట్టింది.
Sensex Nifty | సెన్సెక్స్ అప్.. నిఫ్టీ డౌన్.. మిశ్రమంగా ముగిసిన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ గురువారం అస్థిరంగా చలించింది. చివరికి సెన్సెక్స్ 113 పాయింట్ల లాభంతో, నిఫ్టీ 40 పాయింట్ల నష్టంతో ముగిశాయి.
Sukhbir Singh Badal | అకాలీదళ్ చీఫ్ సుఖ్‌బీర్‌సింగ్‌పై కత్తులతో దాడి
శిరోమణి అకాలీదళ్ చీఫ్ సుఖ్‌బీర్‌సింగ్ బాదల్‌పై దాడి జరిగింది.
Tata Sons Chairman | టాటా సన్స్ ఛైర్మన్ ఎంపిక.. టాటా ట్రస్ట్ కీలక ప్రకటన
టాటా సన్స్ ఛైర్మన్ ఎంపికపై త్వరలో కమిటీ ఏర్పాటు చేస్తామని ట్రస్ట్ తెలిపింది.
Kiren Rijiju | విపక్షాలపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆగ్రహం
కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు విపక్ష ఎంపీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Prajwal Revanna | మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ జైలు గదిలో ఫోన్ లభ్యం
అత్యాచార కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ జైలులో మొబైల్ ఫోన్‌తో దొరికాడు.
DSP Bhima Reddy | అక్రమాస్తుల కేసు.. ఏసీబీ కస్టడీకి డీఎస్పీ భీమ్‌రెడ్డి
అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయిన డీఎస్పీ భీమ్‌రెడ్డిని ఏసీబీ అధికారులు కస్టడీకి తీసుకున్నారు.
Urea Shortage Farmers | యూరియా కోసం కాళ్లు మొక్కిన రైతు
యూరియా బస్తాల కోసం ఓ రైతు అధికారుల కాళ్ల మీద పడ్డాడు. ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది.
Jurala Project Flood | జూరాలకు తగ్గిన వరద..
ఎగువన వర్షాలు తగ్గడంతో జూరాలకు ఇన్‌ఫ్లో తగ్గుముఖం పట్టింది.
Rayadurg Land | రాయదుర్గం భూముల వేలం ఆపాలి : హరీశ్‌రావు
రాయదుర్గం భూముల వేలం ఆపాలని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు.
Rain Alert | నేడు తేలికపాటి వర్ష సూచన
రాష్ట్రంలో నేడు తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు
Lal Darwaza Bonalu | లాల్‌దర్వాజ బోనాల్లో 116 మంది అనుమానితుల అరెస్ట్
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Lal Darwaza Bonalu | హైదరాబాద్ (Hyderabad) నగరంలో ఆదివారం లాల్‌దర్వాజ బోనాలు ఘనంగా జరిగాయి. వేలాది మంది భక్తులు…
Pocharam Srinivas Reddy | కాంగ్రెస్‌లో చేరినా.. నిధులు ఇవ్వడం లేదు : ఎమ్మెల్యే పోచారం
కాంగ్రెస్‌లో చేరినా ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.