Srinivas Kolluri
Medical Student Suicide | ఉప్పల్‌లో మెడికో ఆత్మహత్య
ఉస్మానియా మెడికల్ కాలేజీలో చదువుతున్న కె భరద్వాజ్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
Karnataka CM DK Shivakumar | ఏ సంస్థ అయినా చట్టాన్ని పాటించాల్సిందే : కర్ణాటక సీఎం
కర్ణాటక సీఎం డీకే శివకుమార్ కొడగు జిల్లాలోని భగండేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
India vs Sri Lanka | శ్రీలంకతో టెస్ట్.. భారత్ భారీ స్కోర్
శ్రీలంకతో జరుగుతున్న తొలిటెస్ట్‌లో భారత్ భారీ స్కోర్ చేసింది.
Dimaagi Naxals | ‘మేధో నక్సల్స్’ వ్యాఖ్యలు వారిని ఉద్దేశించి కాదు : కేంద్ర మంత్రి
దిమాగీ నక్సల్స్ వ్యాఖ్యలు ప్రతిపక్ష నాయకులను ఉద్దేశించి కాదని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు.
TG SAFE | ‘తెలంగాణ సేఫ్’ కమిషనర్‌గా అవినాష్ మొహంతి
ఆహార భద్రతా శాఖ, ఔషధ నియంత్రణ శాఖలను ప్రభుత్వం విలీనం చేసింది. కొత్తగా టీజీ సేఫ్ అనే విభాగాన్ని ఏర్పాటు చేసి కమిషనర్‌గా అవినాశ్…
TIMS Sanath Nagar | రేపు టిమ్స్‌ను ప్రారంభించనున్న సీఎం.. ఏర్పాట్లపై మంత్రి రాజనర్సింహ సమీక్ష
సనత్‌నగర్‌లో నిర్మించిన టిమ్స్ ఆస్పత్రిని సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం ప్రారంభించనున్నారు.
Chicken Prices | శ్రావణ మాసం ఎఫెక్ట్.. భారీగా తగ్గిన చికెన్ ధరలు
శ్రావణ మాసం ప్రభావంతో తెలంగాణలో చికెన్ ధరలు భారీగా దిగి వచ్చాయి.
Divyastra Mk3 | దివ్యాస్త్ర ఎంకే–3 పరీక్ష విజయవంతం
స్వదేశీయంగా అభివృద్ధి చేసిన దివ్యాస్త్ర ఎంకే–3 పరీక్ష విజయవంతం అయింది.
Ashish Banerjee Suicide | రాజకీయాల్లోకి వచ్చి తప్పు చేశా.. సూసైడ్ నోట్లో టీఎంసీ మాజీ ఎమ్మెల్యే
శ్చిమ బెంగాల్ మాజీ డిప్యూటీ స్పీకర్, ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన టీఎంసీ నేత ఆశిష్ బెనర్జీ ఆత్మహత్య చేసుకున్నారు.
Vimal Ad Controversy | విమల్ యాడ్ ఎఫెక్ట్.. షారుఖ్ ఖాన్‌కు నోటీసులు
విమల్ యాడ్‌లో నటించినందుకు బాలీవుడ్ నటులు షారుఖ్ ఖాన్, అజయ్ దేవ్‌గన్, టైగర్ ష్రాఫ్‌లకు మహారాష్ట్ర అధికారులు నోటీసులు జారీ చేశారు.
Bandi Sanjay KTR | పదేళ్లు ఏం చేశారు.. కేటీఆర్‌కు బండి సంజయ్ కౌంటర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కేంద్ర మంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు.
Suryapet Bus Accident | రెండు బస్సులు ఢీ.. సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
Weather Update | నేడు పలు ప్రాంతాలకు వర్ష సూచన
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Kamareddy Development | అభివృద్ధిలో దూసుకుపోతున్న కామారెడ్డి : వీహెచ్
కామారెడ్డి జిల్లా అన్ని రంగాల్లో పురోగతి సాధించిందని బీసీ సంక్షేమ ప్రభుత్వ సలహాదారు వి. హన్మంత్ రావు అన్నారు.
Karnataka MLA Daughter | మహిళా పోలీసును కొట్టిన ఎమ్మెల్యే కూతురు
కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యే కూతురు మహిళా ఎస్సైపై దాడి చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.