Srinivas Kolluri
Delimitation Bill | డీలిమిటేషన్ బిల్లు కోసం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు
డీలిమిటేషన్ బిల్లు కోసం ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని కేంద్రం యోచిస్తోంది.
Godavari Water | గోదావరి జలాల్లో తెలంగాణకు అన్యాయం చేసే కుట్ర : హరీశ్‌రావు
గోదావరి జలాల్లో తెలంగాణకు అన్యాయం చేసే కుట్ర జరుగుతోందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు.
HYDRAA Forgery Case | హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ
హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ ఫైర్ ఎన్వోసీలు సృష్టించారు.
Jharkhand Student Protests | జార్ఖండ్‌లో కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళన
జార్ఖండ్‌లో విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.
Indian Ship Red Sea | ఎర్ర సముద్రంలో భారత నౌకపై దాడి
ఎర్ర సముద్రంలో భారత నౌకపై క్షిపణి దాడి జరిగింది.
ED Raids Hyderabad | హైదరాబాద్‌లో ఈడీ సోదాల కలకలం
ఈడీ అధికారులు బుధవారం ఉదయం హైదరాబాద్, విశాఖపట్నంలో సోదాలు చేపట్టారు.
Santosh Nagar Steel Bridge | ప్రారంభానికి సిద్ధంగా స్టీల్ బ్రిడ్జి.. తప్పనున్న ట్రాఫిక్ కష్టాలు
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. రూ. 620 కోట్ల వ్యయంతో నిర్మించిన సంతోష్ నగర్ స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి సిద్ధమైంది.
Hyderabad Water Supply | తాగునీటి సరఫరాలో అంతరాయం
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని జలమండలి అధికారులు తెలిపారు.
Srisailam Inflow | శ్రీశైలం జలాశయానికి పోటెత్తిన వరద
శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తింది. దీంతో ప్రాజెక్ట్ నీటిమట్టం వేగంగా పెరుగుతోంది.
Mandal Prajavani | ఇక నుంచి అన్ని మండలాల్లో ‘ప్రజావాణి’
రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించింది.
RS Praveen Kumar | క్షుద్ర రాజకీయానికి తెరలేపిన కాంగ్రెస్ : ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
క్షుద్ర పూజలు అంటూ కాంగ్రెస్ నేతలు క్షుద్ర రాజకీయానికి తెరలేపారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు.
CMR Audit | ‘సీఎంఆర్’పై ఆడిట్‌కు మంత్రి ఆదేశం.. ఆ మిల్లులపై చర్యలు తప్పవా!
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : CMR Audit | రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) వ్యవస్థపై తెలంగాణ ప్రభుత్వం విస్తృతమైన సమీక్షను…
Alprazolam Supply Gang | అల్ప్రాజోలం సరఫరా చేస్తున్న ముఠా అరెస్ట్
కల్లు కాంపౌండ్లకు అల్ప్రాజోలం సరఫరా చేస్తున్న ఒక ముఠాను తెలంగాణ ఈగల్ ఫోర్స్ అరెస్ట్ చేసింది.
Warangal Cancer Hospital | వరంగల్‌లో క్యాన్సర్ ఆస్పత్రి ఏర్పాటు చేస్తాం : మంత్రి రాజనర్సింహ
రాష్ట్రంలో రెండో అతిపెద్ద ప్రభుత్వ క్యాన్సర్ హాస్పిటల్‌ను వరంగల్‌లో ఏర్పాటు చేస్తామని మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు.
MP Arvind | విద్యార్థుల భవిష్యత్ నాశనం చేస్తున్న సీఎం : ఎంపీ అర్వింద్
సీఎం రేవంత్‌రెడ్డి ఇంజినీరింగ్ విద్యార్థుల భవిష్యత్ నాశనం చేసేలా మాట్లాడుతున్నారని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు.