Srinivas Kolluri

Srinivas Kolluri

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Follow:
3027 Articles

Mohan Bhagwat Gen Z | వాళ్లు దేశ వ్యతిరేకులు కారు.. ఆర్​ఎస్​ఎస్​ చీఫ్​ కీలక వ్యాఖ్యలు

ఆర్​ఎస్​ఎస్ ​ చీఫ్​ మోహన్​ భగవత్​ కీలక వ్యాఖ్యలు చేశారు. నిరసనలు తెలపడంతో 'జెన్-జెడ్' యువత దేశ వ్యతిరేకులు కారన్నారు.

MLA Prakash Goud | కొడుకుపై దాడి చేయించిన ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్​!

రాజేంద్రనగర్ ఎమ్మెల్యేపై ఆయన కుమారుడు సంచలన ఆరోపణలు చేశారు. తన తండ్రి తనపై దాడి చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు.

NDA New MPs Meeting | ఎన్డీఏలో కొత్తగా చేరిన ఎంపీలతో రేపు ప్రధాని భేటీ

ఎన్డీఏలో కొత్తగా చేరిన 26 మంది ఎంపీలతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం భేటీ కానున్నారు.

GPO ACB Trap | రూ.5 వేలు లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన జీపీవో

జగిత్యాల జిల్లా మెట్​పల్లి మండలం ఆత్మకూర్​ జీపీవో రాజేశ్​ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు.

CCPA Dark Patterns | జెప్టో, బుక్‌మైషో, ఇండిగోలకు కేంద్రం జరిమానా

డార్క్​ ప్యాటర్న్​తో వినియోగదారులను మోసం చేస్తున్న ఆన్​లైన్​ ప్లాట్​ఫామ్​లకు కేంద్రం జరిమానా విధించింది.

Tarun Tejpal | లైంగిక దాడి కేసు.. ‘తెహల్కా’ తరుణ్ తేజ్​పాల్​ను దోషిగా తేల్చిన కోర్టు

తెహల్కా పత్రిక వ్యవస్థాపకుడు తరుణ్​ తేజ్​పాల్​కు కోర్టు షాక్​ ఇచ్చింది. 2013 నాటి లైంగిక దాడి కేసులో అతడిని దోషిగా నిర్ధారించింది.

Naini Coal Block | తెలంగాణకు చేరుకున్న ఒడిశా నైనీ బ్లాక్ బొగ్గు

ఒడిశాలోని నైనీ బ్లాక్​ బొగ్గు తెలంగాణకు చేరుకుంది.

Srisailam Project | 140 టీఎంసీలకు చేరిన శ్రీశైలం ప్రాజెక్ట్​

శ్రీశైలం ప్రాజెక్ట్​కు వరద కొనసాగుతోంది. దీంతో నీటి నిల్వ 140 టీఎంసీలకు చేరింది.

Shakib Al Hasan | బంగ్లా క్రికెటర్​ ఇంటిపై పెట్రోల్ బాంబు దాడి

బంగ్లా క్రికెటర్​ షకీబ్​ అల్​ హసన్​ ఇంటిపై పెట్రోల్​ బాంబు దాడి జరిగింది.

Flipkart Freedom Sale | ఫ్రీడమ్ సేల్ కు ఫ్లిప్‌కార్ట్ రెడీ.. వారికి నేటి అర్ధరాత్రినుంచే అందుబాటులోకి..

ఫ్లిప్‌కార్ట్ మరో సేల్ కు రెడీ అయ్యింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఏటా నిర్వహించే ‘ఫ్రీడమ్ సేల్ ’ ఆగస్టు 8 నుంచి ప్రారంభం…

Heavy Rain Alert | నేడు పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

తెలంగాణలోని పలు జిల్లాల్లో గురువారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Cyber Crime Hyderabad | రోజుకు రూ.కోటి కొట్టేస్తున్న సైబర్​ నేరగాళ్లు

హైదరాబాద్​ నగరంలో సైబర్​ నేరగాళ్లు సగటును రోజుకు రూ.కోటికి పైగా కాజేస్తున్నారని సీపీ సజ్జనార్​ తెలిపారు.

Ponguleti Srinivasa Reddy | నిషేధిత జాబితాలో కొత్తగా భూములు చేర్చలేదు : మంత్రి పొంగులేటి

తాము అధికారంలోకి వచ్చాక నిషేధిత జాబితాలో కొత్తగా భూములు చేర్చలేదని మంత్రి పొంగులేటి తెలిపారు.

Dial 112 | ‘డయల్ 100’ కాదు.. ఇక డయల్​ 112.. ఎమర్జెన్సీకి కొత్త నంబర్​

తెలంగాణలో కొత్త ఎమర్జెన్సీ నంబర్​ డయల్ 112ను డీజీపీ సీవీ ఆనంద్​ ప్రారంభించారు.

Bandi Sanjay | ఢిల్లీలో బండి సంజయ్‌ నివాసానికి ఈటల

ఢిల్లీలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్​ నివాసానికి ఎంపీ ఈటల రాజేందర్​ వెళ్లారు.