Nizamabad DCSO Suspension | రైస్‌మిల్లుల తనిఖీల్లో నిర్లక్ష్యం.. జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి సస్పెన్షన్
నిజామాబాద్ జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు సివిల్ సప్లయ్స్ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.

Unlock the Pulse of the Present
Just for You
Recent News
COVID Cases Kadapa | కడపలో కోవిడ్ కలవరం.. వేరియంట్‌పై స్పష్టత రావాల్సి ఉందన్న నిపుణులు
ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ఆర్ కడప జిల్లాలో ఇటీవలి కాలంలో నమోదైన కోవిడ్ మరణాలు, పాజిటివ్ కేసులపై రాయ్‌పుర్ ఎయిమ్స్ మైక్రోబయాలజీ విభాగం ప్రొఫెసర్, వైరాలజిస్ట్ డాక్టర్ సంజయ్ సింగ్ నేగి స్పందించారు.
Uday Krishna Reddy | లైంగిక వేధింపుల కేసులో కీలక పరిణామం.. హైకోర్టును ఆశ్రయించిన ట్రైనీ ఐపీఎస్
మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణి లైంగిక వేధింపుల ఫిర్యాదు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
SI Suspended | ఎస్సై సస్పెండ్.. సంబరాలు చేసుకున్న ప్రజలు
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నెక్కొండ ఎస్సై మహేందర్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
Banswada Hospital Superintendent | బాన్సువాడ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా శ్రీనివాస్ బాధ్యతల స్వీకరణ
బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా శ్రీనివాస్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు.
Telangana Power Generation | గరిష్ట స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి సాధించాలి : డిప్యూటీ సీఎం
రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో గరిష్ట స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి సాధించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు.
Rahul Gandhi | రాహుల్ గాంధీ తీరుపై ఆగ్రహం.. మాట మార్చారంటూ జితేంద్ర సింగ్ విమర్శలు
ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితరుల ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన ధర్నా ప్రదేశంలో చోటుచేసుకున్న పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
Nizamabad City | వర్షాకాలంలో నగరంలో ప్రజలకు ఇబ్బందులు ఉండొద్దు: ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్
వర్షాకాలంలో నగరంలో ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడాలని ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సూచించారు.
Rahul Gandhi Detention | రాహుల్ గాంధీ ధర్నా భగ్నం.. అదుపులోకి తీసుకున్న పోలీసులు
ప్రధాని మోదీ నివాసం ఎదుట ధర్నా చేపట్టిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Revanth Reddy | మోదీ, అమిత్ షాలు రాజీనామా చేయాలి: సీఎం రేవంత్
ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనలు , నీట్ పేపర్ లీకేజీ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర దీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
NEET Paper Leak | కేంద్ర విద్యాశాఖ మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలి: రేణుకా చౌదరి
పార్లమెంట్ శీతాకాల సమావేశాల వేళ నీట్ (NEET) పేపర్ లీకేజీ అంశంపై రాజకీయంగా దుమారం చెలరేగింది.
SIR Common Service Centre | ఎస్ఐఆర్ కామన్ సర్వీస్ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి
కామారెడ్డి కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎస్ఐఆర్ కామన్ సర్వీస్ కేంద్రాన్ని ప్రజలు వినియోగించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి. ముక్తిద సూచించారు.
KTR Warning | యువత, రైతులు కలిసి కాంగ్రెస్‌ను తన్ని తరిమేస్తారు: కేటీఆర్
యువత చేతిలో ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వానికి పట్టిన గతే, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా పడుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు.
Excise Vanamahotsavam | భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణం అందించాలి
భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణం అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎక్సైజ్ సూపరింటెండెంట్ ముకుంద రెడ్డి అన్నారు.
Low Level Bridge | శ్రీనగర్‌లో లోలెవెల్ వంతెన నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేయాలి
ప్రజలకు సౌకర్యంగా ఉండేలా నూతన వంతెన నిర్మాణానికి అవసరమైన అంచనాలను సిద్ధం చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సూచించారు.
Karate Guinness Record | గిన్నిస్ రికార్డు సాధించిన కరాటే క్రీడాకారులను అభినందించిన పీసీసీ చీఫ్..
గిన్నిస్ రికార్డు సాధించిన కరాటే క్రీడాకారులను పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్‌కుమార్ గౌడ్ ప్రత్యేకంగా అభినందించారు.

Mini Games

Wordle
Guess words from 4 to 11 letters and create your own puzzles.

Letter Boxed
Create words using letters around the square.

Magic Tiles
Match elements and keep your chain going.

Chess Reply
Play Historic chess games.