KR Nagaraju | స్నేహ బంధానికి నిదర్శనం.. మిత్రుడి కుమారుడి పెళ్లి పెద్దగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు, విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు - మల్లేశ్వరి దంపతులు తమ మిత్రుడి కుటుంబం పట్ల ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని చాటుకున్నారు.

Unlock the Pulse of the Present
Just for You
Recent News
Suryapet ACB Trap | బోరు వేయడానికి అనుమతి కోసం లంచం.. ఏసీబీకి చిక్కిన భూగర్భ జల అధికారి
సూర్యాపేట జిల్లా భూగర్భ జల అధికారి మేఘవత్ బాలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు.
Nizamabad General Hospital | జీజీహెచ్‌లో మరమ్మతులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి: ఎమ్మెల్యే ధన్పాల్
నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో రోగులు అనేక సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు.
Telangana Rakshana Sena | తెలంగాణ రక్షణ సేన నియోజకవర్గ ఇన్ఛార్జీల నియామకం
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Telangana Rakshana Sena | తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పలు నియోజకవర్గ ఇన్ఛార్జీలను నియమించారు. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. తన పార్టీలో బీసీలు, మహిళలకు అవకాశాలు కల్పిస్తానని కవిత…
Singareni Medical Board | సింగరేణి మెడికల్ బోర్డుపై ప్రకటన చేయాలి.. లేకపోతే నిరాహార దీక్ష చేస్తా : కవిత
సింగరేణి మెడికల్ బోర్డుపై ప్రకటన చేయాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. లేదంటే ఈ నెల 20 నుంచి నిరవధిక దీక్ష చేస్తానని ప్రకటించారు.
Garuda Purana | మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? గరుడ పురాణంలోని ఆసక్తికర విషయాలు ఇవే!
హిందూ సనాతన ధర్మంలో 'గరుడ పురాణం' అత్యంత విశిష్టమైనది.
Balkonda constituency | భీమ్‌గల్ అభివృద్ధిపై ‘రాజకీయ’ రచ్చ.. బాల్కొండ నియోజకవర్గంలో వేడెక్కిన రాజకీయం
బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని భీమ్‌గల్ పట్టణ అభివృద్ధి అంశం కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల మధ్య తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది.
Telangana Voter Revision | కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. ఎస్ఐఆర్ గడువు పొడిగింపు
తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (Special Intensive Revision) ప్రక్రియకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం (ECI) కీలక ప్రకటన చేసింది.
SIR Revision Process | ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేయాలి: అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్
స్పెషల్ ఇంటెన్స్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియ వేగవంతం చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సూచించారు.
Swiggy LPG Delivery | స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ సరికొత్త సేవలు.. నిమిషాల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్
నిత్యావసర సరుకుల డెలివరీలో దూసుకుపోతున్న ప్రముఖ క్విక్ కామర్స్ సంస్థ ‘స్విగ్గీ ఇన్‌స్టామార్ట్’ (Swiggy Instamart) కస్టమర్ల కోసం మరో వినూత్న సేవను అందుబాటులోకి తెచ్చింది.
CBSE On-Screen Marking | సీబీఎస్‌ఈ ఆన్-స్క్రీన్ మార్కింగ్‌లో లోపాలు.. సుప్రీంకోర్టు ఆగ్రహం
సీబీఎస్‌ఈ బోర్డు అమలు చేస్తున్న ఆన్-స్క్రీన్ మార్కింగ్ (OSM) విధానంలో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలు , దానివల్ల విద్యార్థుల మార్కులు తగ్గుతుండటంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
PM Rahveer Scheme | ప్రమాద బాధితులకు సాయంచేసి ‘పీఎం రహవీర్’గా గుర్తింపు పొందండి..: సీపీ సాయిచైతన్య
రోడ్డు ప్రమాదాల జరిగినప్పుడు భయపడకుండా బాధితులకు సత్వర వైద్యసాయం అందేవిధంగా కృషిచేసి నిండు ప్రాణాన్ని కాపాడాలని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు.
Road Accident | ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకుల దుర్మరణం
ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు.
Mobile Recovery | నెలలో రూ.21లక్షల విలువైన ఫోన్ల రికవరీ : ఎస్పీ రాజేష్ చంద్ర
నెలరోజుల్లో జిల్లాలో రూ.21.76 లక్షల విలువైన ఫోన్లను రికవరీ చేశామని ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు.
Stock Market | లాభాల్లో ముగిసిన మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ బుధవారం లాభాల బాట పట్టింది. సెన్సెక్స్ 130 పాయింట్లు, నిఫ్టీ 26 పాయింట్లు పెరిగాయి.
Nalgonda Murder Case | అక్రమ బంధానికి అడ్డుగా ఉన్నాడని.. భర్తను కడతేర్చిన భార్య
అక్రమ సంబంధానికి అడ్డుగా మారాడన్న కక్షతో భర్తను కిరాతకంగా హత్య చేసిన భార్య, ఆమె ప్రియుడిని నల్లగొండ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.

Mini Games

Wordle
Guess words from 4 to 11 letters and create your own puzzles.

Letter Boxed
Create words using letters around the square.

Magic Tiles
Match elements and keep your chain going.

Chess Reply
Play Historic chess games.