Bay of Bengal Low Pressure | అర్నబ్ బీభత్సం మరువకముందే.. బంగాళాఖాతంలో మరో డేంజర్..!
అర్నబ్ తుఫాన్‌తో ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే అతలాకుతలమైంది.

Unlock the Pulse of the Present
Just for You
Recent News
DPRO Surrender | అక్రెడిటేషన్ కార్డుల జారీలో నిర్లక్ష్యం.. డీపీఆర్వో సరెండర్
కామారెడ్డి డీపీఆర్వో తిరుమలను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఐఅండ్ పీఆర్ కమిషనరేట్‌కు సరెండర్ చేశారు.
Bhatti Vikramarka | మహిళల ఆర్థికాభివృద్ధికి పెద్దపీట.. భట్టి విక్రమార్క కీలక ప్రకటన
రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు స్పష్టం చేశారు.
Oil Palm Cultivation | ఆయిల్ పామ్ సాగు చేసే గ్రామాలకు ప్రోత్సాహకం
ఆయిల్ పామ్ సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని మంత్రులు వివేక్, పొన్నం ప్రభాకర్ తెలిపారు.
Revanth Reddy | భద్రాచలం రాముడి సాక్షిగా ఆన.. 2029లో 117 సీట్లతో మళ్లీ కాంగ్రెస్ జెండా : సీఎం రేవంత్
అక్షరటుడే వెబ్‌డెస్క్: Revanth Reddy | తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి తిరుగులేదని, రాబోయే ఎన్నికల్లోనూ ప్రజలు తమనే ఆశీర్వదిస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో జరిగిన…
Ponguleti Srinivasa Reddy | గుడ్ న్యూస్.. త్వరలో మరో 20 వేల ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్: మంత్రి పొంగులేటి
తమది ప్రజా ప్రభుత్వమని, పేదల సంక్షేమం , రైతుల అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నామని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.
Free Medical Camp | న్యాయవాదులు వృత్తితో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి
న్యాయవాదులు వృత్తితో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని జిల్లా ప్రధాన, సెషన్స్ న్యాయమూర్తి జేవీఎన్ భారత లక్ష్మి అన్నారు.
Enumeration Forms | ఎన్యూమరేషన్ ఫారాలను ఓటర్లు త్వరితగతిన బీఎల్వోలకు అందించాలి
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)లో భాగంగా ఓటర్లకు పంపిణీ చేసిన ఎన్యుమరేషన్ ఫారాలను తిరిగి బీఎల్వోలకు అందించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి ఓటర్లకు సూచించారు.
Bandi Sanjay | కాంగ్రెస్ నేతలకు ఉచిత నేత్ర పరీక్షలు చేయించండి: బండి సంజయ్
హైదరాబాద్‌లోని చెరువుల ఆక్రమణలు, హైడ్రా కూల్చివేతలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Badi Bata 2026 | విజయవంతంగా ‘బడిబాట’.. ఈ ఏడాది సత్తా చాటిన కామారెడ్డి జిల్లా
ప్రభుత్వ పాఠశాలల్లో చేరాలంటే గతంలో అనేక విధాలుగా ఆలోచించేవారు. సరైన వసతులు లేవని, ఉపాధ్యాయులు ఉండరని సాకులు వెతికేవారు.
Sheikh Hasina Return | అరెస్ట్ చేసినా.. చంపేసినా సరే స్వదేశానికి వెళ్తా: షేక్ హసీనా
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తన స్వదేశంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
Telangana Manufacturing Investment | తయారీ రంగానికి తెలంగాణ అనుకూలం : మంత్రి శ్రీధర్‌బాబు
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తయారీ పరిశ్రమలను స్థాపించడానికి తెలంగాణ అత్యంత అనుకూలమైన రాష్ట్రం అని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు.
E20 Fuel | E20 పెట్రోల్‌తో ఇంజిన్‌కు ప్రమాదమా? క్లారిటీ ఇచ్చిన కేంద్రం
పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలపడం (E20) వల్ల వాహనాల ఇంజిన్లు పాడవుతాయని, మైలేజీ తగ్గిపోతుందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది.
LIC Retired Employee | రూ.3.5 కోట్లతో ఎల్ఐసీ రిటైర్డ్ ఉద్యోగి పరార్.. ఆందోళనలో ఏజెంట్లు
సుమారు రూ. 3.50 కోట్లతో ఓ ఎల్ఐసి రిటైర్డ్ ఉద్యోగి పరారయ్యాడు. ఈ ఘటన నగరంలో కలకలం సృష్టించింది.
Himachal Heavy Rains | హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు.. పలు రోడ్లు మూసివేత
హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అధికారులు పలు రోడ్లను మూసివేశారు.
TRP Party Flag | టీఆర్పీకి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకే గద్దెను కూల్చారు..
మే 5న భువనగిరిలో జరిగిన టీఆర్పీ సభ విజయాన్ని చూసి ఓర్వలేకనే రాత్రి 11 గంటల తర్వాత పార్టీ జెండా గద్దెను కూల్చివేశారని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆకుల హన్మాండ్లు ఆరోపించారు.

Mini Games

Wordle
Guess words from 4 to 11 letters and create your own puzzles.

Letter Boxed
Create words using letters around the square.

Magic Tiles
Match elements and keep your chain going.

Chess Reply
Play Historic chess games.