Breast Cancer Awareness | వైజాగ్ రోడ్లపై విద్యార్థుల ‘ఫ్లాష్‌మాబ్’ సంచలనం.. డ్యాన్స్‌తో క్యాన్సర్‌పై మెసేజ్
రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసం (Breast Cancer Awareness Month) సందర్భాన్ని పురస్కరించుకుని విశాఖపట్నంలోని హెల్త్‌కేర్ గ్లోబల్ స్పెషాలిటీ హాస్పిటల్ (హెచ్‌సీజీ విశాఖ), స్థానిక ఎన్‌ఎస్‌ఆర్‌ఐటీ (NSRIT) కళాశాల విద్యార్థులతో కలిసి ఒక ప్రత్యేక ప్రజారోగ్య చైతన్య కార్యక్రమాన్ని నిర్వహించింది.

Unlock the Pulse of the Present
Just for You
Recent News
Canada clears India | నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం లేదన్న కెనడా
ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు భారత అధికారులు సంబంధం లేదని కెనడా ప్రభుత్వం తెలిపింది.
Mumbai Airport Runway Incident | ఒకే రన్‌వేపై ఎదురెదురుగా రెండు విమానాలు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం
దేశ ఆర్థిక రాజధాని ముంబయి విమానాశ్రయంలో మంగళవారం రాత్రి ఊహించని ఘటన చోటుచేసుకుంది.
Janakampet Goods Shed | రేపు జానకంపేట్ గూడ్స్ షెడ్ జాతికి అంకితం.. ఎంపీ కృషితో పూర్తయిన నిర్మాణం
జానకంపేట వద్ద నిర్మించిన రైల్వే గూడ్స్ షెడ్ ప్రారంభానికి సిద్ధమైంది. గురువారం ఈ షెడ్‌ను జాతికి అంకితం చేయనున్నట్లు ఎంపీ అర్వింద్ ధర్మపురి పేర్కొన్నారు.
KTR Kaleshwaram Water | నీరు లేక రైతుల ఇబ్బందులు.. వృథాగా పోతున్న కాళేశ్వరం జలాలు : కేటీఆర్
రాష్ట్రంలో వర్షాలు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని కేటీఆర్ అన్నారు. కన్నెపల్లి పంప్‌హౌజ్ నుంచి నీటిని ఎత్తిపోసి పంటలకు అందించాలని కోరారు.
Travels Bus Accident | లారీ డ్రైవర్లపైకి దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్సు.. ఇద్దరి మృతి
ఏపీలోని ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడు ఫ్లైఓవర్‌పై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు.
Pawan Kalyan Fan Death | పవన్ కల్యాణ్ అభిమాని నిరంజన్ కన్నుమూత
హనుమకొండకు చెందిన పవన్ కల్యాణ్ అభిమాని పొనుగంటి నిరంజన్ కన్నుమూశారు.
July 08 Gold Prices | అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి పతనం..దేశీయ మార్కెట్‌లోనూ ధరలపై ప్రభావం
అక్షరటుడే, వెబ్‌డెస్క్: July 08 Gold Prices | అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు వరుసగా ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. అమెరికా డాలర్ బలపడడం, ముడిచమురు ధరలు పెరగడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై కఠిన వైఖరి కొనసాగించవచ్చన్న అంచనాల నేపథ్యంలో పెట్టుబడిదారులు…
Revanth Reddy | మెస్సీ మ్యాజిక్‌కు మరోసారి హైదరాబాద్ ఫిదా.. విద్యార్థులతో కలిసి అర్జెంటినా మ్యాచ్ వీక్షించిన సీఎం రేవంత్
మెస్సీ హైదరాబాద్‌కు వచ్చి ఉప్పల్ స్టేడియంలో అభిమానులను అలరించిన విషయం తెలిసిందే. ఆయన మైదానమంతా తిరుగుతూ అభిమానులకు అభివాదం చేయడం, ముఖ్యంగా విద్యార్థులు, యువ క్రీడాకారుల్లో ఫుట్‌బాల్‌పై మరింత ఆసక్తిని పెంచింది.
Iran US Conflict | అమెరికా దాడులకు ఇరాన్ హెచ్చరిక.. ‘చిత్తుచేసే ప్రతిస్పందన’ తప్పదన్న సైనిక కమాండ్
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Iran US Conflict | అమెరికా సైన్యం దక్షిణ ఇరాన్‌లోని పలు ప్రాంతాలపై జరిపిన వైమానిక దాడుల నేపథ్యంలో ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. అమెరికా చర్యలను "స్పష్టమైన దురాక్రమణ"గా అభివర్ణించిన ఇరాన్ అత్యున్నత సంయుక్త సైనిక…
July 08 Horoscope | నేటి ద్వాదశ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందామా!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దిన, వార, సంవత్సర రాశి ఫలాలను పండితులు అందిస్తుంటారు. ఇక్కడ ఇచ్చినవి నేటి రాశి ఫలాలు... రాశుల వారీగా వాటిని తెలుసుకుందాం..
Yuva Setu Scheme | కర్ణాటక ‘యువ సేతు’.. స్థానికులకు ప్రాధాన్యం.. తెలుగు యువత ఉద్యోగాలపై ప్రభావం ఉంటుందా?
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి తదితర ప్రాంతాల నుంచి వేలాది మంది యువత ఇప్పటికే బెంగళూరులోని ఐటీ, స్టార్టప్, బీపీఓ, తయారీ రంగాల్లో పనిచేస్తున్నారు.
Khamenei Funeral | “ఖమేనీ అంత్యక్రియలకు హాజరైనందుకు భారత్‌కు ఇరాన్ కృతజ్ఞతలు.. అమెరికా ఒత్తిడితో 13 దేశాలు దూరం”
ఇరు దేశాల మధ్య ఉన్న చిరకాల సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు భారత్ పాల్గొనడం విలువైన పునాదిగా నిలుస్తుందని వెల్లడించింది.
కుప్పంలో సరికొత్త ఈవీ ప్లాంట్ గ్రీన్ సిటీ ప్రాజెక్టు కోసం ఏపీ ప్రభుత్వంతో ఈమోటరాడ్ ఒప్పందం
భారతదేశంలో ప్రముఖ ఎలక్ట్రిక్ సైకిల్ బ్రాండ్‌గా గుర్తింపు పొందిన ఈమోటరాడ్ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లోని కుప్పంలో సరికొత్త తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. కుప్పం గ్రీన్ సిటీ ఇనిషియేటివ్‌లో భాగంగా చేపట్టే ఈ ప్రాజెక్టు కోసం కంపెనీకి 7 ఎకరాల భూమిని…
Konda Surekha letter | కడియం శ్రీహరి ఏ పార్టీ అమ్మా?.. రేవంత్ రెడ్డికి మంత్రి కొండా సురేఖ రాసిన లేఖపై నెట్టింట పేలుతున్న సెటైర్లు!
ఆయనపై కాంగ్రెస్ పార్టీకి చెందిన క్రమశిక్షణా కమిటీ ఎలా చర్యలు తీసుకుంటుందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
Hyderabad House Theft | విలాసాల కోసం 70 ఇళ్లలో చోరీ.. నిందితుడి అరెస్ట్
విలాసవసంతమైన జీవితం కోసం ఏకంగా 70కి పైగా ఇళ్లలో చోరీలకు పాల్పడిన నిందితుడిని హయత్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Mini Games

Wordle
Guess words from 4 to 11 letters and create your own puzzles.

Letter Boxed
Create words using letters around the square.

Magic Tiles
Match elements and keep your chain going.

Chess Reply
Play Historic chess games.