Breast Cancer Awareness | వైజాగ్ రోడ్లపై విద్యార్థుల ‘ఫ్లాష్‌మాబ్’ సంచలనం.. డ్యాన్స్‌తో క్యాన్సర్‌పై మెసేజ్
రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసం (Breast Cancer Awareness Month) సందర్భాన్ని పురస్కరించుకుని విశాఖపట్నంలోని హెల్త్‌కేర్ గ్లోబల్ స్పెషాలిటీ హాస్పిటల్ (హెచ్‌సీజీ విశాఖ), స్థానిక ఎన్‌ఎస్‌ఆర్‌ఐటీ (NSRIT) కళాశాల విద్యార్థులతో కలిసి ఒక ప్రత్యేక ప్రజారోగ్య చైతన్య కార్యక్రమాన్ని నిర్వహించింది.

Unlock the Pulse of the Present
Just for You
Recent News
CCTV Cameras | సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ సాధ్యమే.. : సీపీ సాయిచైతన్య
నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర ప్రముఖమైనదని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు.
US Iran Tensions | ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం ముగిసింది: ట్రంప్
పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా , ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి.
Banswada Hostel | హాస్టల్‌లో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
ఇంటర్ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన బాన్సువాడ పట్టణంలోని ఎస్సీ బాలికల హాస్టల్‌లో చోటుచేసుకుంది.
Corporation Chairman Posts | ‘కార్పొరేషన్’ దక్కేదెవరికో.. నాలుగు కార్పొరేషన్లకు ముగిసిన పదవీకాలం
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పదవుల పందేరం మొదలైంది. గత కొంతకాలంగా నామినేటెడ్, కార్పోరేషన్ పదవుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆశావహులకు ఇప్పుడు అవకాశం కలిసొచ్చిందన్న టాక్ వినిపిస్తోంది.
PF Withdrawal | కేంద్రం కీలక నిర్ణయం.. రూ. 5 లక్షల వరకు పీఎఫ్ విత్‌డ్రా ఇక సులువు
లక్షలాది మంది ఉద్యోగుల పీఎఫ్ విత్‌డ్రా ఇబ్బందులను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం 'EPFO 3.0' కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది.
Samosa Train Viral Video | సమోసాల కోసం రైలు ఆపిన లోకో పైలెట్.. అసలు నిజం ఇదే..
సమోసాల కోసం లోకో పైలెట్ ఏకంగా ప్యాసింజర్ రైలును ఆపాడని ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై తాజాగా రైల్వే శాఖ అధికారులు క్లారిటీ ఇచ్చారు.
Nizamabad Murder | నిజామాబాద్ జిల్లాలో దారుణం.. వ్యక్తిని హత్య చేసిన కుటుంబీకులు
నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మద్యం తాగి వేధిస్తున్నాడనే నెపంతో ఓ వ్యక్తిని కుటుంబీలకులంతా కలిసి హత్య చేశారు.
YouTuber Ravan Arrest | యూట్యూబర్ రావణ్ అరాచకాలు.. ఫోరెన్సిక్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ నిజాలు
హిందూ దేవతలు, ప్రజాప్రతినిధులపై అనుచిత వ్యాఖ్యలు చేసి ఇప్పటికే పలు కేసుల్లో అరెస్టయిన యూట్యూబర్ రావణ్ (బచ్చలకూరి జోసెఫ్) అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
YSR Birth Anniversary | ఘనంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను ఆర్మూర్, కమ్మర్‌పల్లిలో ఘనంగా నిర్వహించారు.
Devadula Water Lift | దేవాదుల నీటిని ఎందుకు ఎత్తిపోయడం లేదు : హరీశ్‌రావు
సమ్మక్క సాగర్ బ్యారేజీలో వరద ప్రవాహం ఉన్నా.. ప్రభుత్వం దేవాదుల నుంచి నీటిని ఎత్తిపోయడం లేదని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తప్పుడు ప్రకటనలు.. ప్రముఖ ఫుడ్ బ్రాండ్లకు FSSAI నోటీసులు
ప్యాకేజ్డ్ ఫుడ్ కంపెనీల తీరుపై భారత ఆహార భద్రత ప్రమాణాల సంస్థ (FSSAI) కన్నెర్ర చేసింది.
Suryapet Congress Clash | సూర్యాపేట జిల్లా కాంగ్రెస్‌లో వర్గపోరు.. ఎంపీ వర్గంపై ఎమ్మెల్యే అనుచరుల దాడి
సూర్యాపేట జిల్లా అర్వపల్లిలో కాంగ్రెస్ అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. ఎంపీ అనుచరులపై ఎమ్మెల్యే మందుల సామేలు వర్గం దాడి చేసింది.
US Iran Conflict | అమెరికాపై ఇరాన్ ప్రతీకార దాడులు.. పశ్చిమ ఆసియాలో మారిన సమీకరణాలు
ప్రపంచ దేశాలు ఆందోళనగా చూస్తుండగానే, అమెరికా , ఇరాన్ దేశాల మధ్య ఘర్షణ తీవ్ర రూపం దాల్చింది.
Mad Dog Attack | పిచ్చికుక్క స్వైర విహారం.. ఐదుగురికి గాయాలు
పిచ్చికుక్క స్వైర విహారం చేస్తూ ఐదుగురు మహిళలపై దాడిచేసి తీవ్రంగా గాయపర్చింది.
Shopian Encounter | కశ్మీర్లో ఎన్కౌంటర్.. లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాది హతం
జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాది హతం అయ్యాడు.

Mini Games

Wordle
Guess words from 4 to 11 letters and create your own puzzles.

Letter Boxed
Create words using letters around the square.

Magic Tiles
Match elements and keep your chain going.

Chess Reply
Play Historic chess games.