Breast Cancer Awareness | వైజాగ్ రోడ్లపై విద్యార్థుల ‘ఫ్లాష్‌మాబ్’ సంచలనం.. డ్యాన్స్‌తో క్యాన్సర్‌పై మెసేజ్
రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసం (Breast Cancer Awareness Month) సందర్భాన్ని పురస్కరించుకుని విశాఖపట్నంలోని హెల్త్‌కేర్ గ్లోబల్ స్పెషాలిటీ హాస్పిటల్ (హెచ్‌సీజీ విశాఖ), స్థానిక ఎన్‌ఎస్‌ఆర్‌ఐటీ (NSRIT) కళాశాల విద్యార్థులతో కలిసి ఒక ప్రత్యేక ప్రజారోగ్య చైతన్య కార్యక్రమాన్ని నిర్వహించింది.

Unlock the Pulse of the Present
Just for You
Recent News
Alluri Jayanthi Tribute | అన్యాయాన్ని ప్రశ్నించడమే అల్లూరికి నివాళి : డిప్యూటీ సీఎం
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Alluri Jayanthi Tribute | అన్యాయాన్ని ప్రశ్నించడమే అల్లూరి సీతారామరాజుకి మనం ఇచ్చే నిజమైన నివాళి అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. అల్లూరి జయంతిని పురస్కరించుకుని శనివారం హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న…
Basara DIG Review | నేరాల నియంత్రణకు కృషి చేయాలి : డీఐజీ భాస్కరన్
నేరాల నియంత్రణ కోసం కృషి చేయాలని.. నిఘా వ్యవస్థను పటిష్టపర్చాలని బాసర జోన్–2 డీఐజీ భాస్కరన్ అన్నారు.
Steroid Injections Seized | భారీగా స్టెరాయిడ్స్ ఇంజెక్షన్లు స్వాధీనం.. వాడరంటే అంతే సంగతులు
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Steroid Injections Seized | హైదరాబాద్ (Hyderabad) నగరంలో పెద్ద ఎత్తున స్టెరాయిడ్స్ ఇంజెక్షన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిమ్‌కు వచ్చేవాళ్లకు కండలు పెరిగేందుకు వీటిని సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. కండల కోసం కొందరు జిమ్ ట్రైనర్లు…
Tribal Development Telangana | గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి : మంత్రి సీతక్క
రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల అభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నారని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సీతక్క అన్నారు.
Rythu Bharosa Funds | 6 ఎకరాల వరకు రైతు భరోసా జమ
ప్రభుత్వం ఆరు ఎకరాల్లోపు రైతులకు రైతు భరోసా జమ చేసింది. శనివారం రూ.545 కోట్లను విడుదల చేసింది.
Rosiah Financial Discipline | ఆర్థిక క్రమశిక్షణ అంటే రోశయ్య : మంత్రి పొన్నం ప్రభాకర్
ఆర్థిక క్రమశిక్షణ అంటే మాజీ సీఎం రోశయ్య జీవితమే నిదర్శనమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
Kamareddy Junior College | కామారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు నిధులు మంజూరు చేయాలి
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రూ.5 కోట్ల ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని విద్యార్థి సేన జిల్లా అధ్యక్షుడు వినయ్ కుమార్ డిమాండ్ చేశారు.
Urea Production | దేశంలో యూరియా ఉత్పత్తి పెంచాం : ప్రధాని మోదీ
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Urea Production | పశ్చిమాసియా సంక్షోభంతో యూరియా బస్తా ధర రూ.3 వేలకు పెరిగిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. అయినా దేశంలోని రైతులకు రూ.300 లోపే అందిస్తున్నామని పేర్కొన్నారు. వ్యవసాయ రంగానికి ఇబ్బందులు లేకుండా దేశంలో…
Warangal Bhadrakali Temple | వరంగల్ భద్రకాళి ఆలయం దగ్గర ఉద్రిక్తత
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Warangal Bhadrakali Temple | వరంగల్ (Warangal) భద్రకాళి ఆలయం దగ్గర శనివారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. పలువురు బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ (కుడా) భూముల వేలం వ్యవహారంలో అవినీతి జరిగిందని…
Kamareddy Damaged Bridges | భారీ వానొస్తే ఆగమే..! దెబ్బతిన్న వంతెనలకు మరమ్మతులు కరువు..
గతేడాది ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లాలో అనేక రోడ్లు, వంతెనలు దెబ్బతిన్నాయి. వాటికి ఇప్పటికి శాశ్వత మరమ్మతులు చేయలేదు.
Hyderabad Food Adulteration | ఆహార కల్తీపై హెచ్-ఫాస్ట్ ఉక్కుపాదం.. 185 కేసులు నమోదు
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hyderabad Food Adulteration | హైదరాబాద్‌లో ఆహార కల్తీపై హెచ్-ఫాస్ట్ ఉక్కుపాదం మోపుతోంది. 100 రోజుల్లో 185 కల్తీ కేసులు నమోదు చేయడంతో పాటు 121 టన్నుల కల్తీ ఆహార పదార్థాలు స్వాధీనం చేసుకుంది. అత్యధికంగా రాజేంద్రనగర్ జోన్‌లో…
Eknath Shinde | ఆస్పత్రిలో చేరిన ఏక్‌నాథ్ షిండే..
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే శనివారం థానేలోని జూపిటర్ ఆస్పత్రిలో చేరారు.
Bodhan Toddy Death | ఎక్సైజ్ కార్యాలయం ఎదుట బాధితుల ఆందోళన
బోధన్ మండలం నర్సాపూర్ గేట్ వద్ద కల్లు దుకాణంలో ఓ వ్యక్తి కల్లు తాగి మృతి చెందగా.. కుటుంబీకులు ఆందోళన చేపట్టారు.
UAPA Terrorists | పాకిస్థాన్‌కు చెందిన 23 మందిని ఉగ్రవాదులుగా ప్రకటించిన కేంద్రం
UAPA చట్టం కింద 23 మందిని కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదులుగా ప్రకటించింది.
Kamareddy Police | నేరాల నియంత్రణలో ప్రజలే మా బలం: ఎస్పీ
పోలీసు-ప్రజల మధ్య సన్నిహిత సంబంధాలే నేరాల నివారణకు కీలకమని, ప్రజలే తమకు ప్రధాన బలమని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు.

Mini Games

Wordle
Guess words from 4 to 11 letters and create your own puzzles.

Letter Boxed
Create words using letters around the square.

Magic Tiles
Match elements and keep your chain going.

Chess Reply
Play Historic chess games.