Breast Cancer Awareness | వైజాగ్ రోడ్లపై విద్యార్థుల ‘ఫ్లాష్‌మాబ్’ సంచలనం.. డ్యాన్స్‌తో క్యాన్సర్‌పై మెసేజ్
రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసం (Breast Cancer Awareness Month) సందర్భాన్ని పురస్కరించుకుని విశాఖపట్నంలోని హెల్త్‌కేర్ గ్లోబల్ స్పెషాలిటీ హాస్పిటల్ (హెచ్‌సీజీ విశాఖ), స్థానిక ఎన్‌ఎస్‌ఆర్‌ఐటీ (NSRIT) కళాశాల విద్యార్థులతో కలిసి ఒక ప్రత్యేక ప్రజారోగ్య చైతన్య కార్యక్రమాన్ని నిర్వహించింది.

Unlock the Pulse of the Present
Just for You
Recent News
A Mohan Corruption | రూ.800 కోట్ల అక్రమ ఆస్తులు.. అయినా పదోన్నతి! రవాణా శాఖ అధికారిపై మళ్లీ చర్చ
ప్రస్తుతం ఆయన జాయింట్ కమిషనర్ హోదాలో కొనసాగుతున్నారనే అంశం సోషల్ మీడియాలో మళ్లీ చర్చకు దారి తీసింది.
Kamareddy Theft | పెళ్లి వేడుకలో బంగారం చోరీ.. సాంకేతిక ఆధారాలతో దొంగను పట్టుకున్న పోలీసులు
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Kamareddy Theft | పెళ్లి వేడుకకు హాజరైన ఓ యువతి బ్యాగులోని బంగారు ఆభరణాలను చోరీ చేసిన కేసును కామారెడ్డి పోలీసులు ఛేదించారు. సీసీ కెమెరా ఫుటేజీ, సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితుడిని గుర్తించి అరెస్టు చేసినట్లు డీఎస్పీ మధుసూదన్…
Telangana Home Department | హోం శాఖలో అధికారాల వికేంద్రీకరణ.. కీలక ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
పరిపాలనా వికేంద్రీకరణకు ఊతమివ్వడంతో పాటు నిర్ణయాల ప్రక్రియను సరళీకృతం చేయడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది.
Voter Forms Survey | ఇంటింటికీ వెళ్లి ఓటర్ ఫారాలు పూర్తి చేయాలి
బీఎల్వోలు ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ ఫారాలు పూర్తి చేయాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి సూచించారు.
Kamareddy Theft Arrest | అత్త ఇంట్లో చోరీ చేసిన అల్లుడి అరెస్ట్..
అత్త వరుసైన మహిళ ఇంట్లో ఆభరణాలు చోరీ చేసిన అల్లుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Metro Viral Book | ‘భార్యను బొందపెట్టడం ఎలా?’.. మెట్రోలో పుస్తకం చూసి నెటిజన్ల ఫన్నీ రియాక్షన్స్!
ఈసారి ఓ వ్యక్తి ‘భార్యను బొందపెట్టడం ఎలా?’ అనే అర్థం వచ్చే శీర్షికతో ఉన్న పుస్తకాన్ని చదువుతూ కనిపించాడు. దీంతో సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తోంది.
Amit Bapna Arrest | రిలయన్స్ ఏడీఏ గ్రూప్ కేసులో కీలక పరిణామం.. మాజీ సీఎఫ్‌వో అమిత్ బాప్నా అరెస్టు
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Amit Bapna Arrest | రిలయన్స్ ఏడీఏ గ్రూప్‌నకు సంబంధించిన ఆర్థిక అక్రమాల కేసుల దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్ మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌వో) అమిత్ బాప్నాను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్…
HYDRAA Park Protection | రూ.20 కోట్ల భూమిని కాపాడిన హైడ్రా
మేడ్చల్‌లోని శ్రీ నిలయ రెసిడెన్సీలో పార్కు స్థలాన్ని ఆక్రమణల నుంచి హైడ్రా కాపాడింది.
Food Adulteration Action | ఆహార కల్తీపై కఠిన చర్యలు తీసుకోవాలి : సీఎస్ సంజయ్ జాజు
ఆహార పదార్థాలను కల్తీ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు.
Bus Stand Theft Gang | కుటుంబం అంతా కలిసి చోరీలు.. ముఠా ఆట కట్టించిన పోలీసులు
బస్టాండ్‌లో రద్దీగా ఉండే సమయాల్లో చోరీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు అందరు ఒకే కుటుంబానికి చెందిన వారని తెలిపారు.
Ponguleti Development Works | అభివృద్ది పనుల్లో వేగం పెంచాలి : మంత్రి పొంగులేటి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు.
Lucky Draw Scam | లక్కీడ్రా ద్వారా భూమి అమ్మకానికి యత్నం.. కేసు నమోదు చేసిన పోలీసులు
లక్కీడ్రా ద్వారా భూమి విక్రయిస్తానని సోషల్ మీడియాలో ప్రచారం చేసిన వ్యక్తిపై సదాశివనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Hotel Inspections | ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, హోటళ్లపై మున్సిపల్ అధికారుల దాడులు
బోధన్ పట్టణంలోని పలు హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై మున్సిపల్ అధికారులు దాడులు చేశారు.
Telangana University Exams | తెయూ పరిధిలో వన్‌టైం ఛాన్స్ డిగ్రీ పరీక్షలు ప్రారంభం
తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో వన్‌టైం ఛాన్స్ డిగ్రీ పరీక్షలు ప్రారంభమయ్యాయని ఆడిట్ సెల్ డైరెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు.
KCR Farmhouses | కేసీఆర్ కుటుంబానికి ఫామ్‌హౌజ్‌లు ఎక్కడివి : సీఎం రేవంత్‌రెడ్డి
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఆయన కుటుంబానికి అన్ని ఫామ్‌హౌజ్‌లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు.

Mini Games

Wordle
Guess words from 4 to 11 letters and create your own puzzles.

Letter Boxed
Create words using letters around the square.

Magic Tiles
Match elements and keep your chain going.

Chess Reply
Play Historic chess games.