Banswada missing cases | బాన్సువాడలో రెండేళ్ల చిన్నారి సహా ఇద్దరి అదృశ్యం
అతని సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్ కావడంతో కుటుంబ సభ్యులు పలుచోట్ల గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Unlock the Pulse of the Present
Just for You
Recent News
Nizamabad DRM | ఆర్టీసీ నిజామాబాద్ డీఆర్ఎంగా జ్యోతి
టీజీఎస్ ఆర్టీసీ నిజామాబాద్ డిప్యూటీ రీజినల్ మేనేజర్‌గా పి. జ్యోతి నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం ఆమె బాధ్యతలు స్వీకరించారు.
Osmania Medical Ragging | ఉస్మానియా కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. 12 మంది సస్పెన్షన్
హైదరాబాద్‌లోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో సీనియర్ విద్యార్థుల ఆగడాలు బయటపడ్డాయి.
Social Media Defamation | అసభ్యకర పోస్టులు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోండి..: గడ్డం ఇందుప్రియ
తనపై సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులు ప్రచారం చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కామారెడ్డి మున్సిపల్ మాజీ ఛైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ కోరారు.
Nifty Crosses 24000 | లాభాల్లో ముగిసిన సూచీలు.. 24 వేల మార్క్‌ను దాటిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా నాలుగో సెషన్‌లోనూ లాభాలతో ముగిసింది. సెన్సెక్స్ 347 పాయింట్లు, నిఫ్టీ 96 పాయింట్లు పెరిగాయి.
Urea App Cancellation | యూరియా యాప్‌ను రద్దు చేయాల్సిందే..
తమకు ఇబ్బందికరంగా మారిన యూరియా యాప్‌ను రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు భిక్కనూరులో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ధర్నా చేపట్టారు.
Rythu Bharosa Funds | సచివాలయంలో రేపు అనధికారిక కేబినెట్ భేటీ.. అజెండా ఇదే!
రాష్ట్రంలో వ్యవసాయ సీజన్ ప్రారంభమైన తరుణంలో, రైతాంగ ప్రయోజనాలే లక్ష్యంగా ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది.
Government Schools | ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు..: కలెక్టర్ ఇలా త్రిపాఠి
ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన జరుగుతోందని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మోపాల్ మండలం బోర్గాం(పి) జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను కలెక్టర్ బుధవారం సందర్శించారు.
KTR Allegations | మంత్రుల అవినీతి దందా : కేటీఆర్
అక్షరటుడే, వెబ్‌డెస్క్: KTR Allegations | మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy)పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రెవెన్యూ పడిపోతుంది కానీ రెవెన్యూ మంత్రి అవినీతి సామ్రాజ్యం వందల వేల రెట్లు పెరిగిపోయిందని ఆరోపించారు. పాలేరు నియోజకవర్గ…
Online Gaming Addiction | ఆన్లైన్ గేమ్‌లతో అప్పులపాలు.. ఆర్థిక ఇబ్బందులతో బలవన్మరణాలు..
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎమ్మార్ కాలనీ చెందిన ఓ యువకుడు ఆన్లైన్ బెట్టింగ్‌కు అలవాటు పడి రూ.12 లక్షలు అప్పు చేసి, అవి తీర్చే మార్గంలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Anil Menon Mission | అంతరిక్షంలోకి భారత సంతతి వ్యోమగామి.. జులై 14న తొలి యాత్ర
నాసా (NASA) వ్యోమగామి అనిల్ మేనన్ తన తొలి అంతరిక్ష యాత్రకు సిద్ధమయ్యారు.
Harish Rao Criticism | పిల్లల ముందు రాజకీయాలేనా.. సీఎంపై హరీశ్‌రావు విమర్శలు
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Harish Rao Criticism | ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్‌రావు ఫైర్ అయ్యారు. పిల్లల ముందు కూడా రాజకీయాలేనా అని ప్రశ్నించారు. ఆరుట్ల స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో విద్యార్థుల సమక్షంలో రాజకీయ వ్యాఖ్యలు చేశారని సీఎం రేవంత్…
Grok AI Pentagon | యుద్ధంలో ‘గ్రోక్’ ఏఐ సాయం.. 96 గంటల్లో 2,000 టార్గెట్లు ధ్వంసం
అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ తన యుద్ధ తంత్రాల్లో సరికొత్త మార్పులు తీసుకువచ్చింది.
Corporate School Fees | కార్పొరేట్ బడుల మాయాజాలం.. అడ్డగోలుగా ఫీజుల వసూలు
కార్పొరేట్ పాఠశాలలు విద్యార్థులకు గాలం వేస్తున్నాయి. రంగు రంగుల బ్రోచర్లు, పెద్ద పెద్ద భవనాలతో మాయాజాలం చేస్తున్నాయి.
Temple Visits Children | పిల్లలను ప్రతినిత్యం గుడికి పంపాలి : విద్యారణ్య భారతి స్వామి
పిల్లలను గుడికి పంపితే జ్ఞాపకశక్తి ఏకాగ్రత, పెరిగి మంచి ఆలోచనలు వస్తాయని హంపీ విరూపాక్ష పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామి అన్నారు.
NEET Telegram Ban | టెలిగ్రామ్‌పై తాత్కాలిక నిషేధం.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సంస్థ
నీట్ యూజీ (NEET-UG) పరీక్ష పేపర్ లీక్ ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Mini Games

Wordle
Guess words from 4 to 11 letters and create your own puzzles.

Letter Boxed
Create words using letters around the square.

Magic Tiles
Match elements and keep your chain going.

Chess Reply
Play Historic chess games.