Banswada missing cases | బాన్సువాడలో రెండేళ్ల చిన్నారి సహా ఇద్దరి అదృశ్యం
అతని సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్ కావడంతో కుటుంబ సభ్యులు పలుచోట్ల గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Unlock the Pulse of the Present
Just for You
Recent News
June 17 Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్ మార్కెట్లు.. నెగెటివ్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ
అక్షరటుడే, వెబ్‌డెస్క్: June 17 Market Analysis | గ్లోబల్ మార్కెట్లు మిక్స్‌డ్‌గా స్పందిస్తున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ నష్టాలతో ఉండడంతో మన మార్కెట్లు నెగెటివ్‌గా ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి. అమెరికా -ఇరాన్‌ల మధ్య శాంతి ఒప్పందంపై పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉన్నారు. వాల్ స్ట్రీట్…
June 17 Horoscope | గత పెట్టుబడులతో భారీ లాభాలు.. ఈ రాశుల వారికి ఇక కాసుల వర్షమే!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దిన, వార, సంవత్సర రాశి ఫలాలను పండితులు అందిస్తుంటారు. ఇక్కడ ఇచ్చినవి నేటి రాశి ఫలాలు... రాశుల వారీగా వాటిని తెలుసుకుందాం..
Drunk and Drive Case 1 | డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ఉక్కుపాదం.. 434 మందికి కోర్టు శిక్ష
మద్యం మత్తులో వాహనం నడపడం చట్టవిరుద్ధమే కాకుండా, ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పుగా మారుతుందని హెచ్చరించారు.
US Iran Deal | ఈ వారమే అమెరికా-ఇరాన్ తుది ఒప్పంద చర్చలు.. శాంతి ఒప్పందానికి స్విట్జర్లాండ్ వేదిక
అక్షరటుడే, వెబ్‌డెస్క్: US Iran Deal | పశ్చిమ ఆసియాలో నెలల తరబడి కొనసాగిన ఉద్రిక్తతలకు ముగింపు పలికే దిశగా అమెరికా-ఇరాన్ మధ్య కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమ అణు కార్యక్రమం, ఆంక్షల సడలింపుపై అమెరికాతో తుది దశ చర్చలు ఈ వారంలో…
China Spy Drone | దోమ రూపంలో డ్రోన్.. ప్రపంచ భద్రతకు కొత్త సవాల్? చైనా మైక్రో టెక్నాలజీపై అంతర్జాతీయ ఆందోళనలు
కృత్రిమ మేధస్సు, డ్రోన్ టెక్నాలజీ, సైబర్ యుద్ధాల నేపథ్యంలో పెరుగుతున్న భద్రతా సవాళ్లకు ఇది మరో కొత్త కోణంగా మారవచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, మోతీలాల్ ఓస్వాల్ ‘ఫండ్-బ్లాకింగ్’ ఫీచర్ ఆవిష్కరణ!
భారతదేశ బ్యాంకింగ్ , పెట్టుబడి రంగంలో కస్టమర్లకు మరింత సులభమైన డిజిటల్ సేవలను అందించేందుకు ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (AU SFB), ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (MOFSL) చేతులు కలిపాయి. ఇరు సంస్థలు తమ…
Hyderabad Metro Phase 2 | మెట్రో – 2 కు నిధుల విడుదలలో జాప్యం సీఎం అసంతృప్తి.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బహిరంగ లేఖ!
ఐఆర్‌ఎఫ్‌సీ మంజూరు చేసిన రుణం మరింత జాప్యం జరక్కుండా వెంటనే విడుదల చేయించడంతో పాటు హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-2 ప్రాజెక్టుకు అవసరమైన అన్ని అనుమతులను వీలైనంత తొందరగా మంజూరు చేయాలని కిషన్ రెడ్డి ని కోరారు.
Ayodhya Ram Naivedyam | అయోధ్య శ్రీరాముడికి అత్యంత ఖరీదైన మామిడి పండు నైవేద్యం
భగవంతుడిపై అచంచలమైన విశ్వాసంతో, తాను పండించిన అత్యంత విలువైన ఫలాన్ని శ్రీరాముడికి సమర్పించడం విశేషమని పేర్కొన్నారు.
Telangana Public Schools | తెలంగాణలో విద్యా విప్లవానికి శ్రీకారం…’గేమ్ ఛేంజర్‌గా టీపీఎస్”
ఆరుట్ల చుట్టుపక్కల గ్రామాల నుంచి విద్యార్థులను పాఠశాలకు తీసుకురావడానికి ఐదు స్కూల్ బస్సులను ఏర్పాటు చేసింది ప్రభుత్వం.
Women Staff Harassment | తెయూలో మహిళా సిబ్బందిపై వేధింపులు.. హద్దులు మీరుతున్న కొందరు ప్రొఫెసర్ల ప్రవర్తన
తెలంగాణ యూనివర్సిటీలో కొందరు ప్రొఫెసర్లు మహిళా సిబ్బందితో అనుచితంగా ప్రవర్తిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
Contractor Issues Resolution | కాంట్రాక్టర్ల సమస్యలు పరిష్కరిస్తాం : మంత్రి కోమటిరెడ్డి
రాష్ట్రంలో కాంట్రాక్టర్ల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.
TNGOs Felicitation | బదిలీపై వచ్చిన అధికారులకు టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో సన్మానం
నిజామాబాద్ జిల్లాకు బదిలీపై వచ్చిన ఉన్నతాధికారులను టీఎన్జీవోస్ ప్రతినిధులు సన్మానించారు.
ACB Raids | సర్వే అండ్ ల్యాండ్స్ డిప్యూటీ డైరెక్టర్ అరెస్ట్.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు
అక్రమాస్తుల కేసులో సర్వే అండ్ ల్యాండ్స్ డిప్యూటీ డైరెక్టర్ నరహరిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.
Drinking Water Waste | తాగునీరు వృథా.. రూ.10 వేలు ఫైన్ వేసిన అధికారులు
హైదరాబాద్‌లో తాగునీరు వృథా చేసిన ఓ వ్యక్తికి అధికారులు రూ.10 వేల జరిమానా వేశారు.
Godrej Security Cameras | గోద్రెజ్ కొత్త స్మార్ట్ సెక్యూరిటీ కెమెరాలు.. అత్యాధునిక ఫీచర్లతో మార్కెట్లోకి
భారతీయ భద్రతా రంగంలో అగ్రగామిగా ఉన్న గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్ (GEG), తాజాగా అత్యాధునిక వై-ఫై , 4G ఎనేబుల్డ్ నిఘా కెమెరాలను మార్కెట్లోకి విడుదల చేసింది.

Mini Games

Wordle
Guess words from 4 to 11 letters and create your own puzzles.

Letter Boxed
Create words using letters around the square.

Magic Tiles
Match elements and keep your chain going.

Chess Reply
Play Historic chess games.