Banswada missing cases | బాన్సువాడలో రెండేళ్ల చిన్నారి సహా ఇద్దరి అదృశ్యం
అతని సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్ కావడంతో కుటుంబ సభ్యులు పలుచోట్ల గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Unlock the Pulse of the Present
Just for You
Recent News
Dubai Driver Jobs | నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దుబాయ్‌లో డ్రైవర్, రైడర్ ఉద్యోగాలు
రాష్ట్ర ప్రభుత్వ సంస్థ, తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో దుబాయ్‌లో క్యాబ్ డ్రైవర్, బైక్ రైడర్ ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
Kavitha Singareni Comments | తెలంగాణ ఇజ్జత్ తీస్తున్న సీఎం.. కవిత సంచలన వ్యాఖ్యలు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలంగాణ ఇజ్జత్ తీయటమే పనిగా పెట్టుకున్నారని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత విమర్శించారు.
Telangana Public School | మెస్సీ రాకపై విమర్శలా? ప్రతిపక్షాలపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్
రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో రాష్ట్ర ప్రభుత్వం రూ. 15 కోట్ల వ్యయంతో అత్యాధునిక వసతులతో నిర్మించిన 'తెలంగాణ పబ్లిక్ స్కూల్'ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ప్రారంభించారు.
Hyderabad Subway Outlet | సబ్వే అవుట్‌లెట్‌లో కుళ్లిన కూరగాయలు
హైదరాబాద్ నగరంలోని సబ్వే లే అవుట్లో అధికారులు తనిఖీలు చేశారు. కుళ్లిన ఆహార పదార్థాలను గుర్తించి నోటీసులు జారీ చేశారు.
Chhattisgarh School Gayatri Mantra | బడుల్లో గాయత్రీ మంత్రం.. ఛత్తీస్గడ్ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఛత్తీస్గడ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లో గాయత్రి మంత్రం పఠించాలని ఆదేశించింది.
Telangana Public School | ఆరుట్లలో పబ్లిక్ స్కూల్ ప్రారంభం.. విద్యార్థులతో ఫుట్‌బాల్ ఆడిన సీఎం
రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో రాష్ట్ర ప్రభుత్వం రూ. 15 కోట్ల వ్యయంతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన 'తెలంగాణ పబ్లిక్ స్కూల్'ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ( జూన్ 17 ) ప్రారంభించారు.
Pawan Kalyan Fan | అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమానిని పరామర్శించిన పవన్
అరుధైన వ్యాధితో మంచానికే పరిమితం అయిన అభిమానిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరామర్శించారు.
Shabbir Ali Flexies | షబ్బీర్ అలీకి మద్దతుగా గాంధీ భవన్లో ఫ్లెక్సీలు
ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి మద్దతుగా గాంధీభవన్‌లో ఫ్లెక్సీలు ఏర్పాటు కావడం చర్చనీయాంశంగా మారింది.
Hello Upasarpanch Program | ‘హలో ఉపసర్పంచ్–చలో హైదరాబాద్’ పోస్టర్ల ఆవిష్కరణ
ఉపసర్పంచుల సమస్యల పరిష్కారం కోసం ‘హలో ఉపసర్పంచ్–చలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఉపసర్పంచ్‌ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బోట్ల కార్తీక్ పేర్కొన్నారు.
Harish Rao Allegations | హరీశ్‌రావుకు మంత్రులు పొన్నం, అడ్లూరి కౌంటర్
హరీశ్‌రావుకు మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కౌంటర్ ఇచ్చారు. కరీంనగర్ వారు బుధవారం మాట్లాడారు.
Division Problems Resolution | డివిజన్లలో సమస్యల పరిష్కారానికి కృషి..: మేయర్ ఉమారాణి
నగరంలోని డివిజన్లలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని మేయర్ ఉమారాణి తెలిపారు.
Rythu Bharosa Funds | అన్నదాతలకు గుడ్‌న్యూస్.. త్వరలో రైతు భరోసా
అన్నదాతలకు గుడ్ న్యూస్.. ఈ నెలాఖరులోగా రైతు భరోసా జమ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
Yoga Day Awareness | యోగాతో ఆరోగ్యం పదిలం.. : ఎమ్మెల్యే ధన్పాల్
యోగాతో ఆరోగ్యం పదిలంగా ఉంటుందని.. ప్రతిఒక్కరూ యోగా చేసేందుకు ఆసక్తి చూపాలని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు.
Panipuri Food Poisoning | పానీపూరి తిని 20 మంది చిన్నారులకు అస్వస్థత
సిరిసిల్ల జిల్లాలోపానీపూరి తిని 20 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. అందులో ఓ బాలుడి పరిస్థితి విషమంగా ఉంది.
ABVP Protest | సర్కారు బడుల పరిరక్షణకు నడుం బిగించిన ఏబీవీపీ.. పాఠశాల విద్యాశాఖ కార్యాలయం ఎదుట ధర్నా.. ఉద్రికత్త.. విద్యార్థి నాయకుల అరెస్టు!
ధర్నా సందర్భంగా కొందరు ఏబీవీపీ కార్యకర్తలు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయంలోకి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.

Mini Games

Wordle
Guess words from 4 to 11 letters and create your own puzzles.

Letter Boxed
Create words using letters around the square.

Magic Tiles
Match elements and keep your chain going.

Chess Reply
Play Historic chess games.