Banswada missing cases | బాన్సువాడలో రెండేళ్ల చిన్నారి సహా ఇద్దరి అదృశ్యం
అతని సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్ కావడంతో కుటుంబ సభ్యులు పలుచోట్ల గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Unlock the Pulse of the Present
Just for You
Recent News
June 15 Gold Prices | బులియన్ మార్కెట్ జోష్.. పసిడి ధర నేడు ఎలా ఉందంటే..!
ప్రస్తుత సెంటిమెంట్ ప్రకారం, రాబోయే రోజుల్లో కూడా బంగారం, వెండి ధరలలో అప్‌ట్రెండ్ (పెరుగుదల) కొనసాగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
June 15 Horoscope | దూరపు బంధువుల నుంచి తీపి కబురు.. ఈ రాశుల వారి ఇంట సంతోషాల వెల్లువే!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దిన, వార, సంవత్సర రాశి ఫలాలను పండితులు అందిస్తుంటారు. ఇక్కడ ఇచ్చినవి నేటి రాశి ఫలాలు... రాశుల వారీగా వాటిని తెలుసుకుందాం..
India Women Victory | పాక్‌పై భారత్ ఘన విజయం – ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో బోణీ
దీప్తీ శర్మ అద్భుత ప్రదర్శనతో 5 వికెట్లు తీసి పాకిస్తాన్ బ్యాటింగ్‌ను కుప్పకూల్చారు. అలాగే శ్రీచరణి 3 వికెట్లు సాధించి జట్టు విజయానికి కీలక పాత్ర పోషించారు.
Green Cave Chhattisgarh | భూగర్భంలో ప్రకృతి మాయాజాలం.. బస్తర్ అడవుల్లో వెలుగుచూసిన అరుదైన ‘గ్రీన్ కేవ్’!
ఈ ప్రాంతంలోని స్థానిక ఆదివాసీలు ఈ గుహను అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఇక్కడ శతాబ్దాలుగా వారు పూజలు నిర్వహిస్తున్నారు.
Mahabubnagar Politics | పాలమూరు ప్రజలు కాంగ్రెస్‌ను తిరస్కరిస్తారు: కేటీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు దశాబ్దాలుగా పాలమూరు జిల్లాను నిర్లక్ష్యం చేస్తూ వచ్చింది అని ఆయన ఆరోపించారు. ఈ ధోరణి ఇప్పటికీ కొనసాగుతోందని పేర్కొన్నారు.
Rebel TMC MPs | టీఎంసీలో చారిత్రాత్మక చీలిక.. ఎన్‌డీఏ వైపు 20 మంది రెబల్ ఎంపీలు!
తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీలో రేగిన ముసలం జాతీయ రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల తర్వాత తృణమూల్ కాంగ్రెస్‌లో మొదలైన అంతర్గత సంక్షోభం ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీకి చేరింది. టీఎంసీకి చెందిన 20 మంది…
CM Rain Review | అధికారులపై సీఎం ఆగ్రహం.. వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని సూచన
వర్షాలు, ప్రకృతి విపత్తులపై సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
MLA Dhanpal | విద్యార్థులు స్మార్ట్ఫోన్లకు దూరంగా ఉండాలి..: అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్
విద్యార్థులు స్మార్ట్ ఫోన్లకు దూరంగా ఉండాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సూచించారు. గాండ్ల పట్టణ సంఘం ఆధ్వర్యంలో పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యార్థులకు ప్రతిభ అవార్డులను అందజేశారు.
Harish Rao Remarks | హిట్లర్‌కు పట్టిన గతే రేవంత్‌కు పడుతుంది : హరీశ్‌రావు
సీఎం రేవంత్‌రెడ్డికి హిట్లర్‌కు పట్టిన గతే పడుతుందని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. వరంగల్‌లో ఆదివారం ఆయన మాట్లాడారు.
Road Accident | జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. యువకుడు దుర్మరణం
రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. 44వ జాతీయ రహదారిపై డిచ్పల్లి వద్ద ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది.
School Reopening | స్కూళ్ల రీఓపెనింగ్‌పై ‘అమావాస్య’ ఎఫెక్ట్.. విద్యార్థులను పంపడంపై తల్లిదండ్రుల సందిగ్ధం
స్కూళ్లు పున:ప్రారంభంపై ‘అమావాస్య’ ఎఫెక్ట్ కనిపిస్తోంది. దీంతో చాలావరకు ప్రైవేట్ పాఠశాలలు షెడ్యూల్ కన్నా ఒకరోజు ఆలస్యంగా ప్రారంభం కానున్నాయి.
FIFA Stadium Alcohol | ‘మందు’బాబు క్రేజీ ఐడియా.. స్టేడియంలోకి ఫోన్ కవర్‌లో మద్యం తెచ్చిన అభిమాని
ప్రస్తుతం ఫిఫా ప్రపంచకప్ ఫుట్‌బాల్ మ్యాచ్‌లు క్రీడాభిమానుల్లో ఫుల్ జోష్ నింపుతున్నాయి.
Morena Train Accident | ప్రాణం తీసిన వదంతులు.. రైలు ఢీకొని నలుగురి మృతి
మధ్యప్రదేశ్‌లోని మొరేనా జిల్లాలో రైలు ఢీకొని నలుగురు మృతి చెందారు.
Police Mentors Program | హైదరాబాద్‌లో పోలీస్ మెంటర్స్ వ్యవస్థ : సీపీ సజ్జనార్
మార్గదర్శక్ కార్యక్రమానికి అనుబంధంగా కొత్తగా ‘పోలీస్ మెంటర్స్ ప్రోగ్రామ్’ను తీసుకువస్తున్నట్లు సీపీ సజ్జనార్ తెలిపారు.
Alumni Reunion | పరిమళించిన స్నేహబంధం.. 35 ఏళ్ల తర్వాత కలుసుకున్న మిత్రులు
ఆర్మూర్ మండలం చేపూర్ జడ్పీహెచ్ఎస్ (Chepur ZPHS) పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 35 ఏళ్ల తర్వాత కలిసి చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.

Mini Games

Wordle
Guess words from 4 to 11 letters and create your own puzzles.

Letter Boxed
Create words using letters around the square.

Magic Tiles
Match elements and keep your chain going.

Chess Reply
Play Historic chess games.