Banswada missing cases | బాన్సువాడలో రెండేళ్ల చిన్నారి సహా ఇద్దరి అదృశ్యం
అతని సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్ కావడంతో కుటుంబ సభ్యులు పలుచోట్ల గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Unlock the Pulse of the Present
Just for You
Recent News
Farmers Special Flight | భూములిచ్చిన రైతులకు ప్రత్యేక విమాన ప్రయాణం
ఎయిర్‌పోర్టు కోసం ఆ రైతులు భూములు ఇచ్చారు. వారిని ప్రత్యేక విమానంలో అధికారులు జేవార్ నుంచి లక్నోకు తీసుకు వెళ్లారు.
Pawan Kalyan Sena Prasthanam | దేశ సమగ్రతే జనసేన లక్ష్యం.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
దేశ రాజధానిలో 'సేన ప్రస్థానం - దేశ సమగ్రత కోసం సేనా ప్రస్థానం' పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొన్నారు.
Vahan Sarathi Down | నిలిచిన వాహన సారథి సేవలు..
తెలంగాణ వ్యాప్తంగా వాహన సారథి సాఫ్ట్‌వేర్ నిలిచిపోయింది. దీంతో రవాణా శాఖ కార్యాలయాల్లో సేవలు ఆగిపోయాయి.
School Reopening | ఉమ్మడి జిల్లాలో పాఠశాలలు పునఃప్రారంభం..
ఉమ్మడిజిల్లాలో పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఆయా పాఠశాలల యాజమాన్యాలు పూర్తి ఏర్పాట్లు చేశాయి. విద్యార్థులు ఉత్సాహంగా బడులకు వెళ్లారు.
Oliver Tree Helicopter Crash | బ్రెజిల్‌లో విషాదం.. గగనతలంలో రెండు హెలికాప్టర్లు ఢీ.. ప్రముఖ సింగర్ మృతి
బ్రెజిల్‌లోని రియో డి జెనిరో గగనతలంలో జరిగిన ఘోర హెలికాప్టర్ ప్రమాదం సంగీత ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
K Namrata Missing | నా సోదరి కనిపించడం లేదు.. పోలీసులకు మహిళా కమిషన్ ఛైర్పర్సన్ ఫిర్యాదు
తన సోదరి కనిపించడం లేదని మాజీ మేయర్, తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ గద్వాల విజయలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Bharat Gas Theft | నగరంలో దొంగల హల్చల్.. భారత్ గ్యాస్ ఏజెన్సీలో చోరీ..
నిజామాబాద్ నగరంలోని భారత్ గ్యాస్ ఏజెన్సీలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Train Robbery Attempt | రైలులో దోపిడీ దొంగల బీభత్సం.. కాల్పులు జరిపిన పోలీసులు
సర్కార్ ఎక్స్‌ప్రెస్ రైలులో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. మహిళల నుంచి ఐదు తులాల బంగారం చోరీ చేశారు.
Raghava Lawrence Controversy | ప్రజలను కుక్కలతో పోల్చేంత కఠిన హృదయుడిని కాను: రాఘవ లారెన్స్
ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ చేసిన వ్యాఖ్యలు ఇటీవల సోషల్ మీడియాలో పెద్ద వివాదానికి దారితీశాయి.
Breakfast Scheme Launch | విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ పథకం ప్రారంభించిన మంత్రి
వేసవి సెలవుల అనంతరం సోమవారం పాఠశాలలు పున : ప్రారంభం అయ్యాయి.
School Buses | స్కూల్ బస్సులను తనిఖీ చేసిన రవాణాశాఖ అధికారులు
ఉమ్మడిజిల్లాలో పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. దీంతో రవాణా శాఖ పాఠశాల బస్సులపై ప్రత్యేక దృష్టి పెట్టింది.
Power Cuts in Nizamabad | అర్ధరాత్రి చిమ్మచీకట్లు.. తరచూ విద్యుత్ కోతలతో అవస్థలు
నగరంలో విద్యుత్ కోతలు ప్రజలను వేధిస్తున్నాయి. అర్దరాత్రి పూట కరెంట్ పోతుండటంతో ఇబ్బందులు పడుతున్నామని నగరవాసులు పేర్కొంటున్నారు.
Casting Artist Harassment | కోరిక తీరిస్తేనే సినిమాల్లో ఛాన్స్.. యువనటిని వేధించిన క్యాస్టింగ్ ఆర్టిస్ట్
ఓ యువనటిని క్యాస్టింగ్ ఆర్టిస్ట్ ప్రసాద్ అనే వ్యక్తి వేధించాడు. తన కోరిక తీరిస్తే సినిమాల్లో అవకాశం కల్పిస్తానని వేధింపులకు పాల్పడ్డాడు.
Singareni Medical Board | సింగరేణి మెడికల్ బోర్డును వెంటనే ప్రారంభించాలి : కవిత
సింగరేణి కార్మికుల వారసులకు ఉద్యోగాలు కల్పించే మెడికల్ బోర్డును వెంటనే ప్రారంభించాలని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు.
Iran US Peace Deal | ఇరాన్‌తో అమెరికా ఒప్పదం.. భారీగా తగ్గిన క్రూడ్ ఆయిల్ ధరలు
ఇరాన్–అమెరికా మధ్య శాంతి ఒప్పందం ఖరారు అయింది. ఈ మేరకు యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.

Mini Games

Wordle
Guess words from 4 to 11 letters and create your own puzzles.

Letter Boxed
Create words using letters around the square.

Magic Tiles
Match elements and keep your chain going.

Chess Reply
Play Historic chess games.