Banswada missing cases | బాన్సువాడలో రెండేళ్ల చిన్నారి సహా ఇద్దరి అదృశ్యం
అతని సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్ కావడంతో కుటుంబ సభ్యులు పలుచోట్ల గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Unlock the Pulse of the Present
Just for You
Recent News
India Innovation Hub | ఇన్నోవేషన్ హబ్‌గా భారత్.. స్టార్టప్‌లతో ప్రపంచాన్ని శాసిస్తున్నాం :మోదీ
ప్రపంచ వేదికపై భారత్ తన సత్తాను చాటుతోంది. ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా నీస్ నగరంలో నిర్వహించిన 'భారత్ ఇన్నోవేట్స్' కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని, దేశ సాంకేతిక ప్రస్థానంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
Singareni Mines Visit | సింగరేణిలో దోపిడీదారులకు తావులేదు : డిప్యూటీ సీఎం భట్టి
సింగరేణిలో దోపిడీదారులకు తావులేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గనిని పరిశీలించారు.
Government Schemes | ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి : మానాల మోహన్ రెడ్డి
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేయాలని రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి కార్యకర్తలకు సూచించారు.
Indian Sailors Attack | భారత నావికుల మృతిపై ప్రధాని స్పందించకపోవడం సిగ్గుచేటు: ప్రియాంక గాంధీ
గల్ఫ్ దేశాల సమీపంలో వాణిజ్య నౌకపై అమెరికా జరిపిన దాడిలో ముగ్గురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది.
Irrigation Encroachments | ఇరిగేషన్ స్థలాల్లో ఆక్రమణలు.. చోద్యం చూస్తున్న అధికారులు..
గాంధారి మండలంలో ఇరిగేషన్ భూములు, చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురవుతున్నాయి. అక్రమార్కులు కొన్నేళ్లుగా నీటిపారుదల శాఖ భూములను లక్ష్యంగా చేసుకున్నారు.
Oman Indian Vessel | ఒమన్ తీరంలో చిక్కుకున్న భారత నౌక.. 14 మంది సిబ్బంది క్షేమం
ఒమన్ తీరం వెంబడి ప్రయాణిస్తున్న 'ఎంఎస్‌వీ విరాట్-1' అనే భారతీయ నౌక సాంకేతిక కారణాల వల్ల నిలిచిపోయింది.
Mamata Banerjee Notice | మమతా బెనర్జీకి లీగల్ నోటీసు.. పరువు నష్టం దావా హెచ్చరిక!
తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ కకోలీ ఘోష్ కుమారుడు డాక్టర్ బైద్యనాథ్ ఘోష్, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ( Mamata Banerjee ) లీగల్ నోటీసులు పంపారు.
Shabbir Audio | వైరల్ అయిన ఆడియో క్లిప్ నకిలీది..: క్రమశిక్షణ కమిటీకి షబ్బీర్ అలీ వివరణ
ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ క్రమశిక్షణ కమిటీ ఎదుట ఆదివారం హాజరయ్యారు. ఇటీవల వైరల్‌గా మారిన ఆడియో క్లిప్‌లపై వివరణ ఇచ్చారు.
School Bus Fitness | ఫిట్నెస్ లేకపోతే కఠిన చర్యలు.. స్కూల్ బస్సులపై అధికారుల ఫోకస్
అక్షరటుడే, ఎల్లారెడ్డి : School Bus Fitness | రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి పాఠశాలలు పున : ప్రారంభం కానున్నాయి. ప్రైవేట్ పాఠశాలలకు విద్యార్థులు చాలా మంది బస్సుల్లో పంపుతారు. కొందరు ఆటోలు, వ్యాన్లను ఆశ్రయిస్తారు. అయితే చాలా వరకు విద్యార్థులను…
Kishan Reddy Challenge | నన్ను అడ్డుకునే దమ్ము కాంగ్రెస్ పార్టీకి ఉందా?: కిషన్ రెడ్డి
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.
House Fire Nizamabad | కార్పొరేటర్ ఇంట్లో షార్ట్ సర్క్యూట్.. తప్పిన ముప్పు..
బీజేపీ కార్పొరేటర్ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. నగరంలోని ఎల్లమ్మగుట్టలో ఈ ఘటన చోటు చేసుకుంది.
KTR Allegations | మీనాక్షి నటరాజన్‌పై సీఎం కుట్ర.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
సొంత పార్టీ వాళ్లనే సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారని కేటీఆర్ ఆరోపించారు. మీనాక్షి నటరాజన్ రాజ్యసభకు వెళ్లకుండా కుట్ర చేశారన్నారు.
Penthouse Shed Collapse | పెంట్ హౌజ్‌పై నుంచి పడిన రేకులు.. ఒకరికి తీవ్ర గాయాలు
పెంట్‌హౌస్ పైనుంచి రేకుల షెడ్డు కూలి బైకర్‌పై పడటంతో అతను గాయపడ్డాడు. ఈ ఘటన టోలిచౌకిలో గల పారామౌంట్ కాలనీలో చోటు చేసుకుంది.
Jana Sena Meeting | జాతీయ సమైక్యత కోసం ‘సేన ప్రస్థానం’.. ఢిల్లీలో పవన్ కళ్యాణ్ కీలక భేటీ
జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జూన్ 15న ఢిల్లీలో పార్టీ ముఖ్య నేతలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు.
Sadaram Dates | సోషల్ మీడియాలో సదరం తేదీలపై ఫేక్ ప్రచారం.. నమ్మొద్దని డీఆర్డీవో సూచన
కామారెడ్డి జిల్లా డీఆర్డీవో పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సదరం క్యాంప్ తేదీలు పూర్తిగా అవాస్తవమని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ప్రకటించింది.

Mini Games

Wordle
Guess words from 4 to 11 letters and create your own puzzles.

Letter Boxed
Create words using letters around the square.

Magic Tiles
Match elements and keep your chain going.

Chess Reply
Play Historic chess games.