Breast Cancer Awareness | వైజాగ్ రోడ్లపై విద్యార్థుల ‘ఫ్లాష్‌మాబ్’ సంచలనం.. డ్యాన్స్‌తో క్యాన్సర్‌పై మెసేజ్
రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసం (Breast Cancer Awareness Month) సందర్భాన్ని పురస్కరించుకుని విశాఖపట్నంలోని హెల్త్‌కేర్ గ్లోబల్ స్పెషాలిటీ హాస్పిటల్ (హెచ్‌సీజీ విశాఖ), స్థానిక ఎన్‌ఎస్‌ఆర్‌ఐటీ (NSRIT) కళాశాల విద్యార్థులతో కలిసి ఒక ప్రత్యేక ప్రజారోగ్య చైతన్య కార్యక్రమాన్ని నిర్వహించింది.

Unlock the Pulse of the Present
Just for You
Recent News
Stock Market Rally | మూడో రోజూ లాభాల్లోనే..
దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా మూడో సెషన్‌లోనూ లాభాలతో ముగిసింది. సెన్సెక్స్ 544 పాయింట్లు, నిఫ్టీ 135 పాయింట్లు పెరిగాయి.
GHR Callisto Handover | హైదరాబాద్‌లో మరో మెగా ప్రాజెక్ట్ సిద్ధం.. ‘జీహెచ్ఆర్ కాలిస్టో’లో ఇళ్ల అప్పగింతలు ప్రారంభం
పశ్చిమ హైదరాబాద్‌లోని కొల్లూర్‌లో జీహెచ్ఆర్ ఇన్‌ఫ్రా నిర్మించిన ప్రతిష్టాత్మక స్మార్ట్, సస్టైనబుల్ గేటెడ్ కమ్యూనిటీ 'జీహెచ్ఆర్ కాలిస్టో'లో తొలి విడత ఇళ్ల అప్పగింత ప్రక్రియ సోమవారం ఘనంగా ప్రారంభమైంది.
Redmi Turbo 5 | పవర్ ఫుల్ ప్రాసెసర్‌తో రెడ్‌మీ ఫోన్ విడుదల
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Redmi Turbo 5 | చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ అయిన రెడ్‌మీ భారత మార్కెట్‌లోకి మరో మోడల్‌ను తీసుకువచ్చింది. రెడ్‌మీ టర్బో 5 పేరుతో మిడ్ రేంజ్ ఫోన్‌ను మంగళవారం (జూన్ 16న)…
DCC Nizamabad | సీఎం, మంత్రుల అవినీతిపై ఆధారాలు చూపే దమ్ము అర్వింద్‌కు ఉందా..: నగేశ్ రెడ్డి
సీఎం, మంత్రుల అవినీతిపై ఆధారాలు చూపే దమ్ము ఎంపీ అర్వింద్‌కు ఉందా అని నిజామాబాద్ డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి ప్రశ్నించారు.
Farmer Loan Waiver | రైతులకు రుణమాఫీ.. తమిళనాడు సీఎం సంచలన ప్రకటన
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Farmer Loan Waiver | తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ (Tamilnadu CM Vijay) మంగళవారం కీలక ప్రకటన చేశారు. 2025 మే 1 నుండి 2026 ఫిబ్రవరి 28 మధ్య సహకార బ్యాంకుల ద్వారా రైతులు…
Monsoon Preparedness | వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి : డీజీపీ సీవీ ఆనంద్
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Monsoon Preparedness | వర్షాకాలం నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని డీజీపీ సీవీ ఆనంద్ (DGP CV Anand) ఆదేశించారు. హైదరాబాద్ నగరంలోని మల్కం చెరువు, కొండాపూర్ నాలా వద్ద హైడ్రా, జీహెచ్ఎంసీ, పోలీసు అధికారులతో ఆయన సమన్వయ…
MP Arvind Comments | పిప్రి మరో బెంగాల్ అవుతుంది.. ఎంపీ అర్వింద్ సంచలన వ్యాఖ్యలు
హిందువులంతా ఏకం కాకపోతే పిప్రి మరో బెంగాల్ అవుతుందని ఎంపీ అర్వింద్ అన్నారు.
Gurukul Tender Scam | గురుకుల టెండర్లలో స్కామ్ : హరీశ్‌రావు
గురుకుల పాఠశాలల్లో పిల్లలకు పెట్టే గుడ్లు, పప్పులో రూ.2000 కోట్ల స్కామ్ చేశారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు.
Nagpur Crime Case | ఐఏఎఫ్ అధికారి భార్యపై దారుణం.. మత్తుమందు ఇచ్చి అత్యాచారం
స్తి ఒప్పందం పేరుతో పిలిచి మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేయడమే కాకుండా, అశ్లీల వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేస్తూ బలవంతంగా మత మార్పిడికి పాల్పడిన దారుణ ఘటన నాగ్‌పూర్‌లో వెలుగుచూసింది.
Sanitation Monitoring | శానిటేషన్‌పై అధికారుల పర్యవేక్షణ తప్పనిసరి: ఎమ్మెల్యే ధన్పాల్
నగరవాసులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా.. నిరంతరం శానిటేషన్ పనులు కొనసాగించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆదేశించారు.
Paidi Rakesh Reddy | రేవంత్‌రెడ్డి అసమర్థ పాలనను కప్పిపుచ్చుకునేందుకే బీజేపీపై ఆరోపణలు: ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి
రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి అసమర్థ పాలనను కప్పిపుచ్చుకునేందుకే బీజేపీపై ఆరోపణలు చేస్తున్నారని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్నారు.
Kavitha Singareni Comments | సింగరేణి అధికారులపై కవిత ఆగ్రహం..అన్నలందరూ మా పార్టీలోనే ఉన్నారంటూ వార్నింగ్
సింగరేణి యాజమాన్యంపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Trump Immigration Remarks | పేద దేశాల ప్రజలు వస్తే..మనమూ పేదలమవుతాం: ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇతర దేశాల నుండి వస్తున్న వలసదారులపై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ITI Walking Association | ఐటీఐ వాకింగ్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక
నగరంలోని ఐటీఐ వాకింగ్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
Shabbir Ali Audio | కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది.. ‘షబ్బీర్ అలీ’ ఆడియో వెనక ఉన్నదెవరు?
కామారెడ్డి కాంగ్రెస్ రాజకీయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

Mini Games

Wordle
Guess words from 4 to 11 letters and create your own puzzles.

Letter Boxed
Create words using letters around the square.

Magic Tiles
Match elements and keep your chain going.

Chess Reply
Play Historic chess games.