Basara IIIT Online Classes | బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు కీలక ప్రకటన.. అక్టోబర్ 26 నుంచి ఆన్‌లైన్ తరగతులు
ఆన్‌లైన్ తరగతులు, క్యాంపస్‌కు తిరిగి రావడానికి సంబంధించిన సూచనలను విద్యార్థులు, తల్లిదండ్రులు గమనించాలని తెలిపారు.

Unlock the Pulse of the Present
Just for You
Recent News
Gangadhara Sub Registrar | ఏసీబీ వలలో గంగాధర ఇన్‌ఛార్జి సబ్ రిజిస్ట్రార్.. రూ. 1.06 లక్షల అక్రమ వసూళ్ల కేసులో అరెస్టు
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Gangadhara Sub Registrar | పెద్దపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో గతంలో పనిచేసిన సమయంలో అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో, ప్రస్తుత గంగాధర ఇన్‌ఛార్జి సబ్ రిజిస్ట్రార్ మండ కిరణ్ కుమార్‌ను మంగళవారం అవినీతి నిరోధక శాఖ…
T-SAT Education Department | ఇక విద్యాశాఖ పరిధిలోకి టీ-శాట్.. ఐటీ శాఖ నుంచి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ
అక్షరటుడే, వెబ్‌డెస్క్: T-SAT Education Department | తెలంగాణ ప్రభుత్వ డిజిటల్ నెట్‌వర్క్ 'టీ-శాట్' (T-SAT) నిర్వహణలో కీలక మార్పు చోటుచేసుకుంది. ఇప్పటి వరకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) & కమ్యూనికేషన్ శాఖ కింద ఉన్న టీ-శాట్ సబ్జెక్టును విద్యాశాఖకు బదిలీ…
లక్డీకాపూల్ గ్లెనీగిల్స్ హాస్పిటల్స్‌లో అత్యాధునిక లేబర్ సూట్ ప్రారంభం
హైదరాబాద్: లక్డీకాపూల్‌లోని గ్లెనీగిల్స్ హాస్పిటల్స్ (ఫోర్టిస్ నెట్‌వర్క్ హాస్పిటల్) మహిళల ఆరోగ్య సంరక్షణ దిశగా మరో కీలక అడుగు వేసింది. తమ ప్రసూతి గైనకాలజీ (OBG) విభాగాన్ని మరింత శక్తివంతం చేస్తూ, అత్యాధునిక వసతులతో కూడిన నూతన 'లేబర్ సూట్'ను ఆసుపత్రి…
Bandi Sanjay Statement | నా కొడుకు తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే : బండి సంజయ్
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Bandi Sanjay Statement | కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చట్టం ఎవరికీ చుట్టం కాదన్నారు. తన కొడుకు తప్పు చేస్తే కచ్చితంగా శిక్ష పడాల్సిందే అన్నారు. అయితే తన కుమారుడు ఏ…
Indalwai Checkpost Inspection | ఇందల్వాయి చెక్‌పోస్ట్ వద్ద సీపీ సాయిచైతన్య ఆకస్మిక తనిఖీలు
అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Indalwai Checkpost Inspection | పశువుల అక్రమ రవాణాపై పోలీసు శాఖ(Nizamabad Police) ప్రత్యేక దృష్టి సారించింది. బక్రీద్(bakrid) సందర్భంగా జిల్లావ్యాప్తంగా పలు చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి సీపీ సాయిచైతన్య(cp sai…
Illegal Cattle Transport | పశువుల అక్రమ రవాణా నిరోధానికి పకడ్బందీ చర్యలు..
అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Illegal Cattle Transport | పశువుల అక్రమ రవాణాను నిరోధించేందుకు గట్టి నిఘా కొనసాగించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి(Collector Ila Tripathi), పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య (CP Sai Chaitanya) అధికారులను ఆదేశించారు. బక్రీద్ వేడుకను…
Bandi Bhagirath Case | బండి భగీరథ్ అరెస్ట్ తప్పదా.. నోటీసులు జారీ చేసిన పోలీసులు
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Bandi Bhagirath Case | కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) కుమారుడు భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు (POCSO Case)లో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. తాజాగా భగీరథ్‌కు నోటీసులు జారీ చేశారు. బాలికపై…
Paddy Transportation Process | ధాన్యం తరలించే ప్రక్రియను వేగవంతం చేయండి : కలెక్టర్ ఇలా త్రిపాఠి
అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Paddy Transportation Process | కొనుగోలు కేంద్రాల నుండి రైస్ మిల్లులకు ధాన్యం తరలించే ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి(Collector Ila Tripathi) అధికారులను ఆదేశించారు. పెర్కిట్ శివారులో మెప్మా( MEPMA), సహకార సంఘాల…
Single Screen Theatres | పర్సంటేజీ విధానంతోనే సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడ : ఎగ్జిబిటర్స్
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Single Screen Theatres | తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ మంగళవారం సమావేశం నిర్వహించింది. సమావేశంలో ఐదు అంశాలపై చర్చించారు. సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడ కోసం రెంట్ పద్ధతి తీసేసి పర్సంటేజ్ షేరింగ్ విధానాన్ని తీసుకురావాలని డిమాండ్…
Fake status in Social Media | ఫేక్ స్టేటస్ పెట్టిన యువకుడు.. అరెస్ట్ చేసిన పోలీసులు
అక్షరటుడే, కామారెడ్డి: Fake status in Social Media | సోషల్‌మీడియాలో వ్యూస్, లైక్స్ కోసం 'ఆత్మహత్య చేసుకుంటున్నాను' అంటూ ఓ యువకుడు ఇన్‌స్టాలో ఫేక్ వీడియో పోస్ట్ చేశాడు. దీంతో స్పందించిన కామారెడ్డి పోలీసులు (kamareddy police) యువకుడిపై కేసు…
TGSRTC OPRS Services | ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ప్రత్యేక బస్సులు నడుపుతున్న ఆర్టీసీ
అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: TGSRTC OPRS Services | ప్రయాణికుల సౌకర్యార్థం టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) నిజామాబాద్ రీజియన్(nizamabad rtc) నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతోందని రీజినల్ మేనేజర్ టీ జోత్స్న తెలిపారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు.…
Green Cementech 2026|సిమెంట్ పరిశ్రమలో సరికొత్త ఆవిష్కరణలు.. భాగ్యనగరంలో ‘సీఐఐ’ మెగా ఈవెంట్
అక్షరటుడే వెబ్‌డెస్క్:Green Cementech 2026|దేశీయ సిమెంట్ రంగంలో సుస్థిరత , అత్యాధునిక సాంకేతికతను ప్రోత్సహించే లక్ష్యంతో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక వార్షిక సదస్సు 'గ్రీన్ సిమెంటెక్ 2026' హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. ఈ ఎక్స్‌పో 22వ…
Bajaj Group Centenary | బజాజ్ గ్రూప్ శతాబ్ది ఉత్సవాలు.. దేశాభివృద్ధిలో వందేళ్ల నమ్మకమైన ప్రస్థానం
అక్షరటుడే వెబ్‌డెస్క్: Bajaj Group Centenary | భారతదేశపు అత్యంత పురాతన , భారీ పారిశ్రామిక సమూహాలలో ఒకటైన బజాజ్ గ్రూప్, 148 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువతో నేడు వందేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. 1926లో స్వాతంత్య్ర సమరయోధుడు, మహాత్మా…
Paddy Transport | ధాన్యం రవాణాకు లారీలు సమకూర్చని కాంట్రాక్టర్‌పై కేసు నమోదు
అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Paddy Transport | ధాన్యం కొనుగోలు ప్రక్రియకు (grain transport issue) ఆటంకాలు కలిగేలా వ్యవహరిస్తున్న వారిని ఎంతమాత్రం ఉపేక్షించబోమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి (Government Advisor Sudarshan Reddy), కలెక్టర్ ఇలా…
CM Vijay Speech| సీఎం విజయ్ తొలి ప్రసంగం.. అసెంబ్లీ సంప్రదాయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు!
అక్షరటుడే వెబ్‌డెస్క్: CM Vijay Speech | తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ మంగళవారం శాసనసభలో తన మొట్టమొదటి ప్రసంగాన్ని చేశారు. ఈ సందర్భంగా సభలోని ప్రజాస్వామ్య విలువలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ పార్టీల బలాబలాలతో సంబంధం…

Mini Games

Wordle
Guess words from 4 to 11 letters and create your own puzzles.

Letter Boxed
Create words using letters around the square.

Magic Tiles
Match elements and keep your chain going.

Chess Reply
Play Historic chess games.