Gelatin Sticks Blast | జిలెటిన్ స్టిక్స్ పేలి ఐదుగురు మృతి
అల్లూరి జిల్లాలో జిలెటిన్ స్టిక్స్ పేలి ఐదుగురు మృతి చెందారు.

Unlock the Pulse of the Present
Just for You
Recent News
వేదాంత చైర్మన్ అనిల్ అగర్వాల్ వాటాదారులకు లేఖ.. రికార్డు స్థాయి ఆర్థిక ఫలితాలు డీమెర్జర్ ప్రయాణం
వేదాంత చైర్మన్ అనిల్ అగర్వాల్ తన వాటాదారులకు రాసిన లేఖలో కంపెనీ సాధించిన అద్భుతమైన వృద్ధిని భవిష్యత్తు ప్రణాళికలను వివరించారు. కంపెనీ చరిత్రలోనే అత్యుత్తమ ఆర్థిక ఫలితాలను నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. రూ. 25,096 కోట్ల లాభం రూ. 1,74,075…
GCPL | గోద్రెజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ అద్భుతమైన ఆర్థిక ఫలితాలు.. డబుల్ డిజిట్ వృద్ధి నమోదు!
అక్షరటుడే, హైదరాబాద్: GCPL | ప్రముఖ ఎఫ్ఎంసీజీ (FMCG) సంస్థ గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (GCPL), 2026 మార్చి 31తో ముగిసిన నాలుగవ త్రైమాసికం (Q4) పూర్తి ఆర్థిక సంవత్సరం (FY) 2026కు సంబంధించిన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. సంస్థ…
Tamil Nadu Hung Assembly | విజయ్ ప్రమాణస్వీకారానికి బ్రేక్.. మెజార్టీ లేదని పర్మిషన్ ఇవ్వని గవర్నర్!
అక్షరటుడే వెబ్‌డెస్క్:Tamil Nadu Hung Assembly|తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన 'తమిళగ వెట్రి కళగం' (TVK)కు అధికార పీఠాన్ని దక్కించుకోవడంలో ఊహించని అడ్డంకి ఎదురైంది. ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసినా, మ్యాజిక్ ఫిగర్ విషయంలో విజయ్…
Muthoot finance | 15 ఏళ్ల ప్రస్థానం.. రూ. 1.5 ట్రిలియన్ మార్కెట్ క్యాప్‌తో అరుదైన మైలురాయిని చేరుకున్న ముత్తూట్ ఫైనాన్స్!
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Muthoot finance | భారతదేశంలోనే అతిపెద్ద గోల్డ్ లోన్ ఎన్‌బీఎఫ్‌సీ (NBFC) అయిన ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్ (Muthoot finance), స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్ అయి 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అద్భుతమైన మైలురాయిని అధిగమించింది. 2011లో…
Akhilesh I-PAC Deal | ఐ-ప్యాక్‌తో డీల్ రద్దు.. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కీలక నిర్ణయం
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Akhilesh I-PAC Deal | ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్‌వాది పార్టీ అధినేత (SP Chief) అఖిలేష్ యాదవ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌కు చెందిన ఐ –ప్యాక్‌తో ఒప్పందం రద్దు చేసుకున్నారు.…
Project Serotonin | జీర్ణకోశ ఆరోగ్యానికి కొత్త విప్లవం.. ‘ప్రాజెక్ట్ సెరోటోనిన్’ గట్ హెల్త్ ప్రోటోకాల్ ప్రారంభం!
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Project Serotonin | ఆరోగ్య సాంకేతిక రంగంలో అగ్రగామిగా ఉన్న 'ప్రాజెక్ట్ సెరోటోనిన్' (Project Serotonin), జీర్ణకోశ సంబంధిత సమస్యలను వేగంగా, సమర్థవంతంగా పరిష్కరించే దిశగా ఒక వినూత్న 'గట్ హెల్త్ ప్రోటోకాల్' (Gut Health Protocol)ను విడుదల…
Traffic Restrictions Telangana| కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు.. డీజీపీకి రేవంత్ రెడ్డి కీలక ఆదేశం!
అక్షరటుడే వెబ్‌డెస్క్:Traffic Restrictions Telangana| రాష్ట్రవ్యాప్తంగా తన కాన్వాయ్ లేదా ఇతర వీఐపీల పర్యటనల వల్ల ప్రజల రాకపోకలకు అంతరాయం కలగకుండా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసులను కోరారు. బుధవారం (మే 6, 2026) విమానాశ్రయం వెళ్తున్న సమయంలో ట్రాఫిక్…
Telangana Nominated Posts | తెలంగాణలో నామినేటెడ్ పదవుల భర్తీ..
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Telangana Nominated Posts | తెలంగాణ (Telangana)లో నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. ఎన్నాళ్లుగానో ఆశావహులు ఎదురుచూస్తున్న పదవులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం (Revanth Reddy Government) మోక్షం కల్పించింది. వివిధ కార్పొరేషన్లకు ఛైర్మన్లు,…
Crop Rotation Awareness | పంట మార్పిడి విధానాలపై రైతులకు అవగాహన కల్పించాలి: పోచారం
అక్షరటుడే, బాన్సువాడ: Crop Rotation Awareness | పంట మార్పిడి విధానాలపై రైతులకు అధికారులు అవగాహన కల్పించాలని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి (MLA Pocharam Srinivas Reddy) సూచించారు. మండలంలోని దేశాయిపేట గ్రామంలో బుధవారం రైతు…
ACB Trap | బోధన్ ఠాణాలో ఏసీబీ సోదాల అప్డేట్.. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎస్సై..
అక్షరటుడే, బోధన్: ACB Trap | బోధన్ టౌన్ ఎస్సై భాస్కరాచారి లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఓ వ్యక్తిని కేసులో ఇరికించకుండా ఉండటానికి ఎస్సై రూ.10 వేలు డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు (ACB Officers) తెలిపారు. అనంతరం దానిని రూ.7వేలకు…
Minimum Pension Hike | కనీస పెన్షన్ రూ. 7,500.. పెంపు యోచనలో కేంద్ర ప్రభుత్వం!
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Minimum Pension Hike | ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల చిరకాల కోరిక పెన్షన్ పెంపు. ఈపీఎఫ్ వో (EPFO) పరిధిలోని పెన్షనర్లు చాలా ఏళ్లుగా కనీస పెన్షన్ మొత్తాన్ని పెంచాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం కనీస…
Education Fee Regulation| విద్య వ్యాపారం కావొద్దు.. ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేయాల్సిందే: కవిత
అక్షరటుడే వెబ్‌డెస్క్:Education Fee Regulation|సమాజంలో సమానత్వం , స్వేచ్ఛ కేవలం నాణ్యమైన విద్య ద్వారానే సాధ్యమవుతాయని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత స్పష్టం చేశారు. ఇటీవల ‘నాణ్యమైన విద్య - ఫీజుల నియంత్రణ’ అనే అంశంపై ఆమె రౌండ్ టేబుల్…
Isha Ambani Met Gala | మెట్ గాలా 2026లో ఇషా అంబానీ మెరుపులు.. భారతీయ సంస్కృతిని ప్రపంచానికి పరిచయం
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Isha Ambani Met Gala | ప్రపంచ ఫ్యాషన్ ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మక ఈవెంట్‌గా పేరుగాంచిన మెట్ గాలా (Met Gala 2026)లో భారతీయ సంస్కృతి మరోసారి ప్రత్యేకంగా మెరిసింది. రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ కుమార్తె ఇషా…
Samsung Market Cap | ట్రిలియన్ డాలర్ల క్లబ్ లోకి శాంసంగ్.. రెండో ఆసియా కంపెనీగా రికార్డ్
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Samsung Market Cap | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence)లో ఉపయోగించే చిప్ లకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా ప్రపంచంలోనే అతిపెద్ద మెమరీ చిప్ తయారీ సంస్థ అయిన శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ స్టాక్ పరుగులు తీస్తోంది. ఇన్వెస్టర్లకు…
Stock Market Rally | మార్కెట్‌పై బుల్స్ పైచేయి.. భారీ లాభాలతో ముగిసిన సూచీలు
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Market Rally | యుద్ధాన్ని ముగించే విషయలో అమెరికా, ఇరాన్ ఒక ఒప్పందానికి దగ్గరవుతున్నాయన్న వార్తల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి. క్రూడ్ ఆయిల్ (Crude Oil) ధర బ్యారెల్ కు వంద డాలర్లకు పడిపోవడం, గ్లోబల్…

Mini Games

Wordle
Guess words from 4 to 11 letters and create your own puzzles.

Letter Boxed
Create words using letters around the square.

Magic Tiles
Match elements and keep your chain going.

Chess Reply
Play Historic chess games.