Seethakka Development Works | ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న ప్రభుత్వం

ప్రజాసంక్షేమమే ద్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, జిల్లా ఇన్​ఛార్జి మంత్రి సీతక్క అన్నారు.

1 Min Read

Just for You

Recent News

Kamareddy Municipal Meeting | సమస్యలపై చర్చ జరిగేనా.. నేడు మున్సిపల్ జనరల్ బాడీ సమావేశం

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Municipal Meeting | కామారెడ్డి మున్సిపల్ పాలకవర్గం జనరల్ బాడీ సమావేశానికి ఎట్టకేలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రోజు (సోమవారం) ఉదయం 11 గంటలకు కౌన్సిల్ హాలులో సమావేశం నిర్వహించనున్నారు. ఛైర్​పర్సన్ ఇప్ప ఉమారాణి అధ్యక్షతన జరగనున్న…

4 Min Read

April 20 Market Analysis | లాభాల్లో ఆసియా మార్కెట్లు.. గ్యాప్ అప్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ

అక్షరటుడే, వెబ్​డెస్క్​: April 20 Market Analysis | హార్మూజ్ జలసంధి(Strait of Hormuz)ని మళ్లీ మూసి వేశారని, ఓడలపై ఇరాన్, అమెరికా పరస్పరం దాడులు చేసుకున్నాయన్న వార్తల నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ ధర మళ్లీ పెరిగింది. అయితే సోమవారం ఉదయం ప్రధాన…

2 Min Read

April 20 Gold Rates | అక్షయ తృతీయ వేళ.. బంగారం కొనుగోలుదారుల్లో మిశ్రమ స్పందన

అక్షరటుడే, వెబ్​డెస్క్​: April 20 Gold Rates | అక్షయ తృతీయ సందర్భంగా భారీగా తగ్గుతాయని ఆశించిన బంగారం ధరలు స్వల్పంగా మాత్రమే తగ్గడంతో మహిళలు కొంత నిరుత్సాహానికి గురయ్యారు. దీంతో దేశవ్యాప్తంగా కొనుగోళ్లు సాధారణంగానే ఉన్నాయి. అక్షయ తృతీయ పర్వదినం సందర్భంగా…

2 Min Read

Vasuki Nagabhushana | శివయ్య మెడలో పాము ఎందుకుంటుంది.. ఆ సర్పానికి, విష్ణుమూర్తికి ఉన్న సంబంధం ఏమిటి?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Vasuki Nagabhushana | హిందూHindu పురాణాలలో పరమేశ్వరుని రూపం అత్యంత విలక్షణమైనది. విభూతి రేఖలు, త్రిశూలం Trishul, నెత్తిన గంగ ganga తో పాటు ఆయన మెడలో నిరంతరం దర్శనమిచ్చే నాగాభరణం విశేషమైనది. ఆ నాగరాజు పేరు వాసుకి Vasuki.…

2 Min Read

April 20 Horoscope | విదేశీ సంస్థలతో కొత్త ఒప్పందాలు.. వృత్తిపరంగా అద్భుత లాభాలు.. ఈ రాశుల వారికి దశ తిరిగినట్టే!

అక్షరటుడే, వెబ్​డెస్క్​: April 20 Horoscope | ప్రస్తుత గ్రహగతుల ప్రభావంతో నేడు (సోమవారం, ఏప్రిల్​ 20) ద్వాదశ రాశుల వారి జాతకాల్లో కీలక మార్పులు కనిపిస్తున్నాయి. కొన్ని రాశుల వారికి వృత్తిపరంగా విదేశీ యాత్రలు, అద్భుతమైన కెరీర్ అవకాశాలు లభించే సూచనలు…

4 Min Read

Revanth Reddy Visit | రేపు భూపాలపల్లి జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Revanth Reddy Visit | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు (సోమవారం) భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసిద్ధ శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. Revanth Reddy Visit | రూ.230 కోట్ల…

1 Min Read

US Shooting Incident | అమెరికాలో దుండగుడి కాల్పులు.. ఎనిమిది మంది చిన్నారుల దుర్మరణం!

అక్షరటుడే, వెబ్​డెస్క్​: US Shooting Incident | అమెరికాలో మరో దారుణం చోటుచేసుకుంది. లూసియానా Louisiana లోని రద్దీ ప్రదేశంలో ఓ సాయుధ దుండగుడు రెచ్చిపోయాడు. చిన్నారులపై తుపాకీ గుండ్ల వర్షం కురిపించాడు. దుండగుడు జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది చిన్నారులు…

1 Min Read

Akshaya Tritiya | అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వస్తువులు.. ఇవి ఇంట్లో ఉంటే సిరిసంపదలే!

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Akshaya Tritiya | భారతీయ సంస్కృతిలో అక్షయ తృతీయకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. 'అక్షయ' అంటే తరగనిది అని అర్థం. ఈ రోజున ఏ పని చేసినా, ఏ వస్తువు కొన్నా అది వృద్ధి చెందుతుందని భక్తుల నమ్మకం.…

2 Min Read

KCR Jagtial Sabha | గులాబీ బాస్ ఆగమనం.. 20న జగిత్యాలలో బహిరంగ సభ.. బీఆర్ఎస్ కు పూర్వ వైభవం వచ్చేనా!

అక్షరటుడే, వెబ్​డెస్క్​: KCR Jagtial Sabha | తెలంగాణ రాజకీయాల్లో ఏప్రిల్ 20 ఒక కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత దాదాపు రెండేళ్లుగా ఫామ్‌హౌస్‌కే పరిమితమైన మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు.. జగిత్యాల…

4 Min Read

Telangana Weather Update | దంచికొట్టిన వాన.. ఈ ప్రాంతాల్లో మరిన్ని వర్షాలు..

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Telangana Weather Update | తెలంగాణ రాజధాని హైదరాబాద్​లో ఈదురు గాలులతో కూడిన వర్షం దంచికొట్టింది. వడగళ్లు కూడా కురిసి వాతావరణాన్ని పూర్తిగా చల్లబర్చింది. గత కొద్ది రోజులుగా భానుడి భగభగలతో అల్లాడుతున్న మహా నగర వాసులు.. ఆదివారం…

1 Min Read

Yellareddy Mandal | ఎల్లారెడ్డి మండల సర్పంచుల ఫోరం నూతన కార్యవర్గం ఏకగ్రీవం..

అక్షరటుడే,ఎల్లారెడ్డి: Yellareddy Mandal | ఎల్లారెడ్డి(Yellareddy) మండల సర్పంచుల ఫోరం (Sarpanches Forum) నూతన కార్యవర్గ ఎన్నికలు శనివారం నిర్వహించారు. మండలంలోని సర్పంచులందరూ ఈ ఎన్నికల్లో పాల్గొని నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. Yellareddy Mandal | గౌరవ అధ్యక్షురాలిగా దుద్దుల…

1 Min Read

Ananya Nagalla | ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్‌పై అనన్య నాగళ్ల స్పందన.. “డబ్బు కాదు, కమ్యూనిటీ కోసం”

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ananya Nagalla | సోషల్ మీడియా యుగంలో సెలబ్రిటీలు తమ ఆదాయ మార్గాలను విస్తరించుకుంటున్న తీరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా హీరోయిన్లు సినిమాలకు మాత్రమే పరిమితం కాకుండా, ఇన్‌స్టాగ్రామ్ (Instagram) వంటి ప్లాట్‌ఫామ్స్ ద్వారా అభిమానులతో…

2 Min Read

South Producers Decision | దక్షిణాది సినీ నిర్మాతల కీల‌క‌ నిర్ణయం.. ఇక నుంచి ఓటీటీ నిబంధనలపై కఠిన వైఖరి

అక్షరటుడే, వెబ్​డెస్క్ : South Producers Decision | దక్షిణాది చలనచిత్ర పరిశ్రమలో కీలకమైన పరిణామం చోటుచేసుకుంది. సినీ నిర్మాణ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను సమష్టిగా ఎదుర్కొనే లక్ష్యంతో, దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ప్రముఖ నిర్మాతలు (Producers) ఒక వేదికపైకి వచ్చారు.…

2 Min Read

Public Health Crisis | దేశంలో ప్రజారోగ్య సమస్యగా మత్తు పదార్థాల వినియోగం..

అక్షరటుడే, ఇందూరు: Public Health Crisis | దేశంలో మత్తు పదార్థాల వినియోగం ప్రధాన ప్రజారోగ్య సమస్యగా మారిందని అడిక్షన్ మెడిసిన్ స్పెషాలిటీ సెక్షన్ (Addiction Medicine Specialty Section) ఛైర్మన్ డాక్టర్​ విశాల్ ఆకుల (Vishal Akula) అన్నారు. జైపూర్‌లో…

2 Min Read

Trump Warns Iran | ఇరాన్​కు మరోసారి ట్రంప్​ వార్నింగ్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Trump Warns Iran | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్ (Donald Trump) ఇరాన్​కు మరోసారి వార్నింగ్​ ఇచ్చారు. సోమవారం పాకిస్థాన్​లో రెండు దేశాల మధ్య రెండో విడత చర్చలు జరగనున్నాయి. ఈ చర్చల్లో తమ ప్రతిపాదనను…

2 Min Read
- Advertisement -
Ad image

Mini Games

Wordle

Guess words from 4 to 11 letters and create your own puzzles.

Letter Boxed

Create words using letters around the square.

Magic Tiles

Match elements and keep your chain going.

Chess Reply

Play Historic chess games.