ఆంధ్రప్రదేశ్
Voter list revision | ఓటర్ల జాబితా సవరణపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు.. తెలుగు రాష్ట్రాలకు కొత్త షెడ్యూల్ విడుదల
నవంబర్ 18 నుంచి నవంబర్ 30 వరకు క్షేత్రస్థాయిలో బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్ఓ) ఎన్యుమరేషన్ ఫారాలను సేకరించనున్నారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తారు.
Lasted ఆంధ్రప్రదేశ్
Drug Seizures | గంజాయిపై ఉక్కుపాదం.. భారీగా సరుకు స్వాధీనం
ఏపీ పోలీసులు భారీగా గంజాయి, డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.
Punganur Stone Attack | ఎంపీ కారుపై రాళ్ల దాడి.. పుంగనూరులో ఉద్రిక్తత
ఏపీలోని అన్నమయ్య జిల్లా పుంగనూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
Koneti Sulochana Arrest | కూలీ స్థాయి నుంచి కోట్ల ఆస్తుల వరకు.. లేడీ డాన్ సులోచన అరెస్ట్
ఒకప్పుడు సాధారణ కూలీగా పని చేసిన కోనేటి సులోచన, రాజకీయ నాయకులు , అధికారుల అండతో వందల కోట్ల రూపాయల భూములను అక్రమంగా ఆక్రమించింది.
Visakhapatnam Mayor Race | పదవుల పరంపర – ఏపీ రాజకీయాల్లో మరోసారి ‘కుటుంబ పాలన’ చర్చ!
ప్రజలకు సేవ చేయడానికి పదవులు అవసరం లేదని చెప్పే నేతలు.. అందినకాడికి కుటుంబంలోని అందరికీ పదవులు కట్టబెట్టడమేనా అసలైన ప్రజాస్వామ్యం? అని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు!
Vangaveeti Radha | జనసేనలో చేరిన వంగవీటి రాధా
మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ జనసేన పార్టీలో చేరారు.
Red Sandalwood Smuggling | ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్
కడప పోలీసులు ఎనిమిది మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేశారు.
hyderabad vijayawada highway | హైదరాబాద్ – విజయవాడ హైవేకు మహర్దశ!
వాహనదారుల ప్రాణాలను కాపాడేందుకు, ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది.
Electric Car Fire | ఎలక్ట్రిక్ కారులో మంటలు.. నలుగురు సజీవ దహనం
ఎలక్ట్రిక్ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం అయ్యారు.