బిజినెస్​

Lasted బిజినెస్​

Indian Stock Market | అస్థిరంగా మార్కెట్లు.. ఫ్లాట్‌గా సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ గురువారం అస్థిరంగా కనిపిస్తోంది. ఉదయం 11.45 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 14 పాయింట్లు, నిఫ్టీ 9 పాయింట్ల స్వల్ప నష్టంతో ఉన్నాయి.

LCC Projects IPO | ఎల్సీసీ.. జీఎంపీ పైపైకి..

నీటిపారుదల, నీటి సరఫరా ప్రాజెక్టులపై పనిచేసే ఈపీసీ కంపెనీ ఐపీవోకు వచ్చింది.

Vivo T5 5G | అధునాతన ఫీచర్లతో వీవోనుంచి మరో ఫోన్.. ఆ కార్డులపై 10 శాతం తగ్గింపు

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో భారత మార్కెట్‌లోకి కొత్త ఫోన్‌ను తీసుకువచ్చింది. ‘వివో టీ5 5జీ’ పేరుతో తెచ్చిన ఫోన్ సేల్ ప్రారంభమైంది.

Sep 10 Gold prices | ఫెడ్ నిర్ణయం, క్రూడ్ ధరల ప్రభావం.. హైదరాబాద్‌లో నేటి బంగారం ధరలు ఇలా..

వడ్డీ రేట్లపై అంచనాల్లో మార్పులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో బంగారం సహా కమోడిటీ మార్కెట్లలో ఒడుదుడుకులు కొనసాగవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

Sep 10 Market Analysis | ఎరుపెక్కిన గ్లోబల్ మార్కెట్లు..ఫ్లాట్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ

గ్లోబల్ మార్కెట్లు ఎరుపెక్కాయి. గిఫ్ట్ నిఫ్టీ ఫ్లాట్ గా ఉండడంతో మన మార్కెట్లు స్థిరంగా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

Pelican Steel | సరికొత్త ‘పెలికాన్’ గాల్వనైజ్డ్ స్టీల్ బ్రాండ్‌ను లాంచ్ చేసిన AM/NS ఇండియా

భారతదేశంలో నిర్మాణం, మౌలిక సదుపాయాలు, తయారీ , ఇంజనీరింగ్ రంగాల నుంచి పెరుగుతున్న డిమాండ్‌ను తట్టుకునేలా అర్సెలర్‌మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా (AM/NS ఇండియా) సరికొత్త ప్రీమియం…

itel Tough | అవుట్‌డోర్ వర్కర్ల కోసం ఐటెల్ టఫ్ ఫోన్.. ఫీచర్లు చూస్తే ఫిదా కావాల్సిందే!

భారతీయ మార్కెట్లో కఠినమైన రోజువారీ పరిస్థితులను ఎదుర్కొనేలా సరికొత్త రగ్డ్ ఫీచర్ ఫోన్‌ను ప్రముఖ మొబైల్ బ్రాండ్ ఐటెల్ (itel) విడుదల చేసింది.

Crude Oil Prices | వంద డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధర.. భారీగా పతనమైన స్టాక్ మార్కెట్

దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా మÖడో సెషన్‌లోనూ భారీ నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 813 పాయింట్లు, నిఫ్టీ 203 పాయింట్లు పడిపోయాయి.