బిజినెస్
Nov 16 Market Analysis | రెడ్‌లో ఆసియా మార్కెట్లు.. పాజిటివ్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ
ప్రధాన ఆసియా మార్కెట్లు నష్టాలతో సాగుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ లాభాలతో ఉండడంతో మన మార్కెట్లు పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
Lasted బిజినెస్
EV Scooter Charging | ఈవీ ఛార్జింగ్ టెన్షన్ ఇక లేదు.. దైనందిన జీవితంలో సహజంగా మారుతున్న ఎలక్ట్రిక్ ప్రయాణం
ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలనుకునే వారికి మొదటిగా వచ్చే సందేహం ఛార్జింగ్ గురించే.
HDFC BSE REITs Fund | హెచ్డీఎఫ్సీ నుంచి కొత్త ఇండెక్స్ ఫండ్.. వాణిజ్య రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులకు అవకాశం
భారతీయ మ్యూచువల్ ఫండ్ రంగంలో అగ్రగామిగా ఉన్న హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్ (HDFC MF) మరో వినూత్న పథకంతో ముందుకు వచ్చింది.
Sennes Milan Fashion Week | మిలన్ ఫ్యాషన్ వీక్‌లో మెరిసిన ‘సెన్నెస్’ ల్యాబ్-గ్రోన్ డైమండ్స్
ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ 'సెన్కో'కు చెందిన ల్యాబ్-గ్రోన్ డైమండ్ బ్రాండ్ 'సెన్నెస్' (Sennes) అంతర్జాతీయ వేదికపై మరో అరుదైన ఘనత సాధించింది.
October 1 Rule Changes | ఎల్పీజీ కేవైసీ నుంచి యూపీఐ ఛార్జీల వరకు.. అక్టోబర్‌లో మారనున్న రూల్స్ ఇవే!
మరో రెండు రోజుల్లో సెప్టెంబర్ నెల ముగిసి అక్టోబర్ ప్రారంభం కానుంది. ప్రతి నెల 1వ తేదీ వస్తే.. సామాన్యుల ఆర్థిక జీవితాన్ని ప్రభావితం చేసే కొన్ని…
Indian Stock Market | బ్లాక్ మండే.. భారీగా పతనమైన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సోమవారం భారీగా పతనమైంది. సెన్సెక్స్ 1,124 పాయింట్లు, నిఫ్టీ 360 పాయింట్లు నష్టపోయాయి.
Crude Oil Prices | క్రూడ్ ఆయిల్ ధర పైపైకి.. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సోమవారం భారీ నష్టాల బాటలో పయనిస్తోంది. ఉదయం 11.20 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 1,011 పాయింట్లు, నిఫ్టీ 318 పాయింట్ల నష్టంతో ఉన్నాయి.
Sep 28 Gold Prices | భారీగా బంగారం ధరల పతనం.. చమురు ధరల పెరుగుదలతో మార్కెట్లలో కలకలం
స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ సూచీలు సుమారు 0.2 శాతం వరకు తగ్గాయి. ప్రధాన రంగాల సూచీల్లో 16లో 14 రంగాలు నష్టాల్లో ట్రేడయ్యాయి.
Sep 28 Market Analysis | మిక్స్డ్ గా గ్లోబల్ క్యూస్..నెగెటివ్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ
గ్లోబల్ మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. మన మార్కెట్లు నెగెటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.