బిజినెస్
Paytm Wallet Services | పేటీఎం యూజర్లకు గుడ్ న్యూస్.. వాలెట్ సర్వీసులకు ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్!
మదుపర్ల కొనుగోళ్ల మద్దతుతో వన్97 కమ్యూనికేషన్స్ షేరు ధర ఇంట్రాడేలో రూ. 1,960 మార్కును తాకి సరికొత్త రికార్డును నమోదు చేసింది.
Lasted బిజినెస్
Nov 04 Market Analysis | ఎరుపెక్కిన గ్లోబల్ మార్కెట్లు..నష్టాలతో ప్రారంభం కానున్న సెన్సెక్స్, నిఫ్టీ
ప్రధాన గ్లోబల్ మార్కెట్లు ఎరుపెక్కాయి. గిఫ్ట్ నిఫ్టీ నెగెటివ్‌గా ఉండడంతో మన మార్కెట్లు గ్యాప్ డౌన్ లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
Instamart Gold Coins | గోల్డ్ కొంటే సిల్వర్ ఫ్రీ.. పండుగ వేళ కస్టమర్లకు ఇన్‌స్టామార్ట్ బంపర్ గిఫ్ట్!
దీపావళి పండుగ ఆరంభ సూచిక అయిన ధన్‌తేరాస్‌ను పురస్కరించుకుని, ప్రముఖ క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టామార్ట్ తమ వినియోగదారులకు సరికొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది.
Skoda India Network | భారత్‌లో దూసుకెళ్తున్న స్కోడా ఆటో.. 350 కస్టమర్ టచ్పాయింట్ల మైలురాయి దాటిన నెట్వర్క్
అక్షరటుడే వెబ్‌డెస్క్: Skoda India Network | దేశవ్యాప్తంగా తన మార్కెట్‌ను విస్తరిస్తూ, కస్టమర్లకు మరింత చేరువయ్యే దిశగా స్కోడా ఆటో ఇండియా భారీ మైలురాయిని చేరుకుంది.…
SBI Q2 Results 2026 | ఎస్బీఐ లాభం రూ. 23 వేల కోట్లు.. ఏడాదిలో 14 శాతం వృద్ధి
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండో త్రైమాసికంలో మంచి ఫలితాలను నమోదు చేసింది. నికర లాభం వార్షిక ప్రాతిపదికన 14.3 శాతం పెరిగింది.
Stock Market Rally | జోరుమీదున్న బుల్.. భారీ లాభాలతో ముగిసిన ప్రధాన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం సైతం భారీ లాభాలతో ముగిసింది. సెన్సెక్స్ 1,225 పాయింట్లు, నిఫ్టీ 370 పాయింట్లు లాభపడ్డాయి.
Mahanadi Coalfields IPO | ఇన్వెస్టర్లకు శుభవార్త.. త్వరలో కోల్ ఇండియా నుంచి మరో ఐపీవో!
కోల్ ఇండియా నుంచి మరో కంపెనీ పబ్లిక్ ఇష్యూకు వస్తోంది. మార్కెట్‌నుంచి రూ. 10 వేల కోట్ల వరకు సమీకరించే అవకాశాలున్నాయి.
Mukesh Ambani Wealth | ఒక్కరోజే రూ.50,000 కోట్లు జంప్.. ప్రపంచంలోనే బిగ్గెస్ట్ వెల్త్ గెయినర్‌గా ముఖేష్ అంబానీ గ్రాండ్ రికార్డ్
అక్షరటుడేవెబ్‌డెస్క్: Mukesh Ambani Wealth | రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ప్రపంచంలోనే అత్యధికంగా సంపదను పెంచుకున్న బిలియనీర్‌గా సరికొత్త రికార్డు సృష్టించారు. రిలయన్స్ షేర్ల…
BLS Polymers IPO Listing | అదరగొట్టిన ఐపీవో.. బీఎల్ఎస్ పాలిమర్స్ బ్లాక్‌బస్టర్ లిస్టింగ్
బీఎల్ఎస్ పాలిమర్స్ కంపెనీ షేర్లు మంగళవారం స్టాక్ మార్కెట్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాయి. 65 శాతం ప్రీమియంతో లిస్టయ్యాయి.