క్రైం

Lasted క్రైం

Online Investment Scam | ‘ఆన్​లైన్’​లో అధిక వడ్డీ పేరుతో మోసం.. ఏడువేలకు పైగా అమాయకులను బురిడీ కొట్టించిన యువకుడు..

కష్టపడకుండా కూర్చున్న చోటో డబ్బు సంపాదించడమే ధ్యేయంగా యువత చెడుదారిని ఎంచుకుంటున్నారు. తాజాగా ఓ యువకుడు ఏకంగా 7వేలకు పైగా ప్రజలను మోసగించాడు.

Hidden Treasure Fraud | గుప్తనిధుల పేరుతో ఘరానా మోసం.. అప్పు కింద రంగురాళ్లు అంటగట్టిన కేటుగాడు..!

తీసుకున్న అప్పు తీర్చాలని అడిగితే గుప్తనిధుల్లో దొరికిన బంగారమని చెప్పి రంగు రాళ్లు అంటకట్టాడు. ఈ ఘటన నిజామాబాద్​ జిల్లాలో వెలుగు చూసింది.

Excise Constable | లారీ డ్రైవర్ల వద్ద ఎక్సైజ్ కానిస్టేబుల్ వసూళ్లు.. సస్పెన్షన్​కు సిఫార్సు చేసిన సూపరింటెండెంట్​

మద్నూర్ సలాబత్​పూర్​ చెక్​పోస్ట్ వద్ద ఎక్సైజ్ అధికారులు వసూళ్లకు పాల్పడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. దీనిపై ఉన్న‌తాధికారులు ప్రాథమిక విచారణకు ఆదేశించారు.

Gujarat Murder Case | గుజరాత్‌లో దారుణం.. భర్తను చంపి ఆస్ట్రేలియాలో ఉన్నాడంటూ నమ్మించిన భార్య

గుజరాత్‌లో తీవ్ర సంచలనం సృష్టించిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.

Operation Kavach Success | ఆపరేషన్ కవచ్​తో భారీ విజయాలు..: ఎస్పీ రాజేష్ చంద్ర

కామారెడ్డి జిల్లాలో మొదలు పెట్టిన ఆపరేషన్ కవచ్ కార్యక్రమంలో భారీ విజయాలు సాధించిన‌ట్లు ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు.

POCSO Case | బాలికపై అఘాయిత్యం.. పోక్సో కేసు నమోదు

మైనర్​ను ప్రేమ పేరుతో ఓ వ్యక్తి మోసం చేశాడు. దీంతో బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.

Rudrapur Gang Rape | యూపీలో దారుణం.. 19 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం

ఉత్తరప్రదేశ్‌లోని రుద్రపూర్‌లో అత్యంత అమానుష ఘటన వెలుగు చూసింది.

Kalyana Lakshmi Forgery | ‘కల్యాణలక్ష్మి’ కోసం సంతకాలు ఫోర్జరీ చేసిన ముగ్గురి అరెస్ట్​

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా లబ్ధి పొందేందుకు అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.