హైదరాబాద్

Lasted హైదరాబాద్

Ganja Chocolates | శామీర్​పేటలో భారీగా గంజాయి చాక్లెట్ల పట్టివేత

శామీర్​పేటలో 5 వేలకు పైగా గంజాయి చాక్లెట్​లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Hyderabad Metro Services | మెట్రో సేవలకు అంతరాయం

హైదరాబాద్ మెట్రో సేవలకు మరోసారి అంతరాయం కలిగింది. ఆన్‌లైన్‌ సేవలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

MIM MLC Suspended | ఎమ్మెల్సీని పార్టీ నుంచి బహిష్కరించిన ఎంఐఎం

ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రహమత్ బేగ్‌ను పార్టీ నుంచి సస్పెండ్​ చేశారు.

Hyderabad MMTS AC Coaches | ఎంఎంటీఎస్‌ ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. త్వరలో లోకల్‌ రైళ్లలో ఏసీ ప్రయాణం!

వచ్చే ఏడాది ఏప్రిల్‌ నాటికి పెద్ద సంఖ్యలో ఏసీ కోచ్‌లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి.

Hyderabad Water Supply | హైదరాబాద్ వాసులకు అలర్ట్​.. తాగునీటి సరఫరాలో అంతరాయం

హైదరబాద్​ నగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు తాగునీటి సరఫరాలో అంతరాయం ఉంటుంది.

Electric Auto Scheme | ఆటో రిక్షా ఎలక్ట్రిక్ కన్వర్షన్ స్కీమ్ మార్గదర్శకాలు విడుదల

తెలంగాణ ఆటోరిక్షా ఎలక్ట్రిక్ కన్వర్షన్ స్కీమ్-2026 మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది.

Traffic Control Measures | ట్రాఫిక్​ రద్దీ నియంత్రణకు చర్యలు : సీఎస్​ సంజయ్​ జాజు

హైదరాబాద్​లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రణాళికను సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు.

 Fake Doctors | నకిలీ వైద్యుల ఉచ్చులో పడొద్దు : సీపీ సజ్జనార్​

నకిలీ వైద్యుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్​ సీపీ సజ్జనార్​ సూచించారు.