హైదరాబాద్
Gandhi Jayanti | బాపూఘాట్లో మహాత్ముడికి నివాళులర్పించిన గవర్నర్, సీఎం రేవంత్
జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు శుక్రవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి.
Lasted హైదరాబాద్
Balaji Sweet House | స్వీట్ షాపుపై పోలీసుల దాడి.. కేసు నమోదు
మేడ్చల్ జిల్లా పోచారం పరిధిలో ఓ స్వీట్ హౌప్పై ఎస్ఓటి పోలీసులు దాడులు చేశారు.
Ibrahimpatnam Road Accident | రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బీటెక్ విద్యార్థుల మృతి
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బీటెక్ విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటన ఇబ్రహీంపట్నంలో చోటు చేసుకుంది.
Cyber Frauds | ఫోన్లు చోరీ చేసి.. సైబర్ మోసాలు చేస్తున్న ముఠా
సెల్ఫోన్లను చోరీ చేసి సైబర్ నేరస్తులు ప్రజల ఖాతాలను ఖాళీ చేస్తున్నారు.
Digital Arrest Scam | వృద్ధుడిని టార్గెట్ చేసిన సైబర్ కేటుగాళ్లు.. రంగంలోకి దిగిన టీజీసీఎస్‌బీ
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న 'డిజిటల్ అరెస్ట్' మోసాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి.
HMDA E-Auction | ప్రీమియం భూముల ఈ-వేలానికి HMDA సన్నాహాలు.. టీ హబ్‌లో కీలక సమావేశం..పాల్గొన్న డెవలపర్లు, రియల్‌ఎస్టేట్ సంస్థలు
నియోపోలీస్, గోల్డెన్‌మైల్, సరూర్‌నగర్ ప్రాంతాల్లోని భూముల ఈ-వేలానికి సంబంధించి ఈ సమావేశం నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
Drugs Case | డ్రగ్స్ విక్రయిస్తూ దొరికిన ఐటీ ఉద్యోగి
మాదాపూర్ ఇనార్బిట్ మాల్ సమీపంలో డ్రగ్స్ విక్రయిస్తున్న ఐటీ ఉద్యోగిని పోలీసులు అరెస్ట్ చేశారు.
HYDRAA Demolitions | ప్రమాదకరంగా ఉన్న భవనాలు తొలగిస్తాం : హైడ్రా కమిషనర్
గచ్చిబౌలిలోని అంజయ్యనగర్‌లో ప్రమాదకరంగా ఉన్న భవనాలను కూల్చి వేస్తున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు.
Chicken Waste | హైదరాబాద్ నుంచి ఏపీకి చికెన్ వ్యర్థాలు.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు అక్రమంగా చికెన్ వ్యర్థాల తరలిస్తున్న వాహనాలను పోలీసులు పట్టుకున్నారు.