హైదరాబాద్
Cyberabad Event Rules | పెళ్లిళ్లు, ఫంక్షన్లు ప్లాన్ చేస్తున్నారా.. సైబరాబాద్‌లో కొత్త నిబంధనలు వచ్చేశాయ్..!
సైబరాబాద్ పరిధిలో పెళ్లిళ్లు, శుభకార్యాలు, ఇతర వేడుకలు నిర్వహించేవారికి అధికారులు కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చారు.
Lasted హైదరాబాద్
Religious Teachings Schools | స్కూళ్లలో మతపరమైన బోధనలు.. యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్
హైదరాబాద్ సైదాబాద్‌లోని ‘సక్సెస్’ అనే ప్రైవేట్ పాఠశాలలో మతపరమైన బోధనలు చేయడం తీవ్ర వివాదానికి దారితీసింది.
Hyderabad Diesel Buses | హైదరాబాద్‌లో డీజిల్ బస్సులు తొలగిస్తాం : సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్ నగరాన్ని కాలుష్య రహితంగా మారుస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. నగరంలోని డీజిల్ బస్సులను తొలగించి వాటి స్థానంలో విద్యుత్ బస్సులు తెస్తామన్నారు.
HMDA Chief Engineer | హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజినీర్ రవీందర్‌కు 14 రోజుల రిమాండ్
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (HMDA) చీఫ్ ఇంజినీర్ రవీందర్‌కు ఏసీబీ ప్రత్యేక కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
Vaishali Nagar Underpass | నగరవాసులకు అలర్ట్.. వైశాలినగర్ అండర్‌పాస్ మూసివేత
సైబరాబాద్ పరిధిలోని వైశాలి నగర్ రైల్వే అండర్‌పాస్ వద్ద పనులు చేపడుతున్నారు. 20 రోజుల పాటు ఈ మార్గం మూసి ఉంటుందని పోలీసులు తెలిపారు.
Madhapur Murder Case | ప్రేమ వ్యవహారం.. మాదాపూర్‌లో యువకుడి దారుణ హత్య
హైదరాబాద్ నగరంలోని మాదాపూర్‌లో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.
Gandhi Medical College Vice Principal | గాంధీ మెడికల్ కాలేజీ వైస్ ప్రిన్సిపల్‌గా డాక్టర్ బి.వి. నాగమోహన్ రావు నియామకం
ఈ ఉత్తర్వుల ప్రతిని గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్, కళాశాలలోని అన్ని విభాగాలు, అకౌంట్స్ సెక్షన్‌కు సమాచారం నిమిత్తం పంపించారు.
HYDRAA Land Protection | రూ.25 కోట్ల స్థలాన్ని కాపాడిన హైడ్రా
హైదరాబాద్ నగరంలో ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది. చెంగిచర్లలో 4400 గజాల స్థలాన్ని కాపాడింది. రామంతాపూర్ పెద్దచెరువులో ఆక్రమణలను తొలగించింది.
Lulu Mall Gun Incident | లులు మాల్‌లో గన్ కలకలం.. కేసు నమోదు
కేపీహెచ్బీలో గల లులు మాల్‌లో గన్ కలకలం రేగింది. ఓ వ్యక్తి లైసెన్స్ ఉన్న గన్‌తో మాల్‌లోకి ప్రవేశించాడు.