హైదరాబాద్
Hyderabad Metro Common Pass | మెట్రోలో ప్రయాణించిన డిప్యూటీ సీఎం, మంత్రులు
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, అజారుద్దీన్ శనివారం మెట్రో రైలులో ప్రయాణించారు.
Lasted హైదరాబాద్
R&B ENC ACB Raids | ఆర్అండ్బీ ఈఎన్సీ నివాసాల్లో ఏసీబీ సోదాలు
రోడ్లు, భవనాల శాఖ ఇంజనీర్-ఇన్-చీఫ్ మోహన్ నాయక్‌కు సంబంధించిన ఆస్తులపై ఏసీబీ అధికారులు దాడులు చేపట్టారు.
Nepal Gang Gold Theft | మరోసారి రెచ్చిపోయిన నేపాలీ గ్యాంగ్.. కిలో బంగారం చోరీ
గచ్చిబౌలిలోని హిల్ రిడ్జ్ విల్లాలో నివాసం ఉంటున్న ఓ వ్యాపారవేత్త ఇంట్లో భారీ చోరీ జరిగింది. నేపాల్‌కు చెందిన ముఠా ఈ పని చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు
Hyderabad Development Projects | రూ.1,674.74 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
శంకర్‌పల్లి రోడ్‌లో ఎంజీఐటీ నుంచి మణికొండ వరకు పైప్‌లైన్ రోడ్డు నిర్మాణానికి రూ.110 కోట్లతో పనులు ప్రారంభమయ్యాయి. కొల్లూరు ఇంటర్‌చేంజ్ సమీపంలోని రెండు రైల్వే ఓవర్ బ్రిడ్జిల వరకు…
Hyderabad Traffic Restrictions | వాహనదారులకు అలర్ట్.. రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
రాష్ట్ర ప్రభుత్వం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో మంగళవారం మహిళా సదస్సు నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు.
Chicken Waste Seizure | 120 టన్నుల కోళ్ల వ్యర్థాలు స్వాధీనం.. వాటిని ఏం చేస్తారంటే?
హెచ్‌ఫాస్ట్ టీమ్ అధికారులు 120 టన్నుల కోళ్ల వ్యర్థాలను స్వాధీనం చేసుకున్నారు. చేపల చెరువుల కోసం వీటిని తరలిస్తున్నట్లు గుర్తించారు.
Niloufer Hospital Attack | నిలోఫర్ హాస్పిటల్‌లో పీజీ డాక్టర్‌పై దాడి.. అరెస్టు చేయాలని డిమాండ్
రాజధానిలోని ప్రముఖ నిలోఫర్ ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు (JUDA) ఆందోళనకు దిగారు.
HCA President Verdict | హెచ్‌సీఏ అధ్యక్షుడి ఎన్నిక రద్దు.. తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అధ్యక్షుడిగా అమర్‌నాథ్ ఎన్నికను రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది.
DCP Pub Raid | సినిమా స్టైల్‌లో డీసీపీ స్పై ఆపరేషన్.. గలీజ్ దందా చేస్తున్న 10 మంది అరెస్ట్
సినిమా స్టైల్‌ను తలపించేలా ఒక మహిళా పోలీస్ అధికారి అర్ధరాత్రి వేళ ఒంటరిగా పబ్‌లోకి దూరి భారీ స్పై ఆపరేషన్ నిర్వహించారు.